MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Nagarjuna: అది భక్తి సినిమా, అయినా నాగార్జునని చూసి కంట్రోల్ చేసుకోలేకపోయా.. హీరోయిన్ బోల్డ్ కామెంట్స్

Nagarjuna: అది భక్తి సినిమా, అయినా నాగార్జునని చూసి కంట్రోల్ చేసుకోలేకపోయా.. హీరోయిన్ బోల్డ్ కామెంట్స్

హీరోయిన్ కమలినీ ముఖర్జీ నాగార్జున గురించి బోల్డ్ కామెంట్స్ చేశారు. షిరిడి సాయి మూవీ షూటింగ్ సమయంలో నాగార్జునని చూస్తూ ఉండిపోయేదాన్ని అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 17 2026, 07:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కమలినీ ముఖర్జీ
Image Credit : Asianet News

కమలినీ ముఖర్జీ

హీరోయిన్ కమలినీ ముఖర్జీ ఆనంద్ చిత్రంతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె డెబ్యూ ఇచ్చిన తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా నంది అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత గోదావరి, గాయం లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించి తన ఇమేజ్ పెంచుకుంది. కానీ నెమ్మదిగా ఆమెకి హీరోయిన్ గా ఆఫర్స్ తగ్గిపోయాయి. జల్సా, గోవిందుడు అందరివాడేలే లాంటి చిత్రాల్లో కమలినీ ముఖర్జీ క్యారెక్టర్ రోల్స్ చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్
Image Credit : our own

ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్

కమలినీ ముఖర్జీ సినిమాల్లో ఎక్కువగా ట్రెడిషనల్ లుక్ లోనే కనిపించింది. హోమ్లీ లుక్ తో ఫ్యామిలీ ఆడియన్స్ లో అభిమానులని సొంతం చేసుకుంది. ఓ ఇంటర్వ్యూలో కమలినీ ముఖర్జీ టాలీవుడ్ లో కొందరు స్టార్ హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

35
రాఘవేంద్ర రావు సార్ దర్శకత్వంలో..
Image Credit : Asianet News

రాఘవేంద్ర రావు సార్ దర్శకత్వంలో..

షిరిడి సాయి మూవీలో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి అని యాంకర్ అడగగా కమలినీ ముఖర్జీ స్పందించారు. రాఘవేంద్ర రావు సార్ దర్శకత్వంలో ఆ చిత్రంలో నటించాను. ఆయనతో ఏమైనా ఫ్రీగా మాట్లాడొచ్చు. మా టీంలో అందరూ అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. కానీ నాగార్జున మాత్రం చాలా హాట్ అంటూ కమలినీ ముఖర్జీ రొమాంటిక్ కామెంట్స్ చేసింది.

45
నాగార్జున సూపర్ హాట్
Image Credit : StarMaa

నాగార్జున సూపర్ హాట్

నాగ్ గురించి ఇలా మాట్లాడడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నాగార్జున సూపర్ హాట్ పర్సన్ అంటూ కమలినీ బోల్డ్ కామెంట్స్ చేసింది. నాగార్జునని చూసి కంట్రోల్ చేసుకోలేకపోయేదాన్ని. నాగార్జున హాట్ నెస్ నుంచి తేరుకోవడానికి నాకు 2 నిమిషాల టైం పట్టేది. ఆ తర్వాత నాకు నేను ఇలా చెప్పుకున్నా. ఇది రొమాంటిక్ సినిమా కాదు. సాయిబాబా నేపథ్యంలో భక్తి చిత్రం అని మనసులో అనుకునేదాన్ని ఆంటూ కమలినీ ముఖర్జీ నాగార్జున పై తన ఇష్టాన్ని బోల్డ్ గా వ్యక్తం చేశారు.

55
మహేష్ బాబుపై కామెంట్స్
Image Credit : Instagram/kamalini mukherjee

మహేష్ బాబుపై కామెంట్స్

ఇదే తరహా వ్యాఖ్యలు కమలినీ ముఖర్జీ మహేష్ బాబుపై కూడా చేసింది.హ్యాపీడేస్ మూవీలో మహేష్ బాబు ఫోటో చూపించి ఇతనే నా భర్త అని కమలినీ ముఖర్జీ చెప్పే సన్నివేశం ఉంటుంది. రియల్ లైఫ్ లో మహేష్ బాబు వచ్చి మీకు ఐ లవ్ యు చెబితే మీ రియాక్షన్ ఏంటి అని ప్రశ్నించగా కమలినీ ముఖర్జీ సమాధానం ఇచ్చారు. నేను ఐ లవ్ యు అని రిప్లై ఇవ్వను కానీ నువ్వు సూపర్ హాట్ అని మాత్రం చెబుతా అంటూ కమలినీ ముఖర్జీ పేర్కొంది. 42 ఏళ్ళ వయసు ఉన్నప్పటికీ కమలినీ ముఖర్జీ ఇంత వరకు పెళ్లి చేసుకోలేదు. తన పర్సనల్ లైఫ్ ని ఆమె చాలా సీక్రెట్ గా ఉంచుతుంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Related Stories
Recommended image1
Tarun to Chiru: ఈ కథలతో ఇండస్ట్రీ దద్దరిల్లే హిట్లు కొట్టారా, అస్సలు నమ్మలేరు.. తరుణ్ నుంచి చిరంజీవి వరకు
Recommended image2
Savitri: మహానటినే అనుమానించి చివరకు కాళ్ళు పట్టుకున్న నటుడు..షూటింగ్ లొకేషన్ లో జరిగిన అరుదైన సంఘటన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved