గట్టిగా గాలికొడితే పరువు గోవిందా...తమన్నా పొట్టి గౌనుపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్
First Published Dec 1, 2020, 8:49 PM IST
కరోనా గుప్పిట్లో ప్రపంచం నెలల తరబడి వణికిపోగా, ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక సెలెబ్రిటీలు సైతం కుటుంబ సభ్యులతో, మితృలతో సరదాగా గడపడానికి, అలాగే తమ పనులు పూర్తి చేసుకోవడానికి బయట తిరుగుతున్నారు. కాగా హీరోయిన్ తమన్నా ఈ మధ్య ముంబైలో లంచ్ కి వెళుతూ కెమెరా కంటికి దొరికారు. చాలా కురచగా ఉన్న ఎల్లో ఫ్రాక్ ధరించిన తమన్నా చాలా ఇబ్బందిగా ఫీలయ్యారు. గట్టిగా గాలికొడితే ఎక్కడ పరువు పోతుందా అన్నట్లు ఆమె తన డ్రెస్ ని ఒకచేత్తో కాపాడుకోవాల్సిన పరిస్థితి కనిపించింది. ఆఫ్ స్క్రీన్ పై గ్లామర్ షోతో రెచ్చిపోయిన తమన్నా డ్రెస్ పై నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేశారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?