MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మైండ్ బ్లోయింగ్ హాట్.. షర్ట్ బటన్స్ ఓపెన్ చేసి కుర్ర హృదయాలతో చెడుగుడు ఆడేస్తున్న తేజస్వి

మైండ్ బ్లోయింగ్ హాట్.. షర్ట్ బటన్స్ ఓపెన్ చేసి కుర్ర హృదయాలతో చెడుగుడు ఆడేస్తున్న తేజస్వి

నటి తేజస్వి మదివాడ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. మహేష్ బాబు, వెంకటేష్ మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో సమంత సోదరిగా తేజస్వి నటించింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 21 2022, 06:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

నటి తేజస్వి మదివాడ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. మహేష్ బాబు, వెంకటేష్ మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో సమంత సోదరిగా తేజస్వి నటించింది. ఆ చిత్రంలో అల్లరి పిల్లగా కనిపించింది ఈ యంగ్ బ్యూటీ. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఆ తర్వాత Tejaswi Madivada .. మనం, హార్ట్ అటాక్  లాంటి చిత్రాల్లో రోల్స్ చేసింది. ఇక Ram Gopal Varma ఐస్ క్రీం చిత్రంలో తేజస్వి ప్రధాన పాత్రలో బోల్డ్ రోల్ లో నటించింది. 

 

39

దీనితో తేజస్వికి టాలీవుడ్ లో వరుసగా క్యారెక్టర్ రోల్స్ లో ఆఫర్స్ వచ్చాయి. శ్రీమంతుడు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాల్లో తేజస్వి నటించింది. 

49

సోషల్ మీడియాలో గ్లామర్ షోకి తెరతీయడంతో తేజస్వికి బోల్డ్ బ్యూటీగా ముద్ర పడింది. ప్రస్తుతం తేజస్వి సోషల్ మీడియాలో హాట్ ఫొటోషూట్స్ తో కుర్రాళ్లలో క్రేజ్ పెంచుకుంటోంది. బికినీ ఫోటోస్, క్లీవేజ్ అందాలతో గ్లామర్ హద్దులు చెరిపివేస్తోంది. 

59

తాజాగా తేజస్వి ఇంస్టాగ్రామ్ లో హాట్ ఫొటోస్, బోల్డ్ డాన్స్ వీడియోలతో రచ్చ సృష్టిస్తోంది. తాను ధరించిన జీన్స్ షర్ట్ బటన్స్ ఓపెన్ చేసి మరీ క్లీవేజ్ అందాలు ఆరబోస్తోంది. ఈ మైండ్ బ్లోయింగ్ హాట్ ఫోజుకి కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు. 

69

అలాగే తేజస్వి బోల్డ్ గా మంచి బీట్ ఉన్న మ్యూజిక్ కి డాన్స్ చేస్తూ బెల్లీ అందాలు ఆరబోస్తోంది. ఆమె డాన్స్ స్టిల్స్ కూడా నెట్టింట వైరల్ గా మారాయి. థైస్, బెల్లి అందాలు ఆరబోస్తూ పొట్టి దుస్తుల్లో తేజస్వి డాన్స్ చేసిన విధానం అమేజింగ్ గా ఉంది. 

79

తేజస్వి సోషల్ మీడియాలో క్రమంగా బోల్డ్ బ్యూటీ గా మారిపోతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ కి నెటిజన్లు ఫైరీ ఎమోజిలతో మోతెక్కిస్తున్నారు. స్టన్నింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

89

తేజస్వి బికినీల్లో బోల్డ్ గా ఫోజులు ఇస్తూ హాట్ టాపిక్ గా మారింది. తెలుగు అమ్మాయిగా టాలీవుడ్ లోకి ఎంటర్ అయిన తేజస్వి నటిగా మంచి గుర్తింపు పొందింది. అయితే నెక్స్ట్ లెవల్ కి చేరుకోవడంలో ఆమె తడబడుతోంది. 

99

ఇటీవల తేజస్వికి అంతగా ఆఫర్స్ రావడం లేదు. గ్లామర్ పాత్రల కోసం తేజస్వి గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అలాగే వెబ్ సిరీస్ లలో కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది తేజస్వి. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: ట్రంప్ కు బాలకృష్ణ మాస్ వార్నింగ్, ఇరాన్ ఇంతపని చేసిందేంటి? వైరల్ అవుతున్న వీడియో
Recommended image2
Pawan Kalyan: ముక్క లేకుంటే ముద్ద దిగదు.. పవన్ కళ్యాణ్ కు క్లాస్ పీకిన చిరంజీవి, పవర్ స్టార్ జీవితాన్ని మార్చిన మాట ఏదో తెలుసా?
Recommended image3
Bigg Boss 10: మూడో వారం ఓటింగ్‌, డేంజర్‌ జోన్‌లో సంచలన కంటెస్టెంట్‌.. కావాలనే తొక్కేస్తున్నారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved