MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఒక్క హిట్టు కోసం దర్శకుల ఎదురుచూపులు!

ఒక్క హిట్టు కోసం దర్శకుల ఎదురుచూపులు!

సినిమా ఇండస్ట్రీలో హిట్, ఫ్లాప్ అనేవి కీలక పాత్రలు పోషిస్తుంటాయి. హిట్ వస్తే పర్లేదు.. కానీ ఫ్లాప్ వస్తే ఆ ప్రభావం అందరికంటే డైరెక్టర్ మీదే ఎక్కువ పడుతుంది. 

2 Min read
Udayavani Dhuli
Published : May 25 2019, 11:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
సినిమా ఇండస్ట్రీలో హిట్, ఫ్లాప్ అనేవి కీలక పాత్రలు పోషిస్తుంటాయి. హిట్ వస్తే పర్లేదు.. కానీ ఫ్లాప్ వస్తే ఆ ప్రభావం అందరికంటే డైరెక్టర్ మీదే ఎక్కువ పడుతుంది. అప్పటివరకు ఎన్ని హిట్స్ ఇచ్చినా.. ఒక్క ఫ్లాప్ వచ్చిందంటే ఇంక అంతే.. ఇక అదే ఫ్లాప్ లు కంటిన్యూ అయితే ఇక ఆ డైరెక్టర్ ఫేడవుట్ అయిపోతాడు. అయితే ఎలా అయినా హిట్ కొట్టి పూర్వవైభవం పొందడానికి కొందరు దర్శకుడు ప్రయత్నిస్తున్నారు. మరి ఆ దర్శకులెవరో ఇప్పుడు చూద్దాం!

212
వి.వి.వినాయక్ - ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుర్తింపు తెచ్చుకున్నాడు. కమర్షియల్ మాస్ సినిమాలు తీయడంలో దిట్ట. అయితే ఆయన డైరెక్ట్ చేసిన 'అఖిల్', 'ఇంటెలిజెంట్' సినిమాలు ఫ్లాప్ కావడంతో ఈ డైరెక్టర్ వెనుకబడ్డాడు. ఇప్పుడు ఓ హిట్టు కొట్టాలని ఎంతో పరితపిస్తున్నాడు.

312
మెహర్ రమేష్ - ఎన్టీఆర్ తో 'కంత్రి', ప్రభాస్ తో 'బిల్లా' వంటి సినిమాలు రూపొందించిన మెహర్ రమేష్ 'శక్తి', 'షాడో' చిత్రాలతో ప్రేక్షకులను నిరాశ పరిచాడు. అప్పటినుండి డైరెక్టర్ గా ఒక్క ఛాన్స్ కూడా రాలేదు.

412
శ్రీకాంత్ అడ్డాల - కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించడంలో ఈ డైరెక్టర్ కి మంచి పేరుంది. 'కొత్త బంగారు లోకం' , 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' చిత్రాలతో ఆడియన్స్ ని అలరించాడు. 'ముకుంద' సినిమాతో ఓకే అనిపించాడు. కానీ 'బ్రహ్మోత్సవం' చిత్రంతో పెద్ద షాక్ ఇచ్చాడు.

512
పూరి జగన్నాథ్ - దర్శకుడిగా ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్న పూరి వరుసగా ఫ్లాప్ సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. ఎన్ని ఫ్లాప్ లు వచ్చినా.. ఆయనకి మాత్రం సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆడియన్స్ ఇప్పటికైనా పూరి నుండి ఓ మంచి సినిమా రావాలని కోరుకుంటున్నారు.

612
కృష్ణవంశీ - కలర్ ఫుల్ ఫ్యామిలీ సినిమా తీయడంలో కృష్ణవంశీకి ప్రత్యేకమైన పేరుంది. కానీ ఈ మధ్యకాలంలో ఈ డైరెక్టర్ కి ఒక్క సినిమా కూడా కలిసి రావడం లేదు.

712
సంతోష్ శ్రీనివాస్ - 'కందిరీగ' చిత్రంతో మాస్ లో ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ డైరెక్టర్ ఆ తరువాత ఎన్టీఆర్ తో 'రభస' సినిమా తీశాడు. అది ఫ్లాప్ అవ్వడంతో చాలా కాలం అవకాశాలు లేకుండా ఉండిపోయాడు. మధ్యలో 'హైపర్' సినిమా తీసిన వర్కవుట్ కాలేదు.

812
రవిబాబు - 'అల్లరి', 'అబ్బాయిలు అమ్మాయిలు', 'అనసూయ', 'నచ్చావులే' వంటి చిత్రాలతో మంచి డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. డిఫరెంట్ సినిమాలు తీయడానికి ఆరాటపడుతుంటాడు. ఆ మధ్య పందితో సినిమా అంటూ హడావిడి చేశాడు. కానీ అది కాస్త ఫ్లాప్ అయింది.

912
బోయపాటి శ్రీను - ఇండస్ట్రీలో అగ్ర హీరోలు, యంగ్ హీరోలు ఈ డైరెక్టర్ తో ఒక్క సినిమా అయినా చేయాలని అనుకునేవారు. కానీ 'వినయ విధేయ రామ'తో కోలుకోలేని దెబ్బ తగిలింది బోయపాటికి. ఇప్పట్లో ఆయన సినిమా చేయడం కష్టమే..

1012
భాస్కర్ - 'బొమ్మరిల్లు' వంటి క్లాసిక్ సినిమా తీసిన ఈ దర్శకుడు 'ఒంగోలు గిత్త' సినిమా తరువాత టాలీవుడ్ లో కనిపించడం మానేశాడు. మళ్లీ ఇంతకాలానికి అఖిల్ తో సినిమా తీయడానికి రెడీ అవుతున్నాడు.

1112
శ్రీనువైట్ల - కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో మంచి మంచి సినిమాలు తీసిన ఈ డైరెక్టర్ ప్రస్తుత పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క హిట్టు కోసం ఎంతగానో పరితపిస్తున్నాడు.

1212
కరుణాకరన్ - ప్రేమ కథా చిత్రాలను తెరకెక్కించడంలో కరుణాకరన్ కి పెట్టింది పేరు. 'తొలిప్రేమ'తో పెద్ద సక్సెస్ ఇచ్చిన ఈ డైరెక్టర్ ఆ తరువాత ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్ వంటి సినిమాలు తీసి టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. కానీ ఆ తరువాత తీసిన 'ఎందుకంటే ప్రేమంట', 'చిన్నదాన నీకోసం', 'తేజ్ ఐ లవ్యూ' సినిమాలు డిజాస్టర్ కావడంతో పత్తా లేకుండా పోయాడు.

About the Author

UD
Udayavani Dhuli

Latest Videos
Recommended Stories
Recommended image1
Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Recommended image2
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Recommended image3
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved