MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • నిర్మాతలను భయపెడుతున్న తమన్నా భాటియా.. తగ్గేది లేదంటునన మిల్క్ బ్యూటీ..

నిర్మాతలను భయపెడుతున్న తమన్నా భాటియా.. తగ్గేది లేదంటునన మిల్క్ బ్యూటీ..

నిర్మాతలను భయపెడుతుందట తమన్నా.. ఇప్పటికే ఫెయిడ్ అవుట్ అయిపోయి.. ఇబ్బంది పడుతున్నారు తమ్ము ఏజ్ గ్రూప్ హీరోయిన్లు కొందరు. కాని మిల్క్ బ్యూటీ మాత్రం గట్టిగా డిమాండ్ చేస్తుందట. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 10 2023, 11:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రస్తుతం అడపదడపాసినిమాలు.. స్పెషల్ సాంగ్స్.. వెబ్ సిరీస్ లు అంటూ హడాడావిడి చేస్తుంది మిల్క్ బ్యూటీ తమన్నా. సీనియర్ హీరోల సరసన నటిస్తు సందడి చేస్తోంది. దాదాపు 18 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతోంది తమ్ము.. యంగ్ హీరోల నుంచి సీనియర్ స్టార్ హీరోల వరకూ దాదాపు అందరిని కవర్ చేసింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇక యంగ్ స్టార్స్ తో అవకాశాలు తగ్గడంతో.. ట్రెండ్ మార్చి.. వెబ్ మూవీ ఎక్కువగా చేస్తుంది తమన్నా. అటు బాలీవుడ్ లోఅడపా దడపా సినిమాలు చేస్తూ.. టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ లో మెరుస్తూ హడావిడి చేస్తోంది. అయితే అసలే అవకాశాలు తక్కువగా ఉన్నతమన్నా.. డిమాండ్ చేయడంలో మాత్రం ముందుంటుందట. తను అనుకున్న నెంబర్ ఇస్తేనే సై అంటుందట. 
 

36

అవును సినిమాలు తగ్గినా తమన్నా.. తాను అనుకుంటున్న రెమ్యూనరేషన్ లో  మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ సాంగ్ చేయమని.. వెబ్ సిరీస్ లో నటించమని మేకర్స్ ఏవరైనా వెళ్తే.. కోటి నుంచి రెండు కోట్ల వరకూ వసూలు చేస్తుందట. కోటికి తక్కువగా ఇస్తే నటించడానికి ఏమాత్రం ఒప్పుకోవడం లేదట తమ్ము బేబి. 

46

మొత్తానికి మిల్కీ బ్యూటీ తమన్నా పారితోషికం విషయంలో తగ్గకున్నా కూడా ఆమె కి రెగ్యులర్ గా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అయితే ముందు ముందు కూడా ఇంత భారీగా డిమాండ్ చేస్తే మాత్రం కచ్చితంగా ఆమెకు చిన్నా చితకా ఆఫర్లు కూడా రాకుండా మొత్తానికి కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందని కొందరు హెచ్చరిస్తున్నారు. మరి తమన్నా ఇప్పటికి అయినా చిన్న నిర్మాతలకు అందే ఎత్తులో నిల్చుంటుందా లేదా అనేది చూడాలి. 

56
Tamannah Bhatia

Tamannah Bhatia

ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో తమన్నా సినిమాలేవి లేవు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించి భోళా శంకర్ ల్ నటించి మెప్పించింది బ్యూటీ. సీనియర్ హీరోల సినిమాలు ఏవైనా ఉంటే ఆమెను ఆప్షనల్ గా చూసుకుంటున్నారు. మరి ముందు ముందు తమన్నా కెరీర్ ఏవిధంగా ఉంటుందో చూడాలి మరి. 
 

66
Tamannaah

Tamannaah

అటు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది బ్యూటీ. త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకుంటారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వీరి రిలేషన్ విషయంలో పక్కా క్లారిటీ ఇవ్వకుండా.. అలా అనిఖండించకుండా.. కలిసి తిరుగుతూ.. నెటిజన్లను కంఫ్యూజ్ చేస్తున్నారు. 

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiru-Pawan: చిరంజీవికి బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఇవే..మెగాస్టార్ జోస్యం చెప్పిన మూవీ సూపర్ హిట్
Recommended image2
Irumudi Day 12 Collections: బాక్సాఫీసు వద్ద రవితేజ రేంజ్‌ ఏంటో చూపించిన ఇరుముడి.. హైయ్యెస్ట్ ప్రాఫిట్స్
Recommended image3
Hello Brother Review: ఏఎన్నార్ వద్దని మొత్తుకున్నా నాగార్జున వినకుండా చేసిన సినిమా, చిరంజీవి మిస్సైన హలో బ్రదర్ మూవీ రివ్యూ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved