MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సమంత లా నేను కూడా... సంచలన నిజం బయటపెట్టిన నటి కల్పిక గణేష్

సమంత లా నేను కూడా... సంచలన నిజం బయటపెట్టిన నటి కల్పిక గణేష్

కల్పిక గణేష్ టాలీవుడ్ లో చాలా కాలంగా సినిమాలు చేస్తున్నా.. పెద్దగా పాపులర్ అవ్వలేదు ఈ నటి. మంచి బ్రేక్ ఇచ్చే సినిమా కోసం ఇప్పటికటీ ఎదురు చూస్తుంది. ఇక సమంతతో ఎక్కవ సినిమాలు చేసిన కల్పిత.. రీసెంట్ గా ఓ సంచలన విషయాన్ని బయట పెట్టింది.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 29 2022, 04:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కల్పికా గణేష్‌ సెక్సీ ఫోటోలు(సోర్స్ ఇన్‌స్టాగ్రామ్‌)

కల్పికా గణేష్‌ సెక్సీ ఫోటోలు(సోర్స్ ఇన్‌స్టాగ్రామ్‌)

చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉంది కల్పితా గణేష్. టాలీవుడ్ ఆడియన్స్ కు  పరిచయం అవసరం లేని కల్పిక.సినిమాల సంగతి పక్కన పెడితే .. సోషల్ మీడియాలో ఎక్కువగా మారుమోగుతున్న పేరు ఈమెది.  కొద్దిరోజులుగా ఆమె పేరు హాట్ టాపిక్ అవుతుంది. తనపై  కొందరు వల్గర్ కామెంట్స్ చేస్తున్నారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 

26

మరీ ముఖ్యంగా టాలీవుడ్ కమెడియన్ ఈ నగరానికి ఏమైంది ఫేమ్ అభినవ్ గోమటం తనని అవమానించాడంటూ.. రచ్చ రచ్చ చేసిందీ బ్యూటీ.. ఇక రీసెంట్ గా అంతకంటే పెద్ద షాక్ ఇచ్చింది కల్పిక. .. తనకు కూడా సమంతలానే మయోసిస్ ఉందంటూ కల్పిక షాకింగ్ విషయం బయట పెట్టింది.  ఇప్పుడు కాదు దాదాపు 10 ఏళ్ళకు  పైగా ఆమె నుండి ఈమె మయోసిస్ తో బాధపడుతున్నట్లు తెలిపి షాకిచ్చింది.

36

అయితే ఇక్కడ మరో విచిత్ర విషయం ఏంటీ అంటే కల్పిక ఎక్కువగా  సమంతతో కలిసి ట్రావెల్ చేసింది. రీసెంట్గా కల్పిక యశోద సినిమాలో నటించింది. అంతకు ముందు కూడా  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోకూడా సమంత కజిన్ గా నటించింది.ఇక సమంత వ్యాధికి సబంధించి కూడా కీలక విషయాలు వెల్లడించింది కల్పిక. 

46
కల్పికా గణేష్‌ సెక్సీ ఫోటోలు(సోర్స్ ఇన్‌స్టాగ్రామ్‌)

కల్పికా గణేష్‌ సెక్సీ ఫోటోలు(సోర్స్ ఇన్‌స్టాగ్రామ్‌)

సమంత వ్యాధి థర్డ్ స్టేజ్ లో ఉందని  చెప్పిక కల్పిక.. తన పరిస్థితి కూడా బాగా ఇబ్బందిగా ఉందంటూ కొంత కాలం క్రితం వెల్లడించింది. ఇక రీసెంట్ గా  కల్పిక హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వడం అందరికీ షాకిచ్చింది. గత కొన్ని రోజులుగా కల్పిక రాడిక్యులర్ పెయిన్ తో బాధపడుతుందట. ఈ రాడిక్యులర్ పెయిన్ తట్టకోలేనంతగా వస్తుందట. 
 

56
<p>kalpika ganesh</p>

<p>kalpika ganesh</p>

వెన్నుముక లో  నొప్పి రావడంతో  ఆమె ఎక్కువ సేపు నిలబడ లేదు.. నిలబడినా ఆయాసం వంటివి వస్తాయట. అలాగే కూర్చున్నా కూడా విపరీతమైన నొప్పి వస్తోందట. దాంతో ఆ ఇబ్బంది తట్టుకోలేకపోతుండటంతో..  ఆమెను హాస్పిటల్ లో జాయిన్ చేసినట్టు సమాచారం. 
 

66

ఇక ఈ ట్రీట్మ్ంట్ లో భాగంగానే కల్పిక  లుంబార్ రాడిక్యులోపతి సర్జరీ చేయించుకున్నట్టు తెలుస్తోంది.  ఇక ఈ విషయంలో సోషల్ మీడియాలో కూడా స్పందించింది కల్పిక .. చివరికి అంతా సవ్యంగా జరిగింది.. నా పోరాటం చివరికి ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూడాలి అంటూ కల్పిక ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో  ఇప్పుడు వైరల్ గా మారింది. దాంతో ఆమె త్వరగా కోలుకోవాలని నెట్టింట్లో ఆమె ఫాలోవర్స్ కామెంట్లు పెడుతున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
స్టార్ హీరో డెబ్యూ టైంకి ఇంకా పుట్టని హీరోయిన్లు..ఇప్పుడు వాళ్ళతోనే రొమాన్స్, ఏజ్ గ్యాప్ తెలిస్తే షాకే!
Recommended image2
Sudheer-Vishnu Priya: సుడిగాలి సుధీర్‌కి విష్ణుప్రియ మ్యారేజ్‌ ప్రపోజల్‌, స్టార్‌ కమెడియన్‌ రియాక్షన్‌ ఇదే
Recommended image3
చిరంజీవి, ఎన్టీఆర్, బన్నీ అందరికీ భారీ హిట్లు ఇచ్చిన డైరెక్టర్..రెమ్యునరేషన్ లేదు, వందల కోట్ల ఎక్కడివి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved