MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • వీళ్లంతా చదువులో టాపర్లే.. కానీ..!

వీళ్లంతా చదువులో టాపర్లే.. కానీ..!

మనలో చాలా మంది చదివే చదువుకి చేసే పనికి సంబంధం ఉండదు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి తమకు నచ్చిన ఫీల్డ్ లో సెటిల్ అవుతుంటారు. 

2 Min read
Author : Udayavani Dhuli
| Updated : Aug 09 2019, 11:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
tollywood

tollywood

tollywood
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
సుకుమార్ - రాజోల్ లో గవర్నమెంట్ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి  చేసిన సుకుమార్ కొంతకాలం పాటు ఆదిత్య కాలేజ్ లో మాథ్స్ లెక్చరర్ గా  పని చేశారు.

314
మధురాశ్రీధర్ రెడ్డి - NIT వరంగల్ లో బీటెక్ పూర్తి చేసి.. IIT మద్రాస్ లో  ఎం.ఎస్ పూర్తి చేసి అక్కడ గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు.

414
శ్రీనివాస్ అవసరాల - మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేసిన  అవసరాల ప్రిన్సున్టన్ ప్లాస్మా ఫిజిక్స్ లేబొరేటరీలో కొంతకాలం  పాటు వర్క్ చేశారు.

514
శేఖర్ కమ్ముల -CBIT లో బీటెక్ చేసి.. హోవార్డ్ యూనివర్శిటీలో  మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేశారు.

614
శ్రీకాంత్ అడ్డాల - ఎం.ఎస్.సి ఫిజిక్స్ కంప్లీట్ చేసిన శ్రీకాంత్ అడ్డాలకి IIT ఢిల్లీలో పీ.హెచ్.డి చేసే ఛాన్స్ వచ్చింది. కొంతకాలం అక్కడ  చదువు కంటిన్యూ చేసి సినిమాల మీద ప్యాషన్ తో మధ్యలోనే పీ.హెచ్.డి  వదిలేశారు.

714
దేవ కట్టా - మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. జెనరల్  మోటార్స్ లో కొంతకాలం పాటు వర్క్ చేశారు.

814
కె.విజయ్ భాస్కర్ - కోరకొండ సైనిక్ స్కూల్ లో విద్యని అభ్యసించారు.

914
వెన్నెల కిషోర్ - ఇన్ఫర్మేటివ్ సిస్టమ్స్ లో మాస్టర్స్ పూర్తి చేసిన  వెన్నెల కిషోర్ అమెరికాలో సాఫ్ట్ వేర్ క్వాలిటీ ఇంజనీర్ గా పని చేశారు.

1014
రవిబాబు - ఇంగ్లీష్ లిటరేచర్ లో గ్రాడ్యుయేట్ అయిన రవిబాబు ఆ  తరువాత పూనేలో సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో  ఎం.బి.ఏ పూర్తి చేశాడు.

1114
క్రిష్ - కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ పూర్తి చేసి కొంతకాలం ఎడ్యుకేషనల్  కన్సల్టన్సీని రన్ చేశారు.

1214
ఇంద్రగంటి మోహనకృష్ణ - ఆర్ట్స్ లో బ్యాచిలర్స్ చేసి, ఇంగ్లీష్-ఫిలాసఫీలో  మాస్టర్స్ పూర్తి చేశారు. టొరంటో బేస్డ్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఫైన్  ఆర్ట్స్ పూర్తి చేశారు.

1314
త్రివిక్రమ్ - న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎం.ఎస్.సి పూర్తి చేసి కొంతకాలం  పాటు మాథ్స్, సైన్స్ టీచర్ గా పని చేశారు.

1414
సందీప్ రెడ్డి వంగ - ఎస్.డి.ఎం. కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ లో బ్యాచిలర్స్  కంప్లీట్ చేశారు.

About the Author

UD
Udayavani Dhuli
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. రోహిత్ కి చుక్కలు, పెద్ది సాంగ్ పంచాయతీలో అతడికి శిక్ష
Recommended image2
R Madhavan: 'నువ్వు అహంకారిగా ఉండాలి'.. కొడుక్కి మాధవన్ ఎందుకలా సలహా ఇచ్చాడు?
Recommended image3
Namitha: తాళి, బొట్టు ఆడవాళ్లకేనా? మగవాళ్లకు ఎందుకు లేవు?.. దుమారం రేపుతున్న నమిత కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved