MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • లేడీ బాస్‌లా అనసూయ.. `రౌడీ బేబీ` ట్యాగ్‌ ప్రకటించిన ఫ్యాన్స్.. బాబోయ్‌ ఇంత వైల్డ్ గానా?

లేడీ బాస్‌లా అనసూయ.. `రౌడీ బేబీ` ట్యాగ్‌ ప్రకటించిన ఫ్యాన్స్.. బాబోయ్‌ ఇంత వైల్డ్ గానా?

ఒకప్పటి యాంకర్‌, ప్రస్తుతం నటనతో ఫిదా చేస్తున్న నటి అనసూయ ఏం చేసినా చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఆమె చేసేప్రతి దాన్ని ప్రత్యేకంగా మార్చుకుంటుంది. అందుకే ఆమెకి ఫాలోయింగ్‌ ఎక్కువ. అదే సమయంలో ఆమెపై జరిగే రచ్చ కూడా ఎక్కువే.   

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Mar 26 2024, 03:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
anasuya instagram

anasuya instagram

అనసూయ ప్రస్తుతం యాంకరింగ్‌ మానేసి సినిమాల్లో బిజీగా ఉంది. ఆమె బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. బలమైన పాత్రలతో నటిగా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది. యాంకర్‌గా కంటే ఇప్పుడు నటిగానే ఆమె ఎక్కువగా మెప్పిస్తుండటం విశేషం. 

Survey:వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
anasuya instagram

anasuya instagram

అయితే అనసూయ జబర్దస్త్ యాంకర్‌గా.. కేవలం అందాలకే పరిమితమయ్యింది. తన అందాల ప్రదర్శనతోనే షోకి క్రేజ్‌ తీసుకొచ్చింది. రేటింగ్‌ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. దీనికితోడు కమెడియన్లు తనపై వేసే కామెంట్లు, పంచ్‌లను స్వీకరిస్తూ షోని మరింత రక్తికట్టించే ప్రయత్నం చేసింది. 

38
anasuya instagram

anasuya instagram

కానీ సోషల్‌ మీడియాలో మాత్రం ఇలాంటి కామెంట్లని ఏమాత్రం తీసుకునేది కాదు అనసూయ. ఎవరైనా ఏదైనా వల్గర్‌ కామెంట్లు చేసినీ, ఆంటీ అని సంభోదించినా, మరే ఇతర అసభ్యకరంగా కామెంట్‌ చేసినా, ట్రోల్స్ చేసినా అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యేది. 
 

48
anasuya instagram

anasuya instagram

ఇలా చాలా సార్లు అనసూయ ట్రోల్‌కి గురయ్యింది. అదే సమయంలో వారికి అంతే గట్టిగా కౌంటర్లు కూడా ఇచ్చింది. సోషల్‌ మీడియా వేదికగానే వారిని ఆడుకుంది. తనదైన స్టయిల్‌లో ఫైర్‌ అయ్యింది. ఎవరు ఎలా ఉన్నా, తాను మాత్రం తగ్గేదెలే అని చాటి చెప్పింది. కొంటె కుర్రాళ్లకి చుక్కలుచూపించే ప్రయత్నం చేసింది. 
 

58
anasuya instagram

anasuya instagram

అనసూయ పాజిటివ్‌గానో, లేదా నెగటివ్‌గానే చాలా వరకు చర్చనీయాంశం అవుతుంది. తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఓ రకంగా సోషల్‌ మీడియాకి మంచి కంటెంట్‌ ఇస్తుంటుంది. తెలియకుండానే సోషల్‌ మీడియాలో ఆమె మోస్ట్ ఎంటర్‌టైనింగ్‌ పర్సన్‌ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

68
anasuya instagram

anasuya instagram

ఏం చేసినా తననే స్మరించుకుంటున్నారని ఆమె చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాను మొండిదాన్ని అని, ఇలాంటి వాటికి భయపడను అని చాటి చెప్పింది. మిగిలిన మహిళలు, లేడీ సెలబ్రిటీలు ఎలా ఉన్నా, తాను మాత్రం రియాక్ట్ అవుతానని, తన వాయిస్‌ గట్టిగా వినిపస్తానని చెబుతూనే ఉంది. 

78
anasuya instagram

anasuya instagram

అనసూయ ప్రస్తుతం శారీలో మెరిసింది. కాటన్‌ శారీలో దిగిన క్రేజీ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఇందులో ఆమె చెబుతూ, తన జుట్టుని బట్టి తన మొండితనం కనిపిస్తుందని, తాను షేక్‌ చేస్తుంటే వైల్డ్ గా తనకిష్టమైన రంగు తెలుసుకుని నవ్వుతుందని చెప్పింది అనసూయ. ఈ ఫోటోలపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లేడీ బాస్‌లా ఉన్నావని కొందరు అంటుంటే `రౌడీ బేబీ` అని మరికొందరుఏకంగా ట్యాగ్‌లు ఇస్తుండటం విశేషం.
 

88
anasuya instagram

anasuya instagram

ప్రస్తుతం ఆమె `పుష్ప2` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు తెలుగులో రెండు మూడు, తమిళంలో ఓ సినిమా చేస్తుంది. ఇటీవల `రజాకార్‌` చిత్రంలో కాసేపు మెరిసిన విషయం తెలిసిందే. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అనసూయ భరద్వాజ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Recommended image2
Disha Patani Outfit Controversy: దేవుడి దగ్గర ఈ ఎక్స్‌పోజింగ్ అవసరమా? దిశా పటానీపై నెటిజన్ల ఫైర్
Recommended image3
Future Predicting Movies: ఏఐ, సైబర్ క్రైమ్, వైరస్ గురించి ముందే చెప్పిన 8 సినిమాలు..భవిష్యత్తు తెలిసిపోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved