MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్లి వార్తలపై స్పందించిన తమన్నా.. కాబోయే భర్తను పరిచయం చేస్తూ.. షాకిచ్చిన మిల్క్ బ్యూటీ!

పెళ్లి వార్తలపై స్పందించిన తమన్నా.. కాబోయే భర్తను పరిచయం చేస్తూ.. షాకిచ్చిన మిల్క్ బ్యూటీ!

మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా పెళ్లిపై రోజుకో పుకారు వస్తోంది. దీంతో తమన్నానే స్పందిస్తూ.. తన ఫ్యూచర్ హస్బెండ్ ను పరిచయం చేసింది. ఒక్క పోస్టుతో ఇంటర్నెట్ ను షేక్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటో నెట్టింట  వైరల్ అవుతోంది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Nov 17 2022, 12:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannah Bhatia)  కేరీర్ ప్రస్తుతం జోరుగానే కొనసాగుతోంది. సౌత్, నార్త్ సినిమాల్లో నటిస్తూ బ్యాక్ టు బ్యాక్ తన అభిమానులు, ఆడియెన్స్ ను అలరిస్తూ వస్తోంది. ఇప్పటికీ కేరీర్ ను పక్కాగా ప్లాన్ చేసుకుంటూ ట్రెండింగ్ లో  ఉంటోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఎప్పుడూ సినిమా విషయాలతోనే సరిపెడుతున్న తమన్నా.. తన వ్యక్తిగత విషయాలను ఎక్కువ షేర్ చేసుకోవడం లేదు. తన పర్సనల్ లైఫ్ ను చాలా సీక్రెట్ గా ఉంచుతోంది. అయినా తాజాగా తమన్నా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట రచ్చ లేపుతోంది. 

36

ఇంతకీ అదేంటో కాదు.. మిల్క్ బ్యూటీ పెళ్లి అంశమే. ఇప్పటికే 32 ఏండ్లకు చేరుకోవడంతో ఇంకెప్పుడు పెళ్లి అంటూ అభిమానులు, నెటిజన్లూ మిల్క్ బ్యూటీని ప్రశ్నిస్తున్నారు. అలాగే తన సినిమా ప్రమోషన్స్ లోనూ తమన్నాకు పెళ్లికి సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి.

46

ఇప్పటికే ముంబైకి చెందిన  ఓ వ్యాపార వేత్తతో తమన్నా పెళ్లి ఫిక్స్ అయ్యిందంటూ వార్తలు పుట్టుకొస్తున్నాయి. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందని కూడా అంటున్నారు. ఇదే విషయంపై తమన్నా కూడా స్పందించింది. తాజాగా అభిమానులకు తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది.
 

56

తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో కాబోయే భర్తను పరిచయం చేసింది. ఎలాగంటే.. రీసెంట్ గా  ‘ఎఫ్3’లో మేల్ గెటప్ లో మెప్పించిన విషయం తెలిసిందే. అయితే అదే గెటప్ కు సంబంధించిన ఫొటోను పంచుకుంటూ ఈయనే నా కాబోయే ఫ్యూచర్ హస్బెండ్ అని చెప్పింది. 

66

ఒక్క పోస్టుతో తన పెళ్లిపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టింది. దీంతో ఇప్పట్లో పెళ్లిపై ధ్యాస లేదని పరోక్షంగా తన అభిమానులకు చెప్పేసింది. ఇక రీసెంట్ గా ‘ప్లాన్ ఏ ప్లాన్ బీ’ చిత్ర ప్రమోషన్స్ లోనూ ఇదే ప్రశ్న ఎదురవగా.. ఇప్పట్లో కష్టమనే సమాధానమే ఇచ్చింది. కేరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
National Film Awards: ధురంధర్ డైరెక్టర్ భార్యకు ఉత్తమ నటి అవార్డు..నేషనల్ ఫిలిమ్ అవార్డ్స్ కంప్లీట్ లిస్ట్
Recommended image2
National Film Awards: దుమ్ములేపిన టాలీవుడ్..కల్కి, పుష్ప 2తో పాటు చిన్న సినిమాలకు జాతీయ అవార్డుల పంట
Recommended image3
OTT Thriller: కోడలి అక్రమ సంబంధం గుట్టురట్టు, ఓటీటీని షేక్ చేస్తున్న థ్రిల్లర్ మూవీ.. అస్సలు మిస్ కావొద్దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved