Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్... ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా?

తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్... ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా?

తెలుగు ఆడియెన్స్ అలరించిన హీరోయిన్ యామి గౌతమ్ Yami Gautam త్వరలో తల్లి కాబోతోంది. తాజాగా తన ప్రెగ్నెన్సీ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఫ్యాన్స్ విషెస్ తెలుపుతున్నారు. 

Nuthi Srikanth | Published : Feb 08 2024, 05:33 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

టాలీవుడ్ హీరోయిన్ యామి గౌతమ్ త్వరలో తల్లికాబోతోందని వార్తలు వస్తున్నాయి. తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతుందని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 
 

26
Asianet Image

నిర్మాత, భర్త ఆదిత్య ధర్‌తో తన మొదటి బిడ్డను ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు ఐదో నెల అని తెలుస్తోంది. పెళ్లయిన మూడేళ్ల తర్వాత ఈ జంట గుడ్ న్యూస్ చెప్పడం విశేషం. ఈ ఏడాదే పండంటి బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నారు. 

36
Asianet Image

నార్త్ కు చెందిన యామి గౌతమ్ బాలీవుడ్ లో ప్రస్తుతం వరుస చిత్రాలు చేస్తున్నారు. తన కెరీర్ ప్రారంభంలో మాత్రం ఈ ముద్దుగుమ్మ దక్షిణాది చిత్రాల్లోనే నటించారు. సౌత్ ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యారు. 

46
Asianet Image

తెలుగులో యామి గౌతమ్ ‘నువ్విలా’, ‘గౌరవం’, ‘యుద్ధం’, నితిన్ సరసన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత హిందీ సినిమాల్లోనే అలరిస్తోంది. 

56
Asianet Image

ప్రస్తుతం ‘ఆర్టికల్ 370’ Article 370 చిత్రంతో అలరించబోతోంది. ప్రమోషన్స్ నడుస్తున్నాయి. ఈ క్రమంలో యామి గౌతమ్ గురించి అభిమానులకు శుభవార్త అందింది. ఆమె ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని తెలుస్తోంది. 
 

66
Asianet Image

అయితే ఈ జంట ఇప్పటి వరకు ప్రెగ్నెంట్ వార్తలను గోప్యంగా ఉంచారు. ఇప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ బలమైన వార్తలు వస్తున్నాయి. త్వరలోనే జంట తమ అభిమానులకు ఈ శుభవార్తను చెప్పే అవకాశం ఉందంటున్నారు.  

Shreekanth Nuthi
About the Author
Shreekanth Nuthi
బాలీవుడ్
 
Recommended Stories
Top Stories