MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • టాలీవుడ్ లో ఏ డైరెక్టర్ కి ఏ హీరోయిన్ లక్కీనో తెలుసా..వీళ్ళని రిపీట్ చేస్తే బొమ్మ బ్లాక్ బస్టర్

టాలీవుడ్ లో ఏ డైరెక్టర్ కి ఏ హీరోయిన్ లక్కీనో తెలుసా..వీళ్ళని రిపీట్ చేస్తే బొమ్మ బ్లాక్ బస్టర్

హీరోలకు మాత్రమే కాదు.. డైరెక్టర్లకి కూడా కొందరు లక్కీ హీరోయిన్లు ఉన్నారు. రాజమౌళి, త్రివిక్రమ్, పూరి జగన్నాధ్, అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్లు తమ లక్కీ హీరోయిన్లని రిపీట్ చేసి సూపర్ హిట్స్ అందుకున్నారు. ఆ వివరాలు ఇవే.   

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 10 2024, 10:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

హీరోలకు మాత్రమే కాదు.. డైరెక్టర్లకి కూడా కొందరు లక్కీ హీరోయిన్లు ఉన్నారు. రాజమౌళి, త్రివిక్రమ్, పూరి జగన్నాధ్, అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్లు తమ లక్కీ హీరోయిన్లని రిపీట్ చేసి సూపర్ హిట్స్ అందుకున్నారు. ఆ వివరాలు ఇవే. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
Mangalavaram

Mangalavaram

అజయ్ భూపతి - పాయల్ రాజ్ పుత్ 

క్రేజీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ డైరెక్టర్ అజయ్ భూపతికి ఎంత లక్కీనో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్ఎక్స్ 100, గత ఏడాది  వచ్చిన మంగళవారం చిత్రాలు మంచి విజయం సాధించాయి. 

 

310

ఇలియానా- త్రివిక్రమ్ 

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇలియానా జులాయి, జల్సా చిత్రాల్లో నటించింది. జల్సా సూపర్ హిట్ కాగా.. జల్సా కూడా మంచి సక్సెస్ నే అందుకుంది. అందుకే ఇలియానా త్రివిక్రమ్ కి లక్కీ హీరోయిన్. 

410

పూరి జగన్నాధ్- రక్షిత 

రక్షిత టాలీవుడ్ లో నటించింది తక్కువ చిత్రాల్లోనే. కానీ ఆమె పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇడియట్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. శివమణి చిత్రంలో కూడా రక్షిత సెకండ్ హీరోయిన్ గా నటించింది. 

 

510

శేఖర్ కమ్ముల- సాయి పల్లవి 

సాయి పల్లవి లోని నటనా నైపుణ్యాన్ని బాగా వాడుకున్న డైరెక్టర్ అంటే శేఖర్ కమ్ముల అని చెప్పొచ్చు. ఫిదా చిత్రంలో సాయి పల్లవి నటన డామినేటింగ్ గా ఉంటుంది. ఆ మూవీ సూపర్ హిట్. అదే విధంగా లవ్ స్టోరీ చిత్రం కూడా మంచి సక్సెస్ గా నిలిచింది. 

610

సమంత- త్రివిక్రమ్ 

త్రివిక్రమ్ సమంతని కూడా రిపీట్ చేసి విజయాలు అందుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో అత్తారింటికి దారేది, అ..ఆ.., సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు వచ్చాయి. వీటిలో సన్నాఫ్ సత్యమూర్తి పర్వాలేదనిపించగా మిగిలిన రెండు సూపర్ హిట్స్ గా నిలిచాయి. 

 

710

వెంకీ కుడుముల - రష్మిక 

రష్మికని టాలీవుడ్ కి పరిచయం చేసిన దర్శకుడు వెంకీ కుడుముల. దీనితో రష్మికకి వెంకీతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఛలో వెంకీ కుడుముల దర్శకత్వంలో రష్మిక నటించిన ఛలో, భీష్మ రెండు చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. 

810
f2 movie

f2 movie

అనిల్ రావిపూడి - మెహ్రీన్ 

అనిల్ రావిపూడికి కలిసొచ్చిన హీరోయిన్ మెహ్రీన్ కౌర్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెహ్రీన్ రాజా ది గ్రేట్, ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాల్లో నటించింది. ఎఫ్ 3 నిరాశపరిచింది కానీ మిగిలిన రెండు విజయం సాధించాయి. 

910

హరీష్ శంకర్ - పూజా హెగ్డే 

హరీష్ శంకర్ దర్శకత్వంలో పూజా హెగ్డే డీజే, గద్దలకొండ గణేష్ లాంటి చిత్రాల్లో నటించింది. ఈ రెండు చిత్రాల్లో పూజా హెగ్డే తన గ్లామర్ తో యువత ఫేవరిట్ గా మారిపోయింది. 

1010

రాజమౌళి - అనుష్క 

దర్శక ధీరుడు రాజమౌళి హీరోయిన్లని రిపీట్ చేసేది చాలా అరుదు. ఆయన రిపీట్ చేసిన హీరోయిన్ అంటే అనుష్క మాత్రమే. విక్రమార్కుడు, బాహుబలి చిత్రాల్లో అనుష్క నటించింది. వాటి రిజల్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అనుష్క శెట్టి
సాయి పల్లవి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved