వైరల్ ఫొటోలు: తమన్నా యోగాసనాలు
నిత్యం సినిమాల షూటింగ్ తో బిజీబిజీగా ఉండే మిల్కీ బ్యూటీ తమన్నాకు కరోనా తో కాస్తంత ఖాళీ సమయం దొరికింది. బిజీ షెడ్యూల్ కు దూరంగా ఉన్న తమన్నా వర్కవుట్స్, యోగాతో బిజీ అయ్యింది. తనను తాను ఫిట్ గా తయారు చేసుకునేందుకు ఈ ఖాళీ సమయాన్ని ఆమె వినియోగించుకుంటోంది. గత మూడు నెలలుగా ఆమె సెలవులే. ఇంట్లో తినాలి.. వర్కౌట్స్ చేయాలి అనే పాలసితో ముందుకు వెళ్తోంది. ఎలాగో పనిలో పనిగా... కుటుంబంతో హాయిగా గడపోతోంది. అంతేకాదు పనిలో పనిగా తాను చేసిన ఫన్నీ వీడియోలు, డాన్సు, వ్యాయామం, యోగాకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఆ ఫొటోలను మీరూ చూడండి...ప్రేరణ పొందండి.యోగా మొదలెట్టండి అంటూ నినాదాలు ఇస్తోంది. ఫ్యాన్స్ కూడా అలాగే అంటూ తమ ఫొటోలను కూడా క్రింద కామెంట్స్ తో షేర్ చేస్తున్నారు. తమన్నా ఫొటోలను మీరు ఇక్కడ చూడవచ్చు.

చిత్ర పరిశ్రమలో తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ తమన్నా ఆషామాషీగా ఇక్కడ సెటిల్ కాలేదు. అందుకు తగ్గ కృషి చేసింది. ఫెరఫెక్ట్ పిగర్ ని మెయింటైన్ చేసింది.

ఎంత షూటింగ్ లో బిజీగా ఉన్నా తన శరీరాన్ని షేప్ తెచ్చుకునేందుకు యోగాశనాలు మానలేదు. అందుకు తగ్గట్లుగా డైట్ ప్లాన్ చేసుకుంటూ..యోగాను అవలంబిస్తూ వస్తోంది.

ఆమెను చూసి చాలా మంది అభిమానులు ప్రేరణ పొందుతూంటారు. తమన్నాలా తయారు కావాలని ప్రయత్నాలు చేస్తూంటారు. ఈ విషయం తమన్నాకు తెలుసు. అందుకే ఈ తరహా ఫొటోలు ,వీడియోలు షేర్ చేస్తానంటోంది.

తమన్నా తన ఆరోగ్య రహస్యం..ఇంటి ఫుడ్ తినటమే అంటుంది. ఫ్యాన్సీ ఫుడ్ తీసుకోనని, ఫ్యామిలీ ఫుడ్ కే ప్రయారిటి ఇస్తానని చెప్తోంది. వేడినీళ్లు తాగుతానని, అందులో నిమ్మకాయ రసం కలుపుకుని ఉదయాన్నే తీసుకుంటానని అంటోంది.

ఫిట్‌నెస్ అనే మాట వినగానే చాలామంది అది శరీరానికి సంబంధించినది అనుకుంటారు. కానీ ఫిట్‌నెస్ అంటే మానసిక ఆరోగ్యం కూడా. అని తమన్నా క్లియర్ గా చెప్తుంది.

శరీరం యాక్టివ్‌గా ఉండి మానసికంగా బాగాలేకపోతే అప్పుడు ఏ పనినీ మనసు పెట్టి చేయలేం. అందుకే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యం’’ అంటున్నారు తమన్నా.

లాక్‌డౌన్‌లో జిమ్ సెంటర్‌కి వెళ్లడానికి కుదరదు కాబట్టి ఇంట్లో వర్కవుట్స్ పనికొచ్చే వస్తువులతోనే వ్యాయామాలు చేస్తున్నారామె.

తమన్నా ఎప్పడూ అందరి కంటే భిన్నంగా ఉంటుంది. ఏది చేసినా స్పెషల్‌గా ఉంటుంది. తనదంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటుంది. అది వ్యాయం విషయంలోకూడా.

తన గ్లామర్‌ను కాపాడుకుంటూనే ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తుంది. నీళ్ల బకెట్ ఎత్తడం కూడా ఒక ఎక్సర్‌సైజే. అలాగే ఇల్లు క్లీన్ చేయడం ఓ మంచి వ్యాయామం అంటోంది.

వీటితో పాటు ఇంటి బయట ఉన్న ఖాళీ స్థలంలో కాసేపు పరిగెత్తడం, ఉదయాన్నే యోగా చేయడం వంటి వాటితో నా ఫిజికల్, మెంటల్ హెల్త్‌ని కాపాడుకుంటున్నాను అంది.

ఫిట్‌నెస్ అనేది నా జీవితంలో ఒక భాగమైపోయింది. నా ఫిట్‌నెస్ మంత్ర ఏంటంటే.. త్వరగా నిద్రపోతాను. త్వరగా నిద్రలేస్తాను.

అయితే 8 గంటలు నిద్రపోతాను. ఇప్పుడు కరోనా వైరస్‌లాంటి వాటివల్ల మన రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఉసిరికాయ జ్యూస్ బెస్ట్ లేదా గ్రీన్ టీ’’ అని చెప్పారు.

రీసెంట్ గా థానేలో ప్రముఖ పర్యాటక స్థలం అసంగావ్ మహులి పోర్టును సందర్శించింది. పోర్టు పరిసర ప్రాంతాలను కాలినడకన అధిరోహించింది. అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తున్నపుడు దిగిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

ప్రకృతి ఒడిలోకి వెళ్లిపోండి..మిమ్మల్ని మీరు గుర్తిస్తారు అంటూ తమన్నా ఇటీవలే ముంబైలో వర్షపు జల్లులను ఎంజాయ్ చేస్తూ..ఎక్సర్‌సైజ్ చేసిన ఫొటో ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

మొదట్లో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినా, ఈ ముంబై అందగత్తెని నటిగా ఆదరించింది మాత్రం టాలీవుడ్, కోలీవుడ్‌నే అన్నది తెలిసిందే. నటిగా అన్ని రకాల పాత్రలను నటించేసిందనే చెప్పవచ్చు.

అందాలారబోతతో కెరీర్ ప్రారంభించి తరువాత నటిగా తానేమిటో నిరూపించుకుని నిలదొక్కుకుంది. అదే ఆమెకు ప్లస్ అయ్యింది.

ముఖ్యంగా బాహుబలి చిత్రంలో అవంతిక పాత్రకు జీవం పోసి ప్రశంసలు అందుకుంది. అదేవిధంగా సైరా నరసింహారెడ్డి చిత్రంలో లక్ష్మీ పాత్రకు వన్నె తెచ్చింది.

నటిగా దశాబ్దన్నర అనుభవాన్ని గడించింది. ప్రస్తుతం మూడు పదుల వయసును దాటింది. అయితే ప్రస్తుతం ఆఫర్స్ తగ్గి ఉండవచ్చుగానీ, తమన్నాతో జోష్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

అది ఇటీవల సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో చేసిన స్పెషల్ సాంగ్‌లో ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది.

అయితే మరీ అసలు అవకాశాలు లేక పోలేదు తెలుగులో సిటీమార్ అనే చిత్రం, హిందీలో బోల్ చుడియన్ చిత్రాల్లో నటిస్తూనే ఉంది.