MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సోఫాలో తెలుగమ్మాయి అందాల విందు.. కొంటె పోజులతో కుర్రాళ్ల మతిపోగొడుతున్న ఈషా రెబ్బా..

సోఫాలో తెలుగమ్మాయి అందాల విందు.. కొంటె పోజులతో కుర్రాళ్ల మతిపోగొడుతున్న ఈషా రెబ్బా..

తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా (Eesha Rebba) అందాల విందులో అదరహో అనిపిస్తోంది. సింపుల్ లుక్ లోనే కుర్రాళ్ల మతిపోయేలా స్టిల్స్ ఇస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 05 2022, 06:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ టైర్-2 హీరోయిన్ గా ఈషా రెబ్బా కేరీర్ ను కొనసాగిస్తోంది. ఇండస్ట్రీలోకి వచ్చి పదేండ్లైయినా ఈషాకు సరైన  సినిమా పడలేదు. లీడ్ యాక్ట్రెస్ గా నటించేందుకు ఏమాత్రంగానూ అవకాశాలు రావడం లేదు. దీంతో ఆయా స్టార్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే మెరుస్తోంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తెలుగులో సరైన అవకాశాలు రాకపోవడంతో ఈ బ్యూటీ.. ఇతర భాషల చిత్రాలపై కన్నేసింది. ఈ డస్కీ బ్యూటీ అందాలకు అక్కడి దర్శకనిర్మాతలు కూడా అవకాశాలను అందిస్తున్నారు. దీంతో `ఒట్టు` అనే మలయాళ చిత్రం, `అయిరామ్‌ జెన్మంగల్` అనే తమిళ సినిమాలో నటిస్తోంది. 

36

అదేవిధంగా ఈ బ్యూటీ వెబ్ సిరీస్ లనూ కూడా వదడం లేదు. ఓటీటీ ఆధారంగానైనా తనకు ప్రత్యేక గుర్తింపును దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం వెబ్ సిరీస్ లలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. ఇప్పటికే తను ఓ సిరీస్ లో నటిస్తోంది. మరీ బిజీగా కాకుండా.. ఇలా తన కేరీర్ ను లీడ్ చేస్తోంది.

46

అయితే ఈషా రెబ్బా సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాలోనూ తన మార్క్ చూపిస్తోంది. గ్లామర్ షోకు పెద్దగా ఆసక్తి చూపని ఈ ముద్దుగుమ్మ.. ట్రెండీ వేర్స్ లోనే నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. క్రేజీ ఫొటోషూట్లు చేస్తూ తన పాపులారిటీనీ పెంచుకుంటోంది.
 

56

తాజాగా ఈషా రెబ్బా తన ఇంట్లోనే క్యాజువల్ వేర్ లో ఫొటోలకు పోజులిచ్చింది. ఆ పిక్స్ ను తన అభిమానులతో ఇన్ స్టా గ్రామ్ ద్వారా పంచుకుంది. ఈ ఫొటోల్లో ఈషా చాలా సింపుల్ గా..  క్యూట్ గా కనిపిస్తోంది. కుర్రాళ్ల కండ్లలోకి నేరుగా చూస్తూ తన వలలో పడేలా చేస్తోంది. నెటిజన్లు కూడా ఈ బ్యూటీ అందాని ఫిదా అవుతున్నారు. 

66

ఈషా ఇలా వరుసగా ఫొటోషూట్లతో తన అభిమానులను, ఫాలోవర్స్ ను ఫిదా చేస్తూ ఉంటుంది. గ్లామర్ షోకు కాస్తా దూరంగానే ఉండే బ్యూటీకి.. పెద్ద అవకాశాలు రావడం లేదు. తన ఫ్యాషన్  సెన్స్ మరింత మెరుగైందీగా ఉంటే ఏమైనా ఫలితం ఉండవచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Movie: సమంత 'మా ఇంటి బంగారం'తోపాటు 6 కొత్త రిలీజ్ లు.. ఇక పెద్ది పరిస్థితి ఏంటో ?
Recommended image2
Disha Patani: ముంబై ఫ్లాట్‌ను అద్దెకిచ్చిన దిశా.. నెల రెంట్ తెలిస్తే దిమ్మ తిరుగుద్ది
Recommended image3
Kannappa: మళ్లీ థియేటర్లోకి `కన్నప్ప`.. మంచు విష్ణు మూవీ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? పాపం నిండా ముంచిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved