బీబీసీ రిపోర్టర్‌తో స్టార్‌ హీరో లవ్‌ స్టోరీ

First Published 5, Jul 2020, 1:30 PM

స్టార్ హీరోగా దర్శకుడిగా మలయాళ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్‌ అందుకున్న యువ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమార్‌. హీరోగా మంచి ఫాంలో ఉండగానే పృథ్వీ బీబీసీ ముంబై రిపోర్టర్‌ సుప్రియా మీనన్‌ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ ప్రేమ కథ మలయాళ ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో పాపులర్‌ అయ్యింది.

మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ 2011 ఏప్రిల్ 25న సుప్రియా మీనన్‌ను పెళ్లి చేసుకున్నాడు. పాలక్కడ్‌లో అత్యంత సన్నిహితుల మధ్యే ఈ పెళ్లి తంతు జరిగింది. వీరిద్దరి కూతురు అలంక్రిత. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పృథ్వీరాజ్‌ తన ప్రేమకథను వివరించాడు.

ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ.. `సుప్రియ మలయాళీ అయినా ఎక్కువకాలం ముంబైలోనే ఉంది. అందుకే ఆమె ముంబై అమ్మాయే. నాకు ముంబైని పరిచయం చేసింది సుప్రియనే. నాకు అంతకు ముందుకు ముంబై తెలిసినా.. సుప్రియా పరిచయం అయిన తరువాత ముంబై కొత్తగా కనిపించింది.`

`శాంతారామ్ నావెల్‌ చదివినపుడు ముంబైలోని హాజి అలీ, లిపోల్డ్‌ కేఫ్‌ లాంటి ప్లేసెస్‌ చూడాలనుకున్నా. అప్పటికే సుప్రియ నాకు పరిచయం, తనను ఆ ప్లేసెస్‌కు తీసుకెళ్లమని అడిగా. ముంబైలో ఉన్న ఆ కొద్ది రోజులు సుప్రియ నాకు చాలా సాయం చేసింది.`

`ఆ సమయంలోనే మేం ప్రేమలో పడ్డాం. పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాం. ముంబైతో మాకు ఓ రొమాంటిక్‌ కనెక్షన్‌ ఉంది. అందుకే నా జీవితంలో ఎన్నో ప్రేమానుభూతులను నింపిన ముంబైలో ఉండటం నాకు చాలా ఇష్టం.`

సుప్రియ మీద ప్రేమతో పాటు ఎంతో గౌరవభావం కూడా చూపిస్తాడు పృథ్వీరాజ్‌. తన కోసం తన ఉద్యోగాన్ని, పెరిగిన ఊరుని సుప్రియ వదుకొని కేరళ వచ్చేసినందుకు ఆమె  పట్ల మరింత ప్రేమ, గౌరవం పెరిగాయని చెబుతాడు.

undefined

loader