MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తుఫానుకు ముందు నిశ్శబ్దం... ఉల్లి పొర లాంటి దుస్తుల్లో అందాలన్నీ చూపిస్తూ సమంత సంచలనం!

తుఫానుకు ముందు నిశ్శబ్దం... ఉల్లి పొర లాంటి దుస్తుల్లో అందాలన్నీ చూపిస్తూ సమంత సంచలనం!

ఇటీవలే గోవా ట్రిప్ ముగించుకొని వచ్చింది టాలీవుడ్ క్వీన్ సమంత. ఫ్యాషన్ డిజైనర్, డైట్ ఎక్స్పర్ట్ అయిన శిల్పా రెడ్డి సమంతకు బెస్ట్ ఫ్రెండ్ కాగా, ఆమె కుటుంబంతో కలిసి గోవా టూర్ కి వెళ్లారు.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 09 2021, 01:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19


సమంత తన గోవా వెకేషన్ కి సంబంధించిన పిక్స్ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పంచుకున్నారు. సైక్లింగ్ చేస్తూ కనిపించిన సమంత, సముద్రంలో బోటింగ్ వంటి సాహసాలు కూడా చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

వెకేషన్ నుండి హైదరాబాద్ వచ్చిన వెంటనే ప్రొఫెషన్ లో బిజీ అయ్యారు. పలు బ్రాండ్స్ కి ప్రచారం కల్పిస్తూ ఫోటో షూట్స్ లో పాల్గొంటున్నారు ఆమె. తాజాగా ప్రముఖ డిజైనర్ నీతా లుల్లా ఫ్యాషన్ బ్రాండ్ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ ఫోటో షూట్ చేశారు. 

39


ఉల్లిపొరల్లాంటి ట్రెండీ డిజైనర్ వేర్ లో సమంత లుక్ సూపర్ స్టైలిష్ గా ఉంది. ఈ జీరో సైజు బేబీ ఒంటిపై అందమైన డ్రెస్ మరింత అందం సంతరించుకుంది. 

49

సమంత క్రేజ్ పీక్స్, ఆమెకు వివాహం జరిగినా, పరిశ్రమకు వచ్చి పదేళ్లు అవుతున్నా యూత్ లో ఫాలోయింగ్ తగ్గలేదు. అందుకే ఇప్పటికీ భారీ ప్రాజెక్ట్స్ దక్కించుకుంటూ తానేమిటో నిరూపిస్తున్నారు. 

59


టాలీవుడ్ లో అత్యధిక బ్రాండ్ వాల్యూ కలిగిన హీరోయిన్ గా పలు జాతీయ, అంతర్జాతీయ ఉత్పత్తులకు ప్రచార కర్తగా ఉన్నారు. 

69


సమంత ఒప్పుకోవాలి గాని సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు డబ్బులు, కథలతో సిద్ధంగా ఉన్నారు.అయితే సమంత మాత్రం ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. 

79

మరోవైపు సమంత వ్యక్తిగత జీవితంపై అనేక పుకార్లు చుట్టుముట్టాయి. భర్త చైతూతో ఆమెకు విబేధాలు తలెత్తాయని, విడివిడిగా ఉంటున్న ఈ జంట విడాకులు తీసుకొనే ఆలోచనలు ఉన్నట్లు, సదరు కథనాల సారాంశం. 

89


ఈ పుకార్లపై సమంత మాత్రం నోరు విప్పడం లేదు. తుఫానుకు ముందు ప్రశాంతతలా, సమంత ఏదో ఒకరోజు బాంబ్ పిలుస్తారేమో అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. 


 

99

మీడియా కథనాలు పట్టించుకోకుండా, వృత్తిలో బిజీ అవుతున్నారు. సినిమాలకు విరామం ప్రకటించినా, ఫోటో షూట్స్ తో రెచ్చిపోతున్నారు. సమంత హాట్ హాట్ క్రేజీ ఫోజులు వైరల్ గా మారాయి.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Gangster Movies: ప్రభాస్, బాలయ్య, నాని అందరూ గ్యాంగ్‌స్టర్ లే..అభిమానులకు చిరాకు తప్పదా
Recommended image2
Chiranjeevi: చిరంజీవి కులం ఏంటో నాకు తెలియదు, అయినా బ్లాక్ బస్టర్లు ఇచ్చా..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Recommended image3
Patas Praveen: ఫైమాతో లవ్‌ బ్రేకప్‌పై ఓపెన్‌ అయిన పటాస్‌ ప్రవీణ్‌.. దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved