MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవన్ త్రివిక్రమ్ నుంచి బాపు రమణల వరకు టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరెవరంటే?

పవన్ త్రివిక్రమ్ నుంచి బాపు రమణల వరకు టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరెవరంటే?

ప్రతి రంగంలోనూ స్నేహితులు ఉంటారు. బలమైన బంధంతో కొనసాగుతుంటారు. అలాగే టాలీవుడ్ లో కూడా ఎంతో మంది స్టార్స్ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. తెలుగు పరిశ్రమలో స్నేహబంధం కలిగి ఉన్న స్టార్స్ ఎవరో చూద్దాం. 

3 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Aug 03 2025, 11:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Image Credit : Asianet News

బాపు – రమణ:

తెలుగు సినిమా చరిత్రలో స్నేహానికి గుర్తుగా నిలిచారు బాపు, రమణలు. చిన్ననాటి నుంచి స్నేహితులైన వీరిద్దరు కలసి అనేక చారిత్రక సినిమాలను నిర్మించారు. బాపు దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో రమణ రచన కనిపించేది. ముత్యాలముగ్గు, సంపూర్ణ రామాయణం, భక్త కన్నప్ప వంటి చిత్రాలు వీరి కలయిక ఫలితమే. రమణ మరణించిన మూడు సంవత్సరాల తరువాత బాపు కూడా ఈ లోకాన్ని విడిచారు.

DID YOU
KNOW
?
పవన్ కళ్యాణ్ గురువుగా త్రివిక్రమ్
త్రివిక్రమ్ తన గురువు స్థానంలో ఉన్నాడని గతంలో ఓ కార్యక్రమంలో అన్నారు పవన్ కళ్యాణ్. త్రివిక్రమ్ ను స్నేహితుడిగా పొందినందుకు గర్వంగా ఉంది అన్నారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Image Credit : Facebook / trivikram

పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్:

పవన్ కల్యాణ్ ఎంతో కొద్దిమందిని మాత్రమే సన్నిహితంగా కలిసే వ్యక్తి. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఆయన స్నేహం ప్రత్యేకమైనది. జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, భీమ్లా నాయక్ వంటి సినిమాలు త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ నటించారు. త్రివిక్రమ్ పవన్ సినిమాల కథ, మాటల పైన ఎంతో ప్రభావం చూపారు. ఎన్నో సందర్భాల్లో తివిక్రమ్ గురించి, తమ స్నేహం గురించి పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

38
Image Credit : Instagram / Rana

రామ్ చరణ్ – శర్వానంద్ – రానా:

రామ్ చరణ్, శర్వానంద్ చిన్ననాటి స్నేహితులు. ఇద్దరు కొన్ని విషయాల్లో ఒకే రకమైన ఆలోచన కలిగి ఉంటారు. మరీ ముఖ్యంగా భక్తిలో ఇద్దరిది ఒకటే రూటు. ఇద్దరు అయ్యప్ప మాల ధరించి ఓ ప్రత్యేకతను చూపుతారు. చెన్నైలో చదువుకున్న రామ్ చరణ్, రానా కూడా బెస్ట్ ఫ్రెండ్స్. స్కూల్ రోజుల నుంచే వారి అనుబంధం మొదలైంది. చెన్నైలో కలిసి చదువుకున్నారు. ఇద్దరు ఒకరిపై మరొకరు సెటైర్లు వేసుకుంటుంటారు. రానా నా బాక్స్ కూడా తినేవాడు అని రామ్ చరణ్, చరణ్ వల్ల నేను కార్పెంటర్ వర్క్ నేర్చుకున్నానని రానా కామెంట్లు చేయడం విశేషం.

48
Image Credit : our own

మోహన్ బాబు – రజనీకాంత్:

సూపర్ స్టార్ రజనీకాంత్, నటుడు మోహన్ బాబు చెన్నైలో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే సమయంలో స్నేహితులయ్యారు. వీరు ఒకే రూమ్ లో ఉంటూ ఎన్నో కష్టాలు పడ్డారు. ఆతరువాత కాలంలో ఇద్దరు ఎన్నో అవకాశాలు అందుకుని స్టార్లుగా మారారు. కాని వీరి స్నేహం అలాగే కొనసాగుతోంది. రజనీకాంత్ మొదటి సినిమా ‘అపూర్వ రాగంగళ్’. ఆ సినిమా తెలుగు రీమేక్ ‘తూర్పు-పడమర’ గా వచ్చింది. తమిళంలో రజనీకాంత్ పాత్రను తెలగులో మోహన్ బాబు నటించారు. రజనీకాంత్ హీరోగా ఎదిగే క్రమంలో ఆయన నటించిన సినిమాల్లో మోహన్ బాబు విలన్‌గా నటించారు. మోహన్ బాబు హీరోగా నటించిన పెదరాయుడు సినిమాలో రజనీ అతిథి పాత్రలో నటించారు. ఇద్దరు స్టార్లు సందర్భాన్ని బట్టి సరదాగా అప్పుడప్పుడు కలుస్తుంటారు.

58
Image Credit : our own

ప్రభాస్ – గోపీచంద్:

సినిమాల్లోకి రాకముందు నుంచి ప్రభాస్, గోపీచంద్ ఫ్రెండ్స్.  వర్షం సినిమా నుంచి  ప్రభాస్, గోపీచంద్‌ల మధ్య స్నేహం ఇంకా బలపడింది. . వీరిద్దరూ కలిసి టూర్లు కూడా వెళ్తుంటారు. ఒకరి సినిమా వేడుకలకు మరొక హాజరవుతారు. వ్యక్తిగతంగా వారు ఒకరికి ఒకరు సహాయం చేస్తుంటారు.

68
Image Credit : instagram / Srivishnu

నారా రోహిత్ – శ్రీ విష్ణు:

బాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నారా రోహిత్, శ్రీ విష్ణు మంచి స్నేహితులు. శ్రీవిష్ణును ఇండస్ట్రీకి పరిచయం చేసింద నారా రోహిత్. రోహిత్, విష్ణును హీరోగా పెట్టి అప్పట్లో ఒకడుండేవాడు సినిమాను నిర్మించారు. ఇద్దరూ ఒకరి కెరీర్‌కు మరొకరు అండగా నిలిచారు.

78
Image Credit : Facebook / puri jagannadh

పూరీ జగన్నాథ్ – రవితేజ:

1996 నుండి మొదలైన పూరీ, రవితేజ స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలు వీరి స్నేహం బలపడింది. పూరీ వల్ల రవితేజ్ స్టార్ హీరో అయ్యారు. రవితేజ్ సినిమాల వల్ల పూరీ జగన్నాథ్ స్టార్ డైరెక్టర్ గా మారారు.

జూనియర్ ఎన్టీఆర్ – రాజీవ్ కనకాల:

స్టూడెంట్ నెంబర్ 1 సినిమా సమయంలో ఎన్టీఆర్, రాజీవ్ కనకాల మధ్య స్నేహం మొదలైంది. ఎన్టీఆర్ సినిమాల్లో రాజీవ్ పక్కాగా కనిపించేవారు. వారి స్నేహం ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది.

88
Image Credit : Asianet News

మంచు లక్ష్మి – రకుల్ ప్రీత్ సింగ్:

ఈ ఇద్దరూ వ్యక్తిగతంగా చాలా దగ్గరగా ఉంటారు. పార్టీల్లో కలుసుకోవడం, షోలకు గెస్ట్‌లుగా రావడం జరుగుతుంది. ఫోటోలు కూడా తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.

జెనీలియా – రామ్:

2008లో వచ్చిన రెడీ సినిమా సమయంలో జెనీలియా, రామ్ మధ్య స్నేహం ప్రారంభమైంది. ఇప్పటికీ వారి స్నేహం కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో కూడా కొన్ని ఇంటర్వ్యూలలో జెనీలియా రామ్‌ను తన బెస్ట్ ఫ్రెండ్‌గా చెప్పడం విశేషం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
మంచు మోహన్ బాబు
రామ్ చరణ్ కొణిదెల
ప్రభాస్
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Sandeep Reddy: రాప్తాడు సంఘటనని అడ్డు పెట్టుకుని సినిమాని నిందిస్తారా.. సందీప్ రెడ్డి వంగా స్ట్రాంగ్ కౌంటర్
Recommended image2
Sobhan Babu: ఆ డైరెక్టర్ తో సినిమా అంటే వణికిపోయిన శోభన్ బాబు.. సోగ్గాడిని భయపెట్టిన దర్శకుడెవరు?
Recommended image3
King 100: కేజీఎఫ్ రేంజ్ లో టబుకి ఎలివేషన్.. నాగార్జునతో రొమాన్స్ కి ఫుల్ స్టాప్, వార్ మొదలు
Related Stories
Recommended image1
కృష్ణ ను హీరోగా సెలెక్ట్ చేసిన మరో హీరో ఎవరో తెలుసా? సూపర్ స్టార్ చెప్పిన రహస్యం.
Recommended image2
చిరంజీవి, బాలకృష్ణకు తల్లిగా, భార్యగా ఒకే సినిమాలో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved