సరిలేరు మాకెవ్వరూ.. స్టార్ హీరోలకు ధీటుగా సతీమణులు

First Published Aug 17, 2019, 10:23 AM IST

టాలీవుడ్ లో మన స్టార్స్ చాలా మంది బిజినెస్ మైండ్ తో ఆలోచిస్తున్నారు. సినిమాల్లో హీరోలుగా చేయడమే కాదు.. ఆ సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోకుండా.. సినిమాలో షేర్ తీసుకుంటున్నారు. 

టాలీవుడ్ లో మన స్టార్స్ చాలా మంది బిజినెస్ మైండ్ తో ఆలోచిస్తున్నారు. సినిమాల్లో హీరోలుగా చేయడమే కాదు.. ఆ సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోకుండా.. సినిమాలో షేర్ తీసుకుంటున్నారు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా.. రకరకాల వ్యాపారాలు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. మన తారలు ఇలా ఉంటే వారికంటే మేమేమీ తక్కువ కాదని అంటున్నారు వారి భార్యలు. వారు కూడా వ్యాపారాలు చేస్తూ మన సెలబ్రిటీలతో పోటీగా సంపాదిస్తున్నారు. వారెవరో ఓ ఇప్పుడో లుక్కేద్దాం!

నాని - నేచురల్ స్టార్ నాని అంజనను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసిన ఈమె ఆర్కా మీడియాలో కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. 'బాహుబలి' సినిమాకి కూడా ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేశారు.

రామ్ చరణ్ - స్టార్ హీరో చరణ్ భార్య ఉపాసన అపోలో ఛారిటీ వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే బీపాజిటివ్ మ్యాగజైన్ కి చీఫ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఆమె సంపాదన చరణ్ రెమ్యునరేషన్ కంటే ఎక్కువగా ఉంటుంది.

రాజీవ్ కనకాల - ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాల భార్య సుమ టాప్ యాంకర్ గా దూసుకుపోతుంది. టీవీ షోలు, ఆడియో ఫంక్షన్స్, ప్రీరిలీజ్ ఈవెంట్స్ అంటూ చాలా బిజీగా ఉంటుంది. తన భర్త కంటే ఎక్కువగానే సంపాదిస్తుంది.

అల్లు అర్జున్ - మన స్టైలిష్ స్టార్ భార్య స్నేహా స్పెక్ట్రమ్ మ్యాగజైన్ కి చీఫ్ ఎడిటర్. అలానే తన తండ్రి 'సెయింట్ ఇన్స్టిట్యూట్స్' బిజినెస్ ని కూడా హ్యాండిల్ చేస్తోంది.

రాహుల్ రవీంద్రన్ - నటుడు, దర్శకుడు అయిన రాహుల్ భార్య చిన్మయి సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేస్తూ తన భర్తతో సమానంగా సంపాదిస్తోంది.

అల్లరి నరేష్ - టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ భార్య విరూప వెడ్డింగ్ ఈవెంట్స్ చేస్తూ ఈవెంట్ మేనేజర్ గా లక్షల్లో సంపాదిస్తోంది.

రాజశేఖర్ - సినీ నటుడు రాజశేఖర్ భార్య జీవిత నిర్మాతగా, సెన్సార్ బోర్డ్ మెంబర్ గా పని చేస్తూ సంపాదిస్తున్నారు.

సెల్వమణి - ఒకప్పుడు నిర్మాతగా సినిమాలు తీసిన సెల్వమణిని పెళ్లి చేసుకున్న నటి రోజా ఇప్పుడు టీవీ షోల్లో, రాజకీయంగా ఎంతో బిజీగా ఉంటూ బాగానే సంపాదిస్తున్నారు.

మహేష్ బాబు - మన సూపర్ స్టార్ మహేష్ భార్య నమ్రత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏఎంబీ మల్టీప్లెక్స్ వ్యవహారాలు చూసుకోవడంతో పాటు రీసెంట్ గా 'ది హంబల్ కో' అనే బట్టల వ్యాపారం కూడా మొదలుపెట్టింది.

నందు - సినీ నటుడు నందు భార్య గీతామాధురి సింగర్ గా పనిచేస్తూ తన భర్తతో పాటు సమానంగా సంపాదిస్తోంది.

నాగచైతన్య - చైతు భార్య సమంత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. సినిమాల ద్వారా సంపాదించడంతో పాటు పలు బ్రాండ్ లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ కోట్లలో సంపాదిస్తోంది.

సుకుమార్ - ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్య తబితా లాండ్రీ బిజినెస్ చేస్తోంది. ఈ వ్యాపారంలో కూడా ఆమె బాగానే సంపాదిస్తోంది.

రాజమౌళి - దర్శకధీరుడు రాజమౌళి భార్య రమారాజమౌళి.. తన భర్త పని చేసే సినిమాలన్నింటికీ కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేయడంతో పాటు ప్రొడక్షన్ కి సంబంధించిన వ్యవహారాలలో కూడా ఇన్వాల్వ్ అవుతుంటారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?