MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • జేబుల జాకెట్టు, నడుముకు తోలు బెల్టు... కాలర్ ఎగరేసి కవ్విస్తున్న రష్మీ!

జేబుల జాకెట్టు, నడుముకు తోలు బెల్టు... కాలర్ ఎగరేసి కవ్విస్తున్న రష్మీ!

చక్కనమ్మ చిక్కినా అందమే అనేది తెలుగు సామెత.  అందగత్తెలు కట్టు బొట్టు విషయంలో కట్టుబాట్లు పాటించకపోయినా అందంగానే ఉంటారు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 12 2021, 09:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
ఈ మాటలు హాట్ యాంకర్ రష్మీకి చక్కగా సరిపోతాయి.  గ్లామర్ కి ఐకాన్ లా ఉండే రష్మీ ఎలాంటి స్టయిల్ ట్రై చేసినా సూపర్ గానే ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
రష్మీ తాజా ఫోటో షూట్ చూస్తే ఈ విషయం ఈజీగా అర్థం అవుతుంది. మగువల అలంకరణకు భిన్నంగా, మగవారిని తలపించేలా రష్మీ డ్రెస్సింగ్ స్టయిల్ ఉంది.

310
రష్మీ జాకెట్ కి రెండు జేబులతో పాటు మెడపై కాలర్ కూడా ఉంది. ఇక అందమైన నడుముకు మగాళ్లు ధరించే తోలు బెల్టు పెట్టుకుంది.

410
మగాళ్ల వస్త్రధారణకు దగ్గరగా ఉన్న ఆ డ్రెస్సింగ్ స్టయిల్ లో రష్మీ లుక్ అండ్ యాటిట్యూడ్ కూడా అబ్బాయిల వలె ఉంది.  మగరాయుడు ఫోజులో మీరెంత అని కవ్విస్తున్నట్లు రష్మీ ఫోటోలు ఉన్నాయి.

510
టాప్ టూ బాటమ్ నీలి రంగు డ్రెస్ లో ముస్తాబై సరికొత్తగా కనిపించింది రష్మీ.

610
రెగ్యులర్ డ్రెస్ లకు భిన్నంగా ఉన్న రష్మీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె ఫ్యాన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

710
ఇటీవల ఢీ షో కోసం 70ల నాటి రెట్రో లుక్ ట్రై చేసిన రష్మీ. లేటెస్ట్ గా మరో నయా లుక్ లో దర్శనం ఇచ్చారు.

810
ఎప్పటికప్పుడు తన లుక్ కొత్తగా ఉండేలా జాగ్రత్త పడుతూ తన అభిమానులకు కొత్తదనం పంచుతుంది రష్మీ.

910
బుల్లితెరపై టాప్ యాంకర్ గా ఉన్న రష్మీ, ప్రోగ్రామ్స్ కోసం ఇలా భిన్నమైన అవతారాలలో దర్శనం ఇస్తూ ఉంటుంది.

1010
ఇక రష్మీ నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీలో రష్మీ పల్లెటూరి అమ్మాయి పాత్ర చేశారు.

About the Author

SG
Sreeharsha Gopagani
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved