MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వేశ్యగా మారిన తెలుగు హీరోయిన్... ఎంజాయ్ చేస్తారంటూ క్రేజీ కామెంట్స్!

వేశ్యగా మారిన తెలుగు హీరోయిన్... ఎంజాయ్ చేస్తారంటూ క్రేజీ కామెంట్స్!

తెలుగు హీరోయిన్ శోభిత దూళిపాళ్ల వేశ్య అవతారం ఎత్తింది. ఓ హాలీవుడ్ చిత్రంలో ఆమె వేశ్య పాత్ర చేసింది. ఈ క్రమంలో క్రేజీ కామెంట్స్ చేసింది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 15 2024, 08:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Sobhita Dhulipala

Sobhita Dhulipala

ఆంధ్రప్రదేశ్ లోని తెనాలికి చెందిన తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ్ల హాలీవుడ్, బాలీవుడ్ పై కన్నేసింది. ఆమె కెరీర్ హిందీ చిత్రాలతో మొదలైంది. మోడల్ అయిన శోభిత మొదటి చిత్రం రామన్ రాఘవన్ 2.0. ఈ మూవీ 2016లో విడుదలైంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

హీరో అడివి శేషు ఆమెను టాలీవుడ్ కి పరిచయం చేశారు. స్పై థ్రిల్లర్ గూఢచారి చిత్రంలో  అడివి శేషుకు జంటగా శోభిత ధూళిపాళ్ల నటించింది. గూఢచారి సూపర్ హిట్ అందుకుంది. అలాగే మేజర్ మూవీలో శోభిత ఒక కీలక రోల్ చేసింది. 

37

మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ సిరీస్లో శోభిత ధూళిపాళ్ల నటించిన సంగతి తెలిసిందే. విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్ వంటి స్టార్ క్యాస్ట్ ఈ చిత్రంలో నటించారు. శోభిత ధూళిపాళ్ల పాత్రకు చెప్పుకోదగ్గ ప్రాధాన్యం ఉంది. 

 

47

శోభిత నటించిన హాలీవుడ్ మూవీ మంకీ మ్యాన్. ఈ చిత్రంలో శోభిత వేశ్య పాత్ర చేయడం విశేషం. సాధారణంగా ఈ తరహా రోల్ చేయడానికి హీరోయిన్స్ సాహసించరు. అతికొద్ది మంది హీరోయిన్స్ మాత్రమే వేశ్యలుగా వెండితెరపై కనిపించారు. మంకీ మ్యాన్ మూవీలో శోభిత పాత్ర పేరు సీత. 

57


మంకీ మ్యాన్ చిత్రంలో వేశ్య పాత్ర చేయడం పై శోభిత ధూళిపాళ్ల స్పందించారు. మంకీ మ్యాన్ మూవీలో సీత అనే వేశ్య పాత్ర చేయడం గౌరవంగా ఉంది. నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. యూఎస్ ఆడియన్స్ నా పాత్రను చాలా ఎంజాయ్ చేశారు. ఇండియన్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా... అన్నారు. 
 

67

మంకీ మ్యాన్ మూవీ ఏప్రిల్ 5న యూఎస్ లో విడుదల చేశారు. ఏప్రిల్ 26న ఇండియాలో విడుదల కానుందని సమాచారం. ఈ చిత్రం కోసం శోభిత దూళిపాళ్ల ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. 

 

 

77


మరోవైపు హీరో నాగ చైతన్యతో శోభిత ఎఫైర్ లో ఉన్నారనే వాదన ఉంది. వీరిద్దరూ కలిసి విదేశాల్లో చక్కర్లు కొడుతున్న ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నాగ చైతన్య టీమ్ మాత్రం ఈ వార్తలను ఖండించారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నాగ చైతన్య
Latest Videos
Recommended Stories
Recommended image1
Main Vaapas Aaunga OTT: ఓటీటీలోకి రొమాంటిక్ డ్రామా.. సూపర్ హిట్ సినిమాను ఎక్కడ చూడాలంటే?
Recommended image2
DC Box Office Collections: లోకేష్ దెబ్బకు బాక్సాఫీస్ షేక్.. తొలిరోజే ఇన్ని కోట్ల కలెక్షన్లా?
Recommended image3
Korean Kanakaraju Day 1 Collections: సాలిడ్ ఓపెనింగ్స్ సాధించిన వరుణ్ తేజ్ సినిమా, కొరియన్ కనకరాజు ఫస్ట్ డే వసూళ్లు ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved