MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హైపర్ ఆది పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణం ఇదా... ఓపెన్ అయిన స్టార్ కమెడియన్ 

హైపర్ ఆది పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణం ఇదా... ఓపెన్ అయిన స్టార్ కమెడియన్ 

హైపర్ ఆది థర్టీ ప్లస్ లో ఉన్నారు. అయినప్పటికీ ఆయన వివాహం చేసుకోలేదు. తాను సింగిల్ గా ఉండిపోవడానికి కారణం ఏమిటో తాజాగా బయటపెట్టాడు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Mar 24 2024, 03:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Hyper Aadi

Hyper Aadi

బుల్లితెరపై స్టార్ కమెడియన్ గా వెలిగిపోతున్నాడు హైపర్ ఆది. జబర్దస్త్ వేదికగా వెలుగులోకి వచ్చిన హైపర్ ఆది ప్రస్తుతం ఢీ డాన్స్ రియాలిటీ షో, శ్రీదేవి డ్రామా కంపెనీలో సందడి చేస్తున్నాడు. హైపర్ ఆది కి మంచి ఫాలోయింగ్ ఉంది. 
 

26
dhee promo

dhee promo

మరోవైపు సినిమాల్లో కూడా రాణిస్తున్నాడు. ఈ మధ్య విడుదలవుతున్న పలు చిత్రాల్లో ఆది కమెడియన్ గా కనిపిస్తున్నాడు. ఆయన డైలాగ్ రైటర్ గా కూడా పని చేస్తున్నాడని సమాచారం. హైదరాబాద్ లో సొంత ఇల్లు ఉంది. పలు చోట్ల స్థలాలు కొన్నాడు. ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

 

36
Hyper Aadi

Hyper Aadi

మరి ఇంతటి అద్భుతమైన ప్రొఫైల్ కలిగిన హైపర్ ఆదికి పెళ్లి ఎందుకు కావడం లేదు? ఆయన ఆసక్తి చూపడం లేదా? మరేదైనా కారణం ఉందా? అనే సందేహాలు ఉన్నాయి. హైపర్ ఆది వయసు 35 ఏళ్ళు దాటేసింది. చెప్పాలంటే ఇప్పటికే ఏజ్ బార్ అయినట్లు. 

46

హైపర్ ఆది తోటి కమెడియన్స్ గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ వివాహం చేసుకుని పిల్లల్ని కూడా కన్నారు. హైపర్ ఆది మాత్రం పెళ్లి మాట ఎత్తడం లేదు. కాగా తాను సింగిల్ గా ఉండిపోవడానికి దేవిశ్రీ ప్రసాద్ నే కారణం అన్నాడు హైపర్ ఆది. వన్ సైడ్ లవ్వే బెటర్ అని ఒక సినిమాలో చెప్పిన దేవిశ్రీ... మరో సినిమాలో లవ్ చేయాలా వద్దా? అన్నాడు. దాంతో నాకు కన్ఫ్యూషన్ ఏర్పడింది. అందుకే సింగిల్ గా ఉండిపోయాను అన్నాడు. 

56
devisriprasad

devisriprasad

దుబాయ్ వేదికగా గామా తెలుగు అవార్డ్స్ ఈవెంట్స్ జరిగింది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. అవార్డు తీసుకోవడానికి వేదిక మీదకు వచ్చిన దేవిశ్రీని ఉద్దేశిస్తూ హైపర్ ఆది సరదాగా ఈ కామెంట్స్ చేశాడు. ఈ క్రమంలో తాను కూడా సింగిల్ అంటూ దేవిశ్రీ గుర్తు చేశాడు. 

 

66
devisri prasad

devisri prasad

రెండు దశాబ్దాలకు పైగా సంగీత దర్శకుడిగా ఉన్న దేవిశ్రీ ప్రసాద్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆయన తమ్ముడు సాగర్ కి కూడా వివాహం జరిగింది. దేవిశ్రీ మాత్రం వివాహం చేసుకోవడం లేదు. పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదని పలుమార్లు అడిగినా దేవిశ్రీ సమాధానం చెప్పకుండా దాటవేశాడు... 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Thalapathy Vijay: బాక్సాఫీస్ నుంచి బ్యాలెట్ బాక్స్ వరకు.. దళపతి విజయ్ మాస్ జర్నీ ఎలా సాగిందో తెలుసా?
Recommended image2
Chiranjeevi ని నిలబెట్టిన దళపతి విజయ్ తండ్రి, ఆ ఒక్క మూవీతోనే మెగాస్టార్ నెంబర్ 1 అని తేల్చేసిన శోభన్ బాబు
Recommended image3
Thalapathy Vijay and Trisha: విజయ్ దళపతి, త్రిష కలిసి ఎన్ని సినిమాల్లో నటించారు?అందులో ఎన్ని హిట్స్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved