MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టార్ హీరోలతో రష్మిక మొదటి అనుభవం అదే..!

స్టార్ హీరోలతో రష్మిక మొదటి అనుభవం అదే..!

టాలీవుడ్ లక్కీ ఛార్మ్ రష్మిక మందాన వరుసబెట్టి సూపర్ హిట్స్ అందుకుంది. దీనితో ఆమె లిస్ట్ లో క్రేజీ ఆఫర్స్ వచ్చి చేరుతున్నాయి. స్టార్ హీరోయిన్ గా దూసుకెళుతున్న రష్మిక ఒకప్పుడు స్టార్ హీరోలని దగ్గరగా చూస్తే చాలు అనుకుందట.   

1 Min read
Author : Satish Reddy
Published : Aug 28 2020, 02:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సినిమా పరిశ్రమలో సక్సెస్ కి ఉన్న వేల్యూ అంతా ఇంతా కాదు. ఓ హీరోయిన్ నటిస్తున్న ప్రతి సినిమా హిట్ కొడుతుంది అనుకుంటే నిర్మాతలు, స్టార్ హీరోలు ఆమె వెంటపడతారు. అలాంటి హీరోయిన్స్ లో రష్మిక మందాన ఒకరు. ఏళ్ళ తరబడి తపస్సు చేసినా దొరకని ఛాన్సులు ఈ అమ్మడు కేవలం రెండేళ్లలోనే పట్టేసింది, మహేష్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
2018లో నాగ శౌర్య హీరోగా వచ్చిన ఛలో సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన రష్మిక మొదటి చిత్రంతోనే హిట్ కొట్టింది. ఇక రెండో చిత్రం గీత గోవిందంతో ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆమె నటించిన సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ కాగా, భీష్మ సూపర్ హిట్ కొట్టింది.   

35
ఆమె నటించిన దేవదాసు, డియర్ కామ్రేడ్ మాత్రమే యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. మరి ఈ స్థాయిలో హిట్ పర్సెంటేజ్ ఉంటే  నిర్మాతలు ఊరుకుంటారా...వరుస ఆఫర్స్ ఇస్తున్నారు. అందుకే సుకుమార్ లాంటి టాప్ డైరెక్టర్ అల్లు అర్జున్ పక్కన పుష్ప మూవీ కోసం తీసుకున్నారు.   

45
పుష్ప మూవీలో రష్మిక పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. అలాగే పుష్ప పాన్ ఇండియా మూవీగా పలు భాషలలో విడుదల కానుంది. దీనితో పుష్ప చిత్రంతో రష్మిక బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేస్తుంది. ఐతే రష్మిక హీరోయిన్ కాక ముందు సినిమా అంటే అదో కొత్త ప్రపంచం అనుకునేదట.

55
చదువుకునే రోజులల్లో రష్మిక ఓ మూవీ షూటింగ్ చూస్తే చాలు అనుకుందట. ఫ్రెష్ పేస్ అనే ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మొదటిసారి హీరో ఉపేంద్ర, కృతి కర్బందలను చూశారట. ఆమె చూసిన మొదటి స్టార్ హీరో ఉపేంద్ర అని ఆమె చెప్పారు.ఆతరువాత ముంబై వెళ్ళినప్పుడు అక్షయ్ కుమార్ ని చూశారట. అలా స్టార్ హీరోలతో తనకు గల మొదటి అనుభవాన్ని రష్మిక చెప్పింది.   

About the Author

SR
Satish Reddy
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: హౌస్ లో డ్రామా కింగ్ అతడే, షాలిని కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్
Recommended image2
Neha Sharma: చిరుత హీరోయిన్ నేహా శర్మ గ్లామరస్ ఫొటోలు..పింక్ డ్రెస్ లో స్టన్నింగ్ షో
Recommended image3
Ram Charan - Sukumar: రామ్ చరణ్ RC17 కోసం సుకుమార్ టీమ్ రెడీ.. హైదరాబాద్‌లో కొత్త ఆఫీస్ ప్రారంభం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved