MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విడాకులు తీసుకున్న నిర్మాతతో హీరోయిన్ అంజలి పెళ్లి.. ? మరోసారి వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత..?

విడాకులు తీసుకున్న నిర్మాతతో హీరోయిన్ అంజలి పెళ్లి.. ? మరోసారి వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత..?

సౌత్ లో హీరోయిన్ దూసుకుపోతోంది అంజలి. కొంత కాలం క్రితంఆమె  పెళ్లి వార్తలు వైరల్ అవ్వగా.. తాజాగా మరోసారి అంజలి పెళ్ళిపై కొత్త విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 23 2024, 02:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Actress Anjali

Actress Anjali

అవ్వడానికి తెలుగు హీరోయిన్ అయినా.. తమిళ సినిమాల ద్వారా ఫేమస్ అయ్యింది అంజలి.  తమిళ సినిమా అంజలి  ప్రతిభను గుర్తించి అవకాశాలు ఇచ్చింది. కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ విధంగా రామ్‌ దర్శకత్వం వహించిన కరతు తమిళ్‌ సినిమాతో తమిళంలో అడుగుపెట్టింది అంజలి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తొలి సినిమాతోనే తన రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ తో కోలీవుడ్ జనాల అభిమానం చూరగొంది. తమిళనాట వరుస సినిమాలు చేసిన అంజలి.. అక్కడి నుంచి మళ్ళీ తెలుగులో అడుగు పెట్టింది. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సీత పాత్రను మద్రించింది అంజలి. అప్పటి నుంచి తెలుగులో కూడా తన స్టార్ డమ్  చూపించింది బ్యూటీ. 
 

36
Anjali

Anjali

హీరోయిన్ గా స్టార్ డమ్ ఉన్నా.. వివాదాలకు కొదవ లేని నటిగా పేరు తెచ్చుకున్న అంజలి 'జర్నీ సినిమాలతో తనతో కలిసినటించిన హీరో  జైతో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి జీవిస్తున్నారని, పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ప్రచారం జరిగినా, అభిమానులు ఆశించినట్లు ఏమీ జరగలేదు. ఇద్దరూ స్నేహితులమని చెప్పి ఈ సమాచారానికి ముగింపు పలికారు.

46
Actress Anjali

Actress Anjali

ఇంతవరకూ తన ప్రేమపై పెదవి విప్పని అంజలి.. ఒకప్పుడు ఓ ఇంటర్వ్యూలో తన విష యంపై మాట్లాడి సంచలనం సృష్టించింది. ఓ వ్యక్తితో ఉన్న రిలేషన్ షిప్ వల్ల కెరీర్ పై దృష్టి పెట్టలేకపోతున్నానని, ఆ సంబంధం రాంగ్ రిలేషన్ షిప్ అని అంజలి తెలిపింది. తన కెరీర్‌కి అడ్డుగా ఉన్న రిలేషన్‌షిప్ కంటే కెరీర్‌కే ఇంపార్టెన్స్ ఇవ్వడం మంచిదని నటి అంజలి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 

56

కాస్త విరామం తీసుకున్న తర్వాత మళ్లీ సినిమాలు చేస్తుంది అంజలి. తనకు తగ్గట్టుగా మంచి పాత్రలను ఎంచుకుని మరీ నటిస్తోంది. ఈక్రమంలో  దర్శకుడు శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్'  సినిమాలో నటిస్తోంది బ్యూటీ. రీ ఎంట్రీలో వరుస సినిమాలు చేస్తున్న అంజలికి సబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 
 

66

అంజలి పెళ్ళికి సంబంధించిన న్యూస్ చాలా కాలంగా వైరల్ అవుతుండగా.. తాజాగా మరోసారి ఆమె పెళ్ళి వార్త బయటకువచ్చింది. విడాకులు తీసుకున్న ఓ  తెలుగు నిర్మాతతో అంజలి గత ఏడాది కాలంగా డేటింగ్ చేస్తోందని, త్వరలో వారు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇప్పటికే వచ్చిన రూమర్లకు ఓసారి ఘాటుగా సమాధానం చెప్పింది అంజలి.. మరి ఈ వార్తల్లో నిజం ఎంత.. ఆమె ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhanush: విజయ్ సేతుపతి సినిమాకి మొండిచేయి, కానీ రాయన్ కి అవార్డు.. ధనుష్ షాకింగ్ రియాక్షన్ వైరల్
Recommended image2
Tollywood Villains: స్క్రీన్ పై వణుకుపుట్టించే విలన్లకు అందమైన భార్యలు, సోనూసూద్ నుంచి షాయాజీ షిండే వరకు
Recommended image3
DDLJ: 30 ఏళ్లుగా ఒకే ఒక్క థియేటర్లో నడుస్తున్న సినిమా, 4 కోట్ల బడ్జెట్ పెడితే 100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved