MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాగార్జున-చైతన్య ఒకే హీరోయిన్ తో ఎఫైర్ నడిపారా? ఇదిగో క్లారిటీ!

నాగార్జున-చైతన్య ఒకే హీరోయిన్ తో ఎఫైర్ నడిపారా? ఇదిగో క్లారిటీ!

కింగ్ నాగార్జున పలు ఎఫైర్ రూమర్స్ ఫేస్ చేశాడు. కొందరు హీరోయిన్స్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే నాగార్జున ఎఫైర్ నడిపిన హీరోయిన్ ని చైతూ కూడా ఇష్టపడ్డాడట. ఎఫైర్ నడిపాడట. దీనిపై నాగార్జున స్వయంగా స్పందించారు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jun 29 2024, 01:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హీరోలు హీరోయిన్స్ మధ్య ఎఫైర్స్ వెరీ కామన్. కొన్ని ఎఫైర్స్ కెరీర్ కోసం, మరికొన్ని అట్రాక్షన్ తో, ఇంకొన్ని నిజమైన ప్రేమ కారణంగా ఏర్పడతాయి. బాలీవుడ్ లో ఈ కల్చర్ ఎక్కువగా ఉంది. అలా అని టాలీవుడ్ హీరోలు క్లీన్ అని చెప్పలేం. సీనియర్ ఎన్టీఆర్ నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొన్నవాళ్ళే.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

అయితే ఈ విషయంలో అందరికంటే టాప్ లో ఉన్నారు కింగ్ నాగార్జున. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ఆయన సమకాలీన స్టార్స్ గా ఉన్నారు. వారిపై కూడా రూమర్స్ ఉన్నాయి. నాగార్జున విషయంలో మాత్రం అరడజను హీరోయిన్స్ పేర్లు వినిపిస్తాయి. 
 

36
Nagarjuna Akkineni

Nagarjuna Akkineni

ముఖ్యంగా టబు-నాగార్జున ఘాడంగా ప్రేమించుకున్నారని, ఇప్పటికీ వాళ్ళ మధ్య ఎఫైర్ నడుస్తుందనే వాదన ఉంది. టబు పెళ్లి చేసుకోకపోవడానికి నాగార్జున కూడా కారణం అంటారు. ఈ తరం హీరోయిన్స్ తో కూడా నాగార్జున ఎఫైర్ నడిపారనే పుకార్లు ఉన్నాయి. అనుష్క శెట్టి-నాగార్జున మధ్య సంథింగ్ సంథింగ్ అని గట్టిగా వినిపించింది.

46
Nagarjuna Akkineni

Nagarjuna Akkineni

అనుష్కను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేసింది నాగార్జునే. ఆమె డెబ్యూ మూవీ 'సూపర్' లో నాగార్జున హీరో. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించారు. అనంతరం ఢమరుకం, రగడ, డాన్ చిత్రాల్లో అనుష్కతో జతకట్టాడు. అలాగే కింగ్, కేడి చిత్రాల్లో నాగార్జున పక్కన ఆమె స్పెషల్ సాంగ్స్ చేసింది. దీంతో ఎఫైర్ రూమర్స్ గుప్పుమన్నాయి.

56
Nagarjuna Akkineni

Nagarjuna Akkineni

ఈ వార్తలపై నాగార్జున ఓ సందర్భంలో ఓపెన్ అయ్యారు. నేను హైట్ గా ఉంటాను. అందుకే  నా పక్కన హైట్ గా ఉన్న హీరోయిన్ అయితే బాగుంటుంది అనేది నా భావన. ఈ కారణంగా అనుష్కను రికమెండ్ చేసేవాడిని. అనుష్కతో రిపీటెడ్ గా సినిమాలు చేశాను. దానికే ఎఫైర్ అంటగట్టారు. అంతెందుకు నాగ చైతన్య-అనుష్క మధ్య కూడా ఎఫైర్ ఉందని వార్తలు రాశారు. 


 

66
Nagarjuna Akkineni

Nagarjuna Akkineni

నాగ చైతన్య కంటే అనుష్క వయసులో పెద్దది. అలాగే చైతూ కంటే హైట్ కూడాను. వారిద్దరికీ ఎలా సెట్ అవుతుంది. లోకం పాడై పోయింది. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుకుంటున్నారని... నాగార్జున ఒకింత ఫైర్ అయ్యారు. నాగార్జున గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అనుష్క శెట్టి
నాగ చైతన్య
టబు

Latest Videos
Recommended Stories
Recommended image1
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Recommended image2
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Recommended image3
Ilaiyaraaja Karuppu Controversy: ఇళయరాజా దెబ్బకి క్షమాపణ చెప్పిన 'కరుప్పు' టీమ్.. ఆ సీన్‌కు కత్తెర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved