MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్లాక్‌ ఫ్లోరల్‌ గౌన్‌లో కేకపెట్టిస్తున్న తమన్నా.. కానీ దాని ధర వింటేనే మైండ్‌ బ్లాక్‌ అయిపోతుంది..

బ్లాక్‌ ఫ్లోరల్‌ గౌన్‌లో కేకపెట్టిస్తున్న తమన్నా.. కానీ దాని ధర వింటేనే మైండ్‌ బ్లాక్‌ అయిపోతుంది..

తమన్నా గ్లామర్ కి కోట్లాది మంది అభిమానులున్నారు. నయాగార జలపాతంలాంటి నడుముకి ఫిదా కాని వారెవ్వరు ఉండరు. ఇక ఈ అమ్మడు ట్రెండీ వేర్‌ ఔట్‌ఫిట్‌ ధరిస్తూ, పర్‌ఫెక్ట్ కర్వ్స్ కి నెటిజన్లకి మైండ్‌ బ్లాంక్‌ అయిపోతుందంటే అతిశయోక్తి కాదు.  

1 Min read
Author : Aithagoni Raju
Published : Aug 30 2021, 04:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తమన్నా ప్రస్తుతం `మాస్టర్‌చెఫ్‌` షోతో బిజీగా ఉంది. దీని కోసం రోజూ సరికొత్త ట్రెండీ వేర్‌లో హోయలు పోతుంది. అభిమానులను ఆకట్టుకుంటుంది. తన అందాలతో కనువిందు చేస్తుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

లేటెస్ట్ గా తమన్నా బ్లాక్‌ ఫ్లోరల్‌ గౌన్‌లో హోయలు పోయింది. పర్‌ఫెక్ట్ బాడీ కొలతలు చూపిస్తూ ఈ మిల్కీ బ్యూటీ ఇచ్చిన పోజులు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్ల మతిపోగొడుతున్నాయి. 

37

మరోవైపు తమన్నా ఫ్యాషన్‌ పరంగానూ స్పెషల్‌గా నిలుస్తుంది. ఫ్యాషన్‌కి సరికొత్త అర్థాన్నిస్తున్నారు. ఆయా మోడల్స్ ని ప్రమోట్‌ చేస్తున్నారు. లక్షల ఫాలోవర్స్ కలిగిన తమన్నా ఒక్క పోస్ట్ పెడితే అది తన ఫాలోవర్స్ కి మొత్తం రీచ్‌ అవుతుంది.
 

47

ఈ నేపథ్యంలోఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నతమన్నా తాజాగా ధరించిన డ్రెస్‌ విషయంలో వార్తల్లో నిలుస్తుంది. ముఖ్యంగా ఈ డ్రెస్‌ఖరీదు ఇప్పుడు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది.

57

లేటెస్ట్ ఫోటోషూట్‌ కోసం నటి తమన్నా సైతం అత్యంత ఖరీదైన దుస్తుల్ని ధరించారు. ఆమె ఆ డ్రెస్‌కు పెట్టిన డబ్బుతో ఓ బేసిక్‌ మోడల్‌ కారు కొనుగోలు చేయవచ్చని ఫ్యాషన్‌ ప్రియులు కామెంట్లు చేస్తున్నారు. 

67

ఫొటోషూట్స్‌ కోసం ఆమె ధరించిన డ్రెస్సుల్లో నలుపు రంగు గౌను అందర్నీ ఎంతో ఆకర్షించింది. దీంతో దాని ధర ఎంత ఉంటుందో తెలుసుకోవాలని కొంతమంది భావించారు. `FarFetch.com` అనే వెబ్‌సైట్‌లో ఆ డ్రెస్ గురించి సెర్చ్‌ చేయగా.. ధర తెలుసుకుని ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందుకంటే దాని ధర సుమారు 5 వేల యూఎస్‌ డాలర్లు(నాలుగు లక్షల) వరకు ఉంటుందని సమాచారం.  

77

తమన్నా ప్రస్తుతం సినిమాలతోపాటు, వెబ్‌సిరీస్‌లు, టీవీ షో చేస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు `ఎఫ్‌3`, `మ్యాస్ట్రో`, `గుర్తుందా శీతాలకాలం`, `సీటీమార్‌` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagarjuna: అది భక్తి సినిమా, అయినా నాగార్జున చూసి కంట్రోల్ చేసుకోలేకపోయా.. హీరోయిన్ బోల్డ్ కామెంట్స్
Recommended image2
Jailer 2 Clash: దీపావళి రేసులో మరో హీరో, రజినీకాంత్ సినిమాతో బాక్సాఫీస్ ఫైట్
Recommended image3
Savitri: మహానటినే అనుమానించి చివరకు కాళ్ళు పట్టుకున్న నటుడు..షూటింగ్ లొకేషన్ లో జరిగిన అరుదైన సంఘటన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved