MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Dasara Movies: చిరు Vs రజినీ మాత్రమే కాదు..దసరా బరిలో బాలయ్య, వెంకీ, నాగ్.. బాక్సాఫీస్ అల్లకల్లోలమే

Dasara Movies: చిరు Vs రజినీ మాత్రమే కాదు..దసరా బరిలో బాలయ్య, వెంకీ, నాగ్.. బాక్సాఫీస్ అల్లకల్లోలమే

ఈ దసరాకి టాలీవుడ్ బాక్సాఫీస్ పై సీనియర్ హీరోలు మూకుమ్మడి దాడి చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిరు, వెంకీ, నాగ్, బాలయ్య చిత్రాలు దసరా బరిలో ఉన్నట్లు టాక్. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 03 2026, 01:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఒకే వారంలో 3 భారీ సినిమాలు
Image Credit : Asianet News

ఒకే వారంలో 3 భారీ సినిమాలు

ఈ ఏడాది దసరా పండగ సినీ అభిమానులకు కనుల పండుగ చేయనుంది. ముగ్గురు పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి బరిలోకి దిగుతుండటమే దీనికి కారణం. సూపర్ స్టార్ రజినీకాంత్ 'జైలర్ 2' అక్టోబర్ 15న వస్తుండగా, ఆ మరుసటి రోజే ధనుష్ 'ఓం' సినిమా విడుదల కానుంది. ఇదే రేసులో మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' కూడా చేరవచ్చని వార్తలు వస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
జైలర్ 2
Image Credit : instagram

జైలర్ 2

నెల్సన్ దర్శకత్వంలో వస్తున్న 'జైలర్ 2' పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. మొదటి భాగం బ్లాక్‌బస్టర్ అవ్వడమే దీనికి కారణం. మరోవైపు, రాజ్‌కుమార్ పెరియసామి డైరెక్షన్‌లో వస్తున్న 'ఓం' సినిమాలో ధనుష్‌తో పాటు సాయి పల్లవి, శ్రీలీల, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా పాన్-ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుండటంతో దసరా పోటీలో కీలకంగా మారింది.

Related Articles

Related image1
Bhumika: షూటింగ్ నుంచి పారిపోయిన భూమిక, చైతూ మూవీలో అదేం టార్చర్ బాబోయ్.. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు
Related image2
Samantha: ట్రైలర్ చూసి సమంత మూవీ జాతకం చెప్పేసిన అఖిల్, మా ఇంటి బంగారంపై షాకింగ్ కామెంట్స్
34
విశ్వంభరకి మోక్షం
Image Credit : Instagram

విశ్వంభరకి మోక్షం

ఇక చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న 'విశ్వంభర' సినిమా కూడా అక్టోబర్ 16న విడుదలవుతుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. విజువల్ ఎఫెక్ట్స్ పనుల వల్ల ఆలస్యమైన ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని సమాచారం. అయితే, రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

44
సీనియర్ హీరోల బిగ్ ఫైట్
Image Credit : Asianet News

సీనియర్ హీరోల బిగ్ ఫైట్

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రమే కాదు సీనియర్ హీరోలందరూ దసరా సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి అక్టోబర్ లో తమ చిత్రాలని రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శకుటుంబం చిత్రం అక్టోబర్ 2న రిలీజ్ అవుతున్నట్లు ఆల్రెడీ ప్రకటించారు. నాగార్జున 100వ చిత్రం కూడా దసరాకి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబోలో చిత్రం కూడా దసరాకే రాబోతున్నట్లు లీకులు అందుతున్నాయి. ఇది కనుక జరిగితే మాత్రం ఈ దసరాకి సీనియర్ హీరోల బిగ్ ఫైట్ రసవత్తరంగా ఉంటుంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
సుధీర్ బాబుతో పెళ్లికి.. మహేష్ సోదరి పెట్టిన కండిషన్ ఏంటి..?
Recommended image2
Nagababu: నాగబాబు కు ఫోన్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిన చిరంజీవి, కారణం ఏంటి? మెగా బ్రదర్ ఏం చేశాడంటే?
Recommended image3
Samantha: ట్రైలర్ చూసి సమంత మూవీ జాతకం చెప్పేసిన అఖిల్, మా ఇంటి బంగారంపై షాకింగ్ కామెంట్స్
Related Stories
Recommended image1
Bhumika: షూటింగ్ నుంచి పారిపోయిన భూమిక, చైతూ మూవీలో అదేం టార్చర్ బాబోయ్.. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు
Recommended image2
Samantha: ట్రైలర్ చూసి సమంత మూవీ జాతకం చెప్పేసిన అఖిల్, మా ఇంటి బంగారంపై షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved