MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చాక్లెట్ కలర్ చీరలో ఫిట్ గా మెరిసి... తన డైట్ గురించి చెప్పిన శృతి హాసన్.. ఏమందంటే?

చాక్లెట్ కలర్ చీరలో ఫిట్ గా మెరిసి... తన డైట్ గురించి చెప్పిన శృతి హాసన్.. ఏమందంటే?

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) వరుసగా చీరకట్టులో మెరిసి మెస్మరైజ్ చేస్తోంది. అలాగే ఫిట్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా తన డైట్ గురించి చెప్పింది.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Apr 08 2024, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కమల్ హాసన్ కూతురు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తెలుగు ఆడియెన్స్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది. తన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేకుండా చేసుకుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

టాలీవుడ్ స్టార్స్ సరసన నటించి మెప్పిస్తోంది. చివరిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సరసన ‘సలార్’లో నటించి ఆకట్టుకుంది.

36

అంతకుముందుకు చిరుతో ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్యతో ‘వీరసింహారెడ్డి’ సినిమాలు చేసి మెప్పించింది. సీనియర్ హీరోల సరసన కూడా నటించి అలరించడం విశేషం.

46

ఇదిలా ఉంటే.. శృతి హాసన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఎప్పటికప్పుడు క్రేజీగా నెట్టింట పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటూ వస్తోంది.

56

మరోవైపు బ్యూటీఫుల్ గా ఫొటోషూట్లు కూడా చేస్తూ అదరగొడుతోంది. ప్రస్తుతం వరుసగా చీరకట్టులో మెరుస్తూ తన అభిమానులు, నెటిజన్లను కట్టిపడేస్తోంది.

66

అయితే సంప్రదాయ దుస్తుల్లో మెరియడమే కాకుండా.. ఫిట్ గా కనిపించి అట్రాక్ట్ చేస్తోంది. ఆ ఫొటోలను పంచుకోవడంతో పాటు తను ప్రస్తుతం డైట్ లో ఉన్నట్టు కూడా చెప్పింది. ఎవ్వరైనా సరే డైట్ లో ఉంటే చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ మానేయాల్సి అని చెప్పుకొచ్చింది.

About the Author

SN
Shreekanth Nuthi
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Thalapathy: సీఎం విజయ్ కి ఫేవరెట్ తెలుగు హీరో ఎవరో తెలుసా? అతనే ఎందుకంత ఇష్టం?
Recommended image2
Venkatesh: ఆ హీరోయిన్ తో 100% స్ట్రైక్ రేట్ కొట్టిన వెంకటేష్.. 6 సినిమాలు చేస్తే అన్నీ బ్లాక్ బస్టర్లే
Recommended image3
Karthika Deepam 2 Today Episode: జ్యోనే తన సొంత మనుమరాలని తెలుసుకున్న పారు- సుమిత్ర ఆపరేషన్ పై డౌట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved