MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ లతో ఆడిపాడిన స్టార్ హీరోయిన్ శోభన ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే!

చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ లతో ఆడిపాడిన స్టార్ హీరోయిన్ శోభన ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే!

80-90లలో హీరోయిన్ గా సౌత్ లో ఓ వెలుగు వెలిగింది నటి శోభన. ప్రొఫెషనల్ గా భరతనాట్య డాన్సర్ అయిన శోభన, తెలుగు, మలయాళ బాషలలో కలిపి వందకు పైగా చిత్రాలలో నటించారు.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 23 2021, 03:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
అప్పటి స్టార్ హీరోలుగా ఉన్న చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్స్ తో సూపర్ హిట్ మూవీస్ లో ఆమె నటించారు. చిరంజీవికి జంటగా ఆమె నటించిన అల్లుడు గారు, రుద్రవీణ వంటి చిత్రాలు సూపర్ హిట్ కొట్టాయి.

Photo courtesty: love spell signature

28
కుటుంబ వారసత్వంగా వచ్చిన భరతనాట్యం ప్రొఫెషన్ ఆమె సినిమా కెరీర్ కి ఎంతగానో ఉపయోగపడింది. సాంగ్స్ లో శోభన డాన్స్ అద్భుతం అని చెప్పాలి. చిరంజీవి వంటి బెస్ట్ డాన్సర్స్ తో శోభన స్టెప్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేవి.

38
స్టార్ హీరోయిన్ గా తెలుగు, మలయాళ, కన్నడ, తమిళ్ తో పాటు హిందీ, ఇంగ్లీష్ లో కూడా శోభన చిత్రాలు చేశారు. ఇంత గొప్ప స్టార్డం అనుభవించిన శోభన మాత్రం పెళ్లి చేసుకోలేదు. ఓ సందర్భంలో శోభనను పెళ్లి గురించి అడిగితే ఈ విధంగా స్పందించారు.

48
నేను నా వ్యక్తిగత జీవితం గురించి పంచుకోవడానికి రాలేదు. అయితే నేను పెళ్లి ఎందుకు చేసుకోలేదు అంటే.. సింగల్ గా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ ప్రయాణం నాకు ఎంతో బాగుంది.

58
కేవలం పెళ్లి మాత్రమే సంతోషం ఇస్తుంది అనుకుంటే.. అది పొరపాటే. చాలా మంది పెళ్లే సంతోషానికి పరమావధి అనుకుంటారు. అలాంటి వారి గురించి ఆలోచిస్తే నాకు జాలేస్తుంది. పెళ్లి కంటే కూడా జీవితంలో సంతోషం పంచే విషయాలు చాలా ఉంటాయి. అది మన ఎంపికపై ఆధారపడి ఉంటుంది... అంటూ శోభన సమాధానం చెప్పారు.

68
51ఏళ్ల ప్రాయానికి చేరుకున్న శోభన, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ చాలా పెద్దది. కేరళలో రాజవంశంగా చెప్పుకొనే ట్రావెన్ కోర్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయినే శోభన. హీరో వినీత్ శోభనకు రెలెటివ్ అవుతారు.

78
పెళ్లి చేసుకోకపోయినా ఓ పాపను దత్తత తీసుకుంది శోభన. 2001లో ఆమె ఆడపిల్లను దత్తత తీసుకోవడంతో పాటు ఆమెకు అనంత నారాయణి అని పేరు పెట్టారు.

పెళ్లి చేసుకోకపోయినా ఓ పాపను దత్తత తీసుకుంది శోభన. 2001లో ఆమె ఆడపిల్లను దత్తత తీసుకోవడంతో పాటు ఆమెకు అనంత నారాయణి అని పేరు పెట్టారు.

Photo courtesty: love spell signature

88
ఇక ప్రస్తుతం శోభన డాన్స్ క్లాస్ లలో శిక్షణ ఇస్తూ జీవిస్తున్నారు.

ఇక ప్రస్తుతం శోభన డాన్స్ క్లాస్ లలో శిక్షణ ఇస్తూ జీవిస్తున్నారు.

Photo courtesty: love spell signature

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Sonam Kapoor: రెండోసారి తల్లి అయిన సోనమ్.. బాబును హత్తుకుని మురిసిపోతూ.. హాస్పిటల్ నుంచి ఫస్ట్ పోస్ట్!
Recommended image2
Sharwanand: సోషల్ మీడియా నుంచి శర్వానంద్ పెళ్లి ఫోటోలు మాయం..నిజంగానే విడిపోతున్నారా ?
Recommended image3
Ravi Dubey House: 'రామాయణ' లక్ష్మణుడు రవి దుబే ఇల్లు చూశారా? అదొక ఇంద్రభవనం.. 7 ఫొటోల్లో చూడండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved