MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాజీవ్ అన్న మాట కారణంగా ఏడాదిన్నర విడిపోయాం!

రాజీవ్ అన్న మాట కారణంగా ఏడాదిన్నర విడిపోయాం!

టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ రాజీవ్ కనకాల, సుమ కనకాల లది ప్రేమ వివాహమన్న విషయం తెలిసిందే. 1999లో సుమ, రాజీవ్ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ మలయాళీ అమ్మాయికి, తెలుగు అబ్బాయికి పెళ్ళై రెండు దశాబ్దాలు దాటిపోయింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Mar 23 2021, 10:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
అయితే రాజీవ్, సుమల లవ్ స్టోరీ ఎలా మొదలైంది. అది పెళ్లివరకు ఎలా దారితీసింది అనే ఆసక్తి ఆమె అభిమానులతో ఎప్పటి నుండో ఉంది. కాగా కొన్ని సందర్భాలలో సుమ స్వయంగా ఈ విషయంపై పై స్పందించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
రాజీవ్ కనకాల మొదటిసారి ఓ స్టూడియోలో సుమను చూశారట. అప్పటి నుండే ఆమె పట్ల ఆకర్షితుడు అయ్యాడ. మెల్లగా సుమతో పరిచయం పెంచుకొని తన ప్రేమ విషయాన్ని తెలియజేశాడట.

313
అలా 1994లో సుమ, రాజీవ్ ప్రేమ కథ మొదలైందట. ఆ సమయంలో రాజీవ్ బుల్లితెర నటుడిగా కొనసాగుతుంటే సుమ వెండితెరపై హీరోయిన్ గా ఎదగాలనే ప్రయత్నానాలలో ఉన్నారు.

413
కొన్నాళ్ల తరువాత, మనం పెళ్లి చేసుకుందాం కాకపోతే ఓ కండీషన్ అని రాజీవ్, సుమతో అన్నారట. పెళ్లి తరువాత సినిమాలు మానేయాలనే షరతు విధించాడట రాజీవ్.

513
పెళ్లికి రాజీవ్ పెట్టిన కండీషన్ నచ్చని సుమ.. కోప్పడ్డారట. రాజీవ్ తో బ్రేకప్ చెప్పేసి దాదాపు ఏడాదిన్నర మాట్లాడలేదట. రాజీవ్ ఎంత ప్రయత్నం చేసినా, సుమ స్పందించేవారు కాదట.

613
అయితే కొన్నాళ్లకు సుమకు కూడా సినిమాపై మక్కువ తగ్గిపోయిందట. దానితో మరలా రాజీవ్, సుమ దగ్గరయ్యారట. తమ ప్రేమ విషయం రాజీవ్ తండ్రి దేవదాస్ కనకాలకు చెప్పి, పెళ్ళికి ఒప్పించారట.

713
అలా రాజీవ్, సుమ ప్రేమ బంధం పెళ్లి బంధంగా మారింది. సుమ, రాజీవ్ లకు ఇద్దరు పిల్లలు కాగా అమ్మాయి మనస్విని, అబ్బాయి రోషన్. కొడుకు రోషన్ ని హీరోగా పరిచయం చేయనున్నారు సుమ.

813
ఆమధ్య సుమ, రాజీవ్ మధ్య విభేదాలు వచ్చాయని, వీరు విడాకులు తీసుకుంటున్నారని వార్తలు రాగా, వాటిని సుమ, రాజీవ్ ఖండించారు.

913
ఇక రెండు దశాబ్దాలకు పైగా స్టార్ యాంకర్ గా బుల్లితెరను ఏలుతున్నారు సుమ. పదుల సంఖ్యలో సుమ బుల్లితెర షోలకు హోస్ట్ గా వ్యవహరించారు.

1013
46ఏళ్ళు పూర్తి చేసుకున్న సుమ ఇప్పటికీ కూడా తిరుగు లేని యాంకర్ గా నంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్నారు.

1113
యాంకర్ సుమ చైల్డ్ హుడ్ ఫోటో

యాంకర్ సుమ చైల్డ్ హుడ్ ఫోటో

యాంకర్ సుమ చైల్డ్ హుడ్ ఫోటో
1213
యాంకర్ సుమ చైల్డ్ హుడ్ ఫోటో

యాంకర్ సుమ చైల్డ్ హుడ్ ఫోటో

యాంకర్ సుమ చైల్డ్ హుడ్ ఫోటో
1313
యాంకర్ సుమ చైల్డ్ హుడ్ ఫోటో

యాంకర్ సుమ చైల్డ్ హుడ్ ఫోటో

యాంకర్ సుమ చైల్డ్ హుడ్ ఫోటో

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan: పెద్ది హిట్ లేదా ఫ్లాప్ ఏమైనా కావచ్చని ముందే తెలుసు, కానీ.. ఇంత పెద్ద సక్సెస్ కి కారణం అదొక్కటే
Recommended image2
Krrish 4 Update: రూ.500 కోట్లు డిమాండ్ చేస్తున్న హృతిక్ రోషన్, ఇదెక్కడి అరాచకం బాబోయ్
Recommended image3
Chiranjeevi: క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోసం 300 మందిని వెనక్కి రప్పించిన చిరంజీవి.. దటీజ్ మెగాస్టార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved