MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• ఎలిమినేషన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్...ఆ ఏడుగురిలో హౌస్ నుండి వెళ్లిపోయేది ఎవరు?

ఎలిమినేషన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్...ఆ ఏడుగురిలో హౌస్ నుండి వెళ్లిపోయేది ఎవరు?

వీకెండ్ లో కింగ్ నాగార్జున బిగ్ బాస్ ప్రేక్షకులకు మజా పంచడంతో పాటు, కంటెస్టెంట్స్ ని టెన్షన్ పెట్టారు. ఇక నటి కరాటే కళ్యాణి హౌస్ నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. నేడు సోమవారం కావడంతో వచ్చే వారం కొరకు ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ వారానికి మొత్తం  సభ్యులు ఎలిమినేషన్  కొరకు నామినేట్ అయ్యారు.

1 Min read
Author : Satish Reddy
| Updated : Sep 21 2020, 11:49 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

వారాంతం హోస్ట్ నాగార్జున షోని గ్రాండ్ గా నడిపించారు. శని, ఆదివారాలు నాగార్జున ఇంటి సభ్యులతో పాటు, ప్రేక్షకులకు మంచి సరదా పంచారు. ఐతే గతవారం ఎలిమినేషన్ ద్వారా కరాటే కళ్యాణి ఇంటి నుండి వెళ్లిపోగా, హారిక విషయంలో హైడ్రమా నడిపారు. హారికను ఇంటి డోర్ వరకు తీసుకెళ్లిన సభ్యులు చివరి నిమిషంలో క్యాన్సిల్ అని తెలియడంతో ఆమెను వెనక్కి తీసుకు వచ్చారు.

25

ఇక నేడు సోమవారం కావడంతో ఎలిమినేషన్ ప్రకియ మొదలైంది. ఇంటిలోని సభ్యులు వారి అభిప్రాయం మేరకు కారణం చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాల్సింగా బిగ్ బాస్ ఆదేశించారు. కాగా కెప్టెన్ హోదాలో నోయల్ ని ఒకరిని నేరుగా ఎలిమినేషన్ కి నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు. దీంతో హౌస్ లో ఉన్న లాస్యను నోయల్ నామినేట్ చేయడం జరిగింది.

35

ఇంటి సభ్యులలో ఒక్కొక్కరిగా తమకు నచ్చని కారణాలు చెవుతూ ఎలిమినేషన్ కి నామినేట్ చేయడం జరిగింది. వీరిలో అధికంగా ఓట్లు దక్కించుకున్న వారు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు.

45

అత్యధికంగా ఎలిమినేషన్ ఓట్లు పొందిన కుమార్ సాయి, హారిక, ఆరియానా, మెహబూబ్, మోనాల్ ఈవారం ఎలిమినేషన్ కొరకు నామినేట్ కావడం జరిగింది. ఇక కెప్టెన్ గా నోయల్ లాస్యను నామినేట్ చేయగా, ఇంటి నుండి వెళ్ళిపోయిన కళ్యాణి బిగ్ బాంబ్ ద్వారా దేవి నాగవల్లిని నామినేట్ చేయడం జరిగింది.

55

దీనితో ఈ వారానికి మొత్తం ఏడుగురు సభ్యులు నామినేట్ కావడం జరిగింది. ఎక్కువ మంది సాయి కుమార్ పై కంప్లైంట్ చేయడం విశేషం. ఎలిమినేషన్ ప్రక్రియలో అఖిల్, సోహైల్ కంటెస్టెంట్ కుమార్ సాయితో గొడవపడ్డారు. సుజాత మరియు హారిక మధ్య కూడా వాగ్వాదం నడిచింది. అలాగే సోహైల్, ఆరియానా కూడా ఒకరిని మరొకరు విమర్శించుకున్నారు.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Mrunal Thakur: రాత్రంతా ఏడుస్తూనే హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ ను కాపాడిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
GV Prakash: విడిపోయాం కానీ .. సైంధవితో బంధంపై జీవీ ప్రకాశ్ ఎమోషనల్..
Recommended image3
పవన్ కళ్యాణ్ ఫస్ట్ లవ్ సీక్రేట్ చెప్పిన చిరంజీవి, పవర్ స్టార్ ప్రాణంగా ప్రేమించింది ఎవరిని? మెగాస్టార్ ఎందుకు భయపడ్డాడు?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved