MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • అందాలను విందు చేస్తున్న తెలుగు హీరోయిన్.. ‘రారా రెడ్డి’ కాస్ట్యూమ్ లో కవ్విస్తున్న అంజలి పోజులు..

అందాలను విందు చేస్తున్న తెలుగు హీరోయిన్.. ‘రారా రెడ్డి’ కాస్ట్యూమ్ లో కవ్విస్తున్న అంజలి పోజులు..

తెలుగు హీరోయిన్ అంజలి (Anjali) అందాల ఆరబోతలో అదరగొడుతున్న విషయం తెలిసిందే. నితిన్ హీరోగా నటించిన ‘మాచెర్ల నియోజకవర్గం’లో ఐటెం నెంబర్ తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ఆ సాంగ్ కాస్ట్యూమ్ లో మతిపోయేలా పోజులిచ్చింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 12 2022, 04:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithiin), గ్లామర్ బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty) జంటగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఈ మూవీ  ఈరోజు గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే తెలుగు హీరోయిన్ అంజలి ఈ మూవీలో స్పెషల్  సాంగ్ లో నటించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోస్ ను తాజాగా పోస్ట్ చేసింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తెలుగు హీరోయిన్ అంజలి గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ బ్యూటీకి లీడ్ యాక్ట్రెస్ గా అవకాశాలు రాకపోయినా.. ఆయా సినిమాల్లో ఐటెం నెంబర్ గా, పలు కీలక పాత్రల్లో షోషిస్తూ తన అభిమానులను అలరిస్తోంది. ఇటీవల Macherla Niyojakavargamలో ‘రారా రెడ్డి’ ఐటెం  సాంగ్ లో అంజలి నటించిన విషయం తెలిసిందే. 
 

36

అయితే, తాజాగా అదే కాస్ట్యూమ్ లో తెలుగు బ్యూటీ మతిపోయేలా ఫొటోలకు  ఫోజులిచ్చింది.  ఆ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. కెమెరాకు దగ్గరగా పరువాలను చూపిస్తూ కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది. అందాలను ఆరబోస్తూ నెటిజన్లను చూపు తిప్పుకోనివ్వడం లేదు. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు.
 

46

అంజలి హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగ్స్ లో, వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ తన క్రేజ్ పెంచుకుంటున్న విషయం తెలిసిందే. గతంలో సింగం 2, సరైనోడు చిత్రాల్లో ఐటెం సాంగ్ లో నటించిన ఈ బ్యూటీ.. రీసెంట్ గా ‘రా రా రెడ్డి’ సాంగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పాటకు సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ అద్భతమైన సంగీతం అందించారు. కాసర్ల శ్యామ్ క్రేజీ లిరిక్స్ రాశారు. సింగర్ లిప్సికా గాత్ర దానం చేసింది. 

56

అయితే అంజలికి స్పెషల్  సాంగ్స్ కూడా కలిసి వస్తున్నాయి. దీంతో ఈ బ్యూటీకి ఐటెం నెంబర్స్ లో అవకాశాలు అందుతున్నాయి. ఇటు అంజలి కూడా తనకు వచ్చిన ఆఫర్లను కాదనలేకుండా ఒకే చెబుతోంది. అలాగే బోల్డ్ సీన్లలోనూ నటిస్తూ ఆడియెన్స్ లో క్రేజీ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. మళ్లీ ఫాంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
 

66

చివరిగా ‘ఝాన్సీ’ వెబ్ సిరీస్ తో అలరించిన అంజలి.. ప్రస్తుతం ‘మాచర్ల నియోజవకర్గం’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) - క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘ఆర్సీ15’లోనూ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే తన  షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు  తెలుస్తోంది. అదేవిధంగా ‘బహిష్కరణ’ అనే మరో వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: బిగ్ బాస్ హౌస్ గోడ ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నించిన కంటెస్టెంట్.. వైరల్ అవుతున్న వీడియో
Recommended image2
Venkatesh: వెంకీ అలాంటి సినిమాలకు పనికిరాడు అంటూ కామెంట్స్.. ఆ 4 మూవీస్ తోనే సూపర్ హిట్స్ కొట్టిన విక్టరీ
Recommended image3
Vijay Ajith Meet: లండన్‌లో విజయ్‌, అజిత్ ఐకానిక్‌ మీట్.. తలాని చూసి పరుగెత్తుకెళ్లి హగ్ చేసుకున్న దళపతి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved