గ్రాండ్‌గా మెహరీన్-భవ్య బిష్ణోయ్ ఎంగేజ్‌మెంట్.. ఫోటోలు వైరల్
తెలుగు హీరోయిన్ మెహరీన్ ఫ్యామిలీ లైఫ్‌లోకి అడుగుపెడుతుంది. తాజాగా ఆమె ఎంగేజ్‌మెంట్ జరిగింది. శుక్రవారం జైపూర్‌లోని అలీలా కోటలో ప్రియుడు భవ్య బిష్ణోయ్‌తో గ్రాండ్‌గా జరిగింది. ప్రస్తుతం వీరి ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
111

టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా రాణించిన మెహరీన్ ఎంగేజ్‌మెంట్ హరియానా మాజీ సీఎం భజన్ లాల్ బిష్ణోయ్ కుమారుడు ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్‌దీప్ బిష్ణోయ్ తనయుడు భవ్య బిష్ణోయ్‌తో జరిగింది.

211
మధ్య ప్రదేశ్‌లోని జైపూర్‌లో గల అలీలా కోటలో అతికొద్ది మంది బంధుమిత్రుల మధ్య చాలా వైభవంగా జరిగింది.

311
ఇందులో మెహరీన్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ప్రస్తుతం వీరి ఎంగేజ్‌మెంట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

411
త్వరలో వీరి మ్యారేజ్ సైతం అత్యంత వైభవంగా జరగబోతుంది. అందుకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ విల్లా ప్యాలెస్ వేదిక కాబోతుంది.

511
నాని హీరోగా రూపొందిన `కృష్ణగాడి వీర ప్రేమగాథ` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది మెహరీన్ ఫిర్జాదా. తొలి సినిమాతోనే విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత `రాజాది గ్రేట్`, `ఎఫ్2` చిత్రాలతో మంచి విజయాలను అందుకుంది. ఇప్పుడు `ఎఫ్3`లో హీరోయిన్‌గా నటిస్తుంది.

611
మెహరీన్ ఎంగేజ్‌మెంట్ ఆహ్వానం.
మెహరీన్ ఎంగేజ్‌మెంట్ ఆహ్వానం.
711
సోదరుడు గుర్ఫాతే ఫిర్జాదాతో మెహరీన్.
సోదరుడు గుర్ఫాతే ఫిర్జాదాతో మెహరీన్.
811
భవ్య బిష్ణోయ్‌తో ఫోటోషూట్.
భవ్య బిష్ణోయ్‌తో ఫోటోషూట్.
911
ఎంగేజ్‌మెంట్ వేదిక దృశ్యం.
ఎంగేజ్‌మెంట్ వేదిక దృశ్యం.
1011
భవ్య బిష్ణోయ్‌తో ఫోటోషూట్.
భవ్య బిష్ణోయ్‌తో ఫోటోషూట్.
1111
కాబోయే భర్త, సోదరుడుతో మెహరీన్.
కాబోయే భర్త, సోదరుడుతో మెహరీన్.
Latest Videos