MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • చీరకట్టులో.. అబ్బా అనిపిస్తున్న హెబ్బా పటేల్, పిచ్చెక్కిస్తున్న కుమారి అందాలు

చీరకట్టులో.. అబ్బా అనిపిస్తున్న హెబ్బా పటేల్, పిచ్చెక్కిస్తున్న కుమారి అందాలు

టాలీవుడ్ లో ఎన్ని ప్రయత్నాలు చేసినా.. స్టార్ హీరోయిన్ అనిపించుకోలేకపోయింది హెబ్బా పటేల్. గుర్తింపు వచ్చినా.. తగిన గుర్తింపు రాలేదు బ్యూటీకి.  అయినా  తన వంతుగా కష్టపడుతూనే ఉంది బ్యూటీ.   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 18 2023, 07:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

హెబ్బా పటేల్ ఎక్కువగా వెబ్ సిరీస్ లు చేస్తోంది. తాజాగా గ్రేట్ ఇండియన్ సూసైడ్ మూవీలో  నటించి మెప్పించింది బ్యూటీ. ఫ్యామిలీ అంతా సూసైడ్ చేసుకోవాలి అనుకునే ఆలోచన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈమూవీ ఢిల్లీలో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా తీశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇక హెబ్బా పటేల్ వరుస వెబ్ కంటెంట్ తో దూసుకుపోతోంది అటు బాలీవుడ్ లో కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఇటు స్క్రీన్ మీద తన ప్రయత్నం తాను చేస్తూనే.. అటు సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ ను పెంచుకునే పనిలో పడింది హెబ్బా పటేల్. 
 

38

అందులో భాగంగానే హాట్ హాట్  అందాలు ఆరబోస్తూ.. నెట్టింట సందడి చేస్తోంది చిన్నది. హాట్ నెస్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు బ్యూటీ.. ఫ్యాషన్ డ్రెస్ వేసినా.. చీరకట్టినా.. హెబ్బా హాట్ గానే కనిపిస్తుంది. నెటిజన్లను ఆకట్టుకుంటూ..ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది బ్యూటీ. 
 

48

తాజాగా హెబ్బా పటేల్ చీరకట్టులోసెక్సీగా కనిపించింది ఎగసిపడుతున్న ఎద అందాలతో.. మత్తుకళ్లో..ఆకట్టుకుంటుంది బ్యూటీ.. అబ్బ.. హెబ్బా అనిపిస్తోంది. అదిరిపోయే అందాలతో విందు చేస్తోంది బ్యూటీ. 
 

58

టాలీవుడ్ లో ఎన్ని ప్రయత్నాలు చేసినా.. స్టార్ హీరోయిన్ అనిపించుకోలేకపోయింది హెబ్బా పటేల్. గుర్తింపు వచ్చినా.. తగిన గుర్తింపు రాలేదు బ్యూటీకి.  అయినా  తన వంతుగా కష్టపడుతూనే ఉంది బ్యూటీ. 

68

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ హేబా పటేల్ ఫస్ట్ టైమ్.. కన్నడ ఫిల్మ్ అధ్యక్షతో వెండితెరపై అడుపెట్టింది. ఇక తెలుగులోకి ‘అలా, ఇలా’సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే వచ్చిన ‘కుమారి 21ఎఫ్’తో సెన్సేషన్ గా మారింది. బోల్డ్ పెర్ఫామెన్స్ తో ఆశ్చర్యపరిచింది.
 

78

తెలుగులో వరుసగా ఆఫర్లు అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించింది. కానీ కెరీర్ ను మలుపు తిప్పేలా పెద్దగా హిట్లు పడలేదు. అందుకు కారణంగా రోటీన్ కథలను ఎంచుకోవడమే. 
 

88

హెబ్బా పటేల్ చేసిన పొరపాటు వల్ల చిన్న హీరోలకే పరిమితం అయ్యింది బ్యూటీ. గ్లామర్ మెరుపులతో నెట్టింట సందడి చేస్తున్న హేబా పటేల్ మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. హాట్ ఫోటోలతో మేకర్స్  కంట్లో పడేలా చేస్తోంది. చివరిగా హేబా పటేల్ శాసనసభ, తెలిసినవాళ్లు వంటి సినిమాలతో అలరించింది. గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమాలో ఆహె నటనకు ప్రశంసలు దక్కాయి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi: ఇరుముడి బ్లాక్ బస్టర్ హిట్.. చిరంజీవి, రాంచరణ్ ని కలిసిన రవితేజ
Recommended image2
Malavika Mohanan: అందరిముందు మాళవికని ఆమెతో పోల్చిన కార్తీ.. జెంటిల్మెన్ అంటూ పొగిడిన హీరోయిన్
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో క్రేజీ లవ్‌ ట్రాక్‌.. వర్కౌట్‌ అయితే టీఆర్‌పీ బ్లాస్టే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved