- Home
- Entertainment
- వీ కట్ టాప్‌లో క్లీవేజ్ షోతో తమన్నా అందాల దగదగలు.. బూతు షో కోసం మిల్కీ బ్యూటీ కైపెక్కించే పోజులు..
వీ కట్ టాప్‌లో క్లీవేజ్ షోతో తమన్నా అందాల దగదగలు.. బూతు షో కోసం మిల్కీ బ్యూటీ కైపెక్కించే పోజులు..
తమన్నా అందాల ఆరబోతలో హద్దులు చెరిపేసింది. బోల్డ్ షోకి సిద్ధమే అని నిరూపిస్తుంది. కానీ ఇప్పుడు అంతకు మించి తెగించింది మిల్కీ బ్యూటీ. నెవర్ బిఫోర్ అనేలా ఏకంగా బోల్డ్ సీన్లలోనూ నటిస్తూ షాకిస్తుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
మిల్కీ బ్యూటీ తమన్నా ఇన్నాళ్లు గ్లామర్ షోనే చేసింది. ఆమె బెడ్ సీన్లు చేసింది చాలా అరుదు. అంతటి సాహసం ఎప్పుడూ చేయలేదు. ఆ విషయంలో పద్ధతిగానే ఉంది. కానీ ఇప్పుడు బౌండరీలు బ్రేక్ చేస్తుంది. బెడ్ సీన్లకు సై అంటోంది. ఇటీవల ఓ(జీ కర్డా) వెబ్ సిరీస్‌లో రెచ్చిపోయింది. న్యూడ్‌గా కనిపించింది. బెడ్ సీన్లలో రెచ్చిపోయింది.
ఇప్పుడు ఓటీటీ ఫిల్మ్ కోసం మరింత బోల్డ్ గా మారబోతుంది. తాజాగా ఆమె `లవ్ స్టోరీస్2`లో నటిస్తుంది. దీనికోసం ఆమె ఫోటో షూట్ చేసింది. ఇందులో తమన్నా, మృణాల్ ఠాకూర్‌తోపాటు అమృతా సుభాష్, అంగద్ బేడీ, కాజోల్, నీనా గుప్తా, తిలోత్తమా శోమె వంటి వారు కలిసి నటిస్తున్నారు.
అయితే `లస్ట్ స్టోరీస్ 2`లో తమన్నా ప్రియుడు విజయ్ వర్మ కూడా నటిస్తుండటం విశేషం. తమన్నాకి పెయిర్‌గా విజయ్ వర్మ కనిపిస్తాడని సమాచారం. ఈ ఓటీటీ బూతు ఫిల్మ్ ఈ నెల 29న విడుదల కాబోతంది. నెట్‌ఫ్లిక్స్ దీన్ని రూపొందించింది. ఇందులో మరోసారి తమన్నా రెచ్చిపోబోతుంది.
గతంలో వచ్చిన `లస్ట్ స్టోరీస్` సంచలనంగా మారింది. ఓటీటీ ఫిల్మ్స్ లో అదొక సెన్సేషన్ అయ్యింది. బోల్డ్ గా ఉన్నా దాన్ని ఆడియెన్స్ ఇరగబడి చూశారు. యూత్ బాగా చూశారు. దీంతో ఇప్పుడు రెండో సిరీస్‌పై క్రేజ్ నెలకొంది. పైగా తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్ లాంటి కథానాయికలు ఉండటంతో ఇది మరింత హాట్ టాపిక్ అవుతుంది.
ఇక తమన్నాకి తెలుగులో ఆఫర్లు రావడం లేదు. ప్రస్తుతం ఆమె `భోళాశంకర్` చిత్రంలో నటిస్తుంది. ఇది రెండేళ్ల క్రితం ఒప్పుకున్న ప్రాజెక్ట్. కొత్తగా మరే సినిమాకి సైన్ చేయలేదీ బ్యూటీ. ఓ రకంగా టాలీవుడ్‌లో ఈ బ్యూటీకి గ్యాప్ పెరిగిపోతుందని చెప్పొచ్చు. అదే సమయంలో తమిళం, మలయాళం, హిందీలో బిజీ అవుతుంది.
రజనీకాంత్‌తో `జైలర్` చిత్రంలో నటిస్తుంది తమన్నా. మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ `బాంద్రా` అనే సినిమాలో దిలీప్‌తో కలిసి నటిస్తుంది. ఇలా సీనియర్లకి కేరాఫ్‌గా నిలుస్తుంది.యంగ్ హీరోలతో ఆఫర్లు రావడం లేదు. దీంతో బోల్డ్ షోస్ వైపు టర్న్ తీసుకుంటుందని తెలుస్తుంది. మరి ఆడియెన్స్ రిసీవ్ చేసుకుంటారా? విమర్శలపాలవుతుందా? అనేది చూడాలి. కానీ తమన్నా బోల్డ్ నిర్ణయంపై అంతా షాక్ అవుతున్నారు.
ఇదిలా ఉంటే మిల్కీ బ్యూటీ తమన్నా గత కొంత కాలంగా `ఎంసీఏ` విలన్ విజయ్ వర్మతో ప్రేమలో మునిగి తేలుతుంది. ఈ ఇద్దరు బహిరంగంగానే డేటింగ్ చేసుకుంటున్నారు. తరచూ కెమెరా కంటపడుతూ హింట్ ఇస్తున్నారు. మరి ఈ డేటింగ్ పెళ్లి వరకు వెళ్లుందా? కేవలం ఎంజాయ్‌మెంట్‌కే పరిమితమా? అనేది చూడాలి.