MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తమన్నా ఒకేసారి ఎన్ని సమోసాలు తింటుందో తెలుసా?

తమన్నా ఒకేసారి ఎన్ని సమోసాలు తింటుందో తెలుసా?

 స్టార్ హీరోయిన్  తమన్నాకు సమోసాలు అంటే చాలా ఇష్టమట. అంతే కాదు ఒకేసారి ఆమె ఎన్ని సమోసాలు తింటుందో తెలుసా? సమోసాతో పాటు కాంబినేషన్ గా ఏం తాగుతుందో వెల్లడించింది స్టార్ హీరోయిన్. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 28 2025, 02:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Image Credit : Getty

సమోసా అంటే ఇష్టం. 

నటన, అందం, ఫిట్‌నెస్ అన్నింటిలో రాణిస్తున్న తమన్నాకి సమోసా అంటే చాలా ఇష్టమట. 'ఐ లవ్ సమోసా' అని టీ షర్ట్ మీద వేసుకునేంత ఇష్టం. ఈ ట్రైయాంగిల్ ఫుడ్ం కోసం ఏదైనా చేస్తుందట తమన్నా. అంతే కాదు సమోసాతో పాటు కాంబినేషన్ టీ, కాని కాఫీ కాని ఉంటే రుచి ఇంకా పెరుగుతుంది అని అంటోంది స్టార్ హీరోయిన్.  

24
Image Credit : Twitter

ఒకేసారి 5 సమోసాలు 

తాను ఒకేసారి   5 సమోసాలు తింటానని షాకింగ్ విషయాన్ని వెల్లడించింది తమన్నా.  అంతే కాదు ఆలుతో చేసే ప్లెయిన్ సమోసాలే తనకు ఇష్టమని, పన్నీర్, ఇతర మిశ్రమాలతో చేసిన సమోసాలు తనకు నచ్చవన్నారు.  ఇంట్లో సమోసా చేయనప్పటికీ, థియేటర్లలో దొరికే 'ఏ-వన్' సమోసాలు తరచుగా తింటుందట తమన్నా. ముంబైలోని 'ఏ-వన్' సమోసాలంటే తమన్నాకి చాలా ఇష్టమట. బంగాళాదుంప, బఠానీ కలిపిన సమోసాలే ఇష్టమని, పన్నీర్, ఎండుద్రాక్ష వంటివి వద్దన్నారు. సమోసా కేవలం ఆహారం కాదని, అదొక అభిరుచి అని ఆమె అన్నారు.

Related Articles

Related image1
హైదరాబాద్ లో రెస్టారెంట్లు నడుపుతున్న తెలుగు హీరోలు , మొదలుపెట్టింది ఎవరో తెలుసా?
Related image2
రమ్యకృష్ణ చిరంజీవికి చెల్లెలుగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
34
Image Credit : Twitter

సమోసాతో కాఫీ కాంబినేషన్ 

సమోసాతో కాఫీ తాగడం తమన్నాకి ఇష్టమట. డ్రై కప్పుచినో, దాంట్లో దాల్చిన చెక్క పొడి, బాదం పాలు వేసుకుని తాగుతారట. సమోసా కోసం అవసరమైతే  గొడవకు దిగడానికి కూడా తాను రెడీగా ఉన్నట్టు ఆమె వెల్లడించారు. అంతే కాదు సమోసా కోసం ఎంత వరకూ అయినా వెళ్తానని ఆమె అన్నారు.

44
Image Credit : Twitter

ఆజ్ కీ రాత్  పాటతో రచ్చ రచ్చ

తమన్నాకు  సమోసా అంటే ఎంతటి ప్రేమ అంటే, చనిపోయే ముందు చివరిసారిగా ఏమి కావాలని అడిగినప్పుడు, సమోసా తిని చనిపోతానని చెప్పింది. చావుకి ముందు ఏం కావాలంటే సమోసా తింటేనే చస్తానంటారట. మరి సమోసాల మీద ఆమెకు ఇంత ప్రేమ ఎలా కలిగిందో అని ఫ్యాన్స్ గుసగుసలాడుకుంటున్నారు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన  తమన్నా. .. 'బాహుబలి' సినిమాలతో బాలీవుడ్ లో కూడా పాపులర్ అయ్యింది. టాలీవుడ్ లో అవకాశాలు తగ్గగానే బాలీవుడ్ చేరింది.  అక్కడ వెబ్ సీరీస్ లు, స్పెషల్ సాంగ్స్ చేస్తోంది.  'స్త్రీ 2' సినిమాలోని 'ఆజ్ కీ రాత్' పాటలో ఆమె డాన్స్ తో రచ్చ రచ్చ చేసింది మిల్క్ బ్యూటీ. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
బాలీవుడ్
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక కంటే ముందు కలసి నటించి పెళ్లి చేసుకున్న 6 జంటలు వీళ్ళే.. క్రేజీ ఫోటోస్
Recommended image2
Beach Club: ముంబైలో శిల్పా శెట్టి ఫస్ట్ బీచ్ క్లబ్.. 6 అద్భుతమైన ఫోటోలు
Recommended image3
వెంకటేష్ తో చేతులు కలిపిన నందమూరి హీరో.. క్రేజీ మల్టీస్టారర్ ప్రకటించిన అనిల్ రావిపూడి, రిలీజ్ డేట్ ఫిక్స్
Related Stories
Recommended image1
హైదరాబాద్ లో రెస్టారెంట్లు నడుపుతున్న తెలుగు హీరోలు , మొదలుపెట్టింది ఎవరో తెలుసా?
Recommended image2
రమ్యకృష్ణ చిరంజీవికి చెల్లెలుగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved