MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 64 లో 46 లా మెయింటేన్ చేస్తోన్న నాగార్జున, కింగ్ ఫిట్నెస్ సీక్రేట్ ఏంటంటే..?

64 లో 46 లా మెయింటేన్ చేస్తోన్న నాగార్జున, కింగ్ ఫిట్నెస్ సీక్రేట్ ఏంటంటే..?

కుర్రహీరోలు కూడా కుళ్లుకునేలా హ్యాండ్సమ్ గా మెయింటేన్ చేస్తున్నాడు కింగ్ నాగార్జున. 64 ఏళ్ల వయస్సులో కూడా 46 ఏళ్ళ యంగ్ స్టార్ లా కనిపిస్తూ..  షాక్ ఇస్తున్నాడు ఇంతకీ కింగ్ నాగార్జున హెల్త్ సీక్రేట్ ఏంటో తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Jan 14 2024, 04:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Actor Nagarjuna

Actor Nagarjuna

ఇద్దరు కొడుకులు హీరోలు... పెద్ద కొడుకు నాగచైతన్య అయితే.. 40 ఏళ్ల వయస్సుకు దగ్గరగా ఉన్నాడు. అయినా సరే ఇంకా కుర్ర హీరోలా మెరిసిపోతున్నాడు కింగ్ నాగార్జున. ఆయన వయస్సు ప్రస్తుతం 64 అయినా సరే నాగ్ కు 40 ఏళ్లు అంటే ఇట్టే నమ్మేయోచ్చు. అలా ఫిట్ నెస్ తో పాటు హెల్త్ ను కూడా మెయింటేన్  చేస్తున్నాడు. అసలు ఇది ఎలా సాధ్యం. 

26

ఇద్దరు కొడుకులు హీరోలు... పెద్ద కొడుకు నాగచైతన్య అయితే.. 40 ఏళ్ల వయస్సుకు దగ్గరగా ఉన్నాడు. అయినా సరే ఇంకా కుర్ర హీరోలా మెరిసిపోతున్నాడు కింగ్ నాగార్జున. ఆయన వయస్సు ప్రస్తుతం 64 అయినా సరే నాగ్ కు 40 ఏళ్లు అంటే ఇట్టే నమ్మేయోచ్చు. అలా ఫిట్ నెస్ తో పాటు హెల్త్ ను కూడా మెయింటేన్  చేస్తున్నాడు. అసలు ఇది ఎలా సాధ్యం. 

36
Actor Nagarjuna

Actor Nagarjuna

టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున క్రేజ్ గురించి తెలిసిందే. ఆయన అందానికి.. ఫిట్ నెస్ చూసే పెట్టారో ఏంటో.. మన్మధుడు అనే బిరుధు టాలీవుడ్ లో నాగ్ కు మాత్రమే సూట్ అవుతుంది. అందరితో  నవమన్మధుడు అనిపించుకుంటున్న నాగార్జున.. అలానే మెయింటేన్ చేస్తున్నాడు. నాగ్  వయసున్న హీరోలలో చాలా మంది ముడతలు పడి.. ముసలోళ్లు అయ్యారు.. కాని నాగార్జున మాత్రం  ఆ 64 ఏళ్లు వ‌చ్చినా కుర్రాడిలానే క‌నిపిస్తున్నాడు.

46

మరి నాగార్జున ఇలా ఎలా మెయింటేన్ చేస్తున్నాడు. ఆయన హెల్త్ సీక్రేట్ ఏంటీ.. ఇంత యంగ్ గా కనిపించడానికి ఆయన ఏం చేస్తున్నారు.  గ్లామర్ తో పాటు ఫిట్నెస్ సీక్రెట్ గురించి చెలుసుకోవడం కోసం అంతా ఆరటపడుతుంటారు. అయితే ఈ విషయంలో నాగ్ స్పందించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన నాసామిరంగా సినిమా ప్రమోషన్ లో అసలు సీక్రేట్ చెప్పాడు నాగ్. 

56

ఈ ఇంటర్వ్యూలో తన ఫిట్నెస్ గ్లామర్ సీక్రెట్ రివీల్ చేశాడు కింగ్.  తాజా ఇంటర్వ్యూలో నాగార్జునతో పాటూ సంగీత దర్శకుడు, ఎంఎం కీరవాణి గేయ రచయిత చంద్రబోస్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కీరవాణి నాగార్జున ని మీరు డైట్ మెయింటెన్ చేస్తారా? మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? అని అడిగితే..తాను ఎలాంటి డైట్ మైంటైన్ చేయనన్నారు. అంతే కాదు షాకింగ్ గా..  తినాలనిపించింది కడుపునిండా తింటాను అన్నారు. కాకపోతే తాను రెగ్యులర్ గా ఓ పని మాత్రం పక్కాగా చేస్తాడట. 

66

నాగార్జున మాట్లాడుతూ..  ఉదయం లేవగానే వర్కౌట్స్ చేస్తే మనం తిన్న ఫుడ్ అంతా క్యాలరీస్ రూపంలో కరిగిపోయి మంచి ఫిట్ గా ఉంటామని నాగార్జున తన ఫిట్నెస్ సీక్రెట్ గురించి రివీల్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇక 'నా సామిరంగ'  సినిమా ఈరోజు థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. పాజిటీవ్ రెస్పాన్స్ సాధించింది.  విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్  లు కూడా నటించారు. ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించగా..  శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాని నిర్మించారు.
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
RB Choudary: దళపతి విజయ్‌ తో భారీ ప్లాన్, కోరిక తీరకుండానే ఆర్.బి.చౌదరి కన్నుమూత..
Recommended image2
Thalapathy Vijay: వెనకే ఉన్న కుర్రాడు ఇంత పని చేస్తాడని కరుణానిధి ఊహించి ఉండ‌రు.. విజయ్ సక్సెస్ పై ఆర్జీవీ పోస్ట్ వైరల్
Recommended image3
Jayalalitha-Trisha: జయలలితకి, త్రిషకి మధ్య ఉన్న పోలికలివే, వామ్మో అన్నీ సేమ్‌.. సీఎం అవ్వడం పక్కా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved