MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అఫీషియల్‌: బిగ్‌ బాస్‌ 4లో యంగ్‌ హీరో, కన్‌ఫార్మ్‌ చేసిన స్టార్‌

అఫీషియల్‌: బిగ్‌ బాస్‌ 4లో యంగ్‌ హీరో, కన్‌ఫార్మ్‌ చేసిన స్టార్‌

మరోసారి కింగ్‌ నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో హడావిడి మొదలైంది. ఇప్పటికే ప్రోమోలు కూడా విడుదల అయ్యాయి. ఇక కంటెస్టెంట్‌లు వీరే అంటూ మీడియాలో సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో వార్తలు వైరల్‌ అవుతున్నాయి.  ఈ లిస్ట్‌ టీవీ, సినిమా, యూట్యూబ్‌ స్టార్లు కూడా ఉన్నారు. అయితే అధికారికంగా మాత్రం ఒక్కరి పేరే కన్‌ఫాం అయ్యింది.

1 Min read
Author : Satish Reddy
Published : Aug 25 2020, 07:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విదేశాల నుంచి వచ్చినా.. మన దేశంలో కూడా సూపర్‌ హిట్ అయిన టెలివిజన్‌ షో బిగ్ బాస్. హిందీతో పాటు దాదాపు అన్ని రీజినల్ లాంగ్వేజెస్‌లోనూ ఈ షో సూపర్ హిట్ అయ్యింది. టాప్‌ స్టార్ల యాంకరింగ్‌, వివాదాలు, గ్లామర్‌, ఎంటర్‌టైన్మెంట్‌ ఇలా దేనికి కోదువ లేని బిగ్‌ బాస్‌ షో టాలీవుడ్ లో సరికొత్త సీజన్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే మూడు సీజన్‌లలో సూపర్‌ హిట్ అయిన ఈ షో 4వ సీజన్‌కు రెడీ అవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మరోసారి కింగ్‌ నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో హడావిడి మొదలైంది. ఇప్పటికే ప్రోమోలు కూడా విడుదల అయ్యాయి. ఇక కంటెస్టెంట్‌లు వీరే అంటూ మీడియాలో సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో వార్తలు వైరల్‌ అవుతున్నాయి.  ఈ లిస్ట్‌ టీవీ, సినిమా, యూట్యూబ్‌ స్టార్లు కూడా ఉన్నారు. అయితే అధికారికంగా మాత్రం ఒక్కరి పేరే కన్‌ఫాం అయ్యింది.

మరోసారి కింగ్‌ నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో హడావిడి మొదలైంది. ఇప్పటికే ప్రోమోలు కూడా విడుదల అయ్యాయి. ఇక కంటెస్టెంట్‌లు వీరే అంటూ మీడియాలో సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో వార్తలు వైరల్‌ అవుతున్నాయి.  ఈ లిస్ట్‌ టీవీ, సినిమా, యూట్యూబ్‌ స్టార్లు కూడా ఉన్నారు. అయితే అధికారికంగా మాత్రం ఒక్కరి పేరే కన్‌ఫాం అయ్యింది.

మరోసారి కింగ్‌ నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో హడావిడి మొదలైంది. ఇప్పటికే ప్రోమోలు కూడా విడుదల అయ్యాయి. ఇక కంటెస్టెంట్‌లు వీరే అంటూ మీడియాలో సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో వార్తలు వైరల్‌ అవుతున్నాయి.  ఈ లిస్ట్‌ టీవీ, సినిమా, యూట్యూబ్‌ స్టార్లు కూడా ఉన్నారు. అయితే అధికారికంగా మాత్రం ఒక్కరి పేరే కన్‌ఫాం అయ్యింది.

35
టాలీవుడ్ యంగ్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ నందు బిగ్‌ బాస్‌ షోలోకి వెళ్లటం కన్‌ఫామ్‌ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా పేజ్‌లో ప్రకటించారు. ఆదివారం ఓ బిగ్‌ (Bigg) అప్ డేట్ ఇస్తా అంటూ నందు చెప్పినప్పుడే అంతా బిగ్ బాస్‌ గురించే అని ఫిక్స్‌ అయ్యారు. అదే విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు నందు.

45
గత సీజన్‌లో నందు భార్య, ప్రముఖ గాయని గీతా మాధురి బిగ్ బాస్‌ హౌస్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. నేమ్‌ తో పాటు మంచి ప్యాకేజ్‌ కూడా దక్కుతుండటంతో హౌస్‌లోకి వెళ్లేందుకు యంగ్ జనరేషన్‌ తారలు బాగానే ఇంట్రస్ట్‌ చూపిస్తున్నారు. అయితే నందు కాకుండా ఇంకా ఎవరెవరు వెళుతున్నారన్న విషయంలో మాత్రం చాలా పేర్లే తెర మీదకు వస్తున్నాయి.

55
బిగ్‌ బాస్‌ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్‌లు వీళ్లే అన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది.

About the Author

SR
Satish Reddy
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Ranabaali Movie Review: రణబాలి మూవీ రివ్యూ రేటింగ్‌.. విజయ్‌ దేవరకొండ రష్మిక హిట్‌ కొట్టారా? డీలా పడ్డారా ?
Recommended image2
రజనీకాంత్ vs విజయ్ దళపతి.. ఫస్ట్ డే 100 కోట్ల ఓపెనింగ్స్ వచ్చిన సినిమాలు ఎవరివి ఎక్కువ?
Recommended image3
గవర్నమెంట్ జాబ్ వదిలేసి.. జబర్దస్త్ స్టేజ్ ఎక్కిన కమెడియన్‌, యాక్టర్‌గా సక్సెస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved