తన ఫస్ట్‌ క్రష్‌ గురించి సీక్రెట్‌ వెల్లడించిన తాప్సీ..అంత చిన్న వయసులోనా?

First Published Dec 4, 2020, 10:58 AM IST

ఫస్ట్ క్రష్‌ ఎవరికైనా ఓ మధుర జ్ఞాపకం. అది సాధారణ మనుషులైనా.. సినీ సెలబ్రిటీలకైనా ఉంటుంది. దానికి ఎవరూ అతీతులు కారు. తాజాగా జూనియర్‌ ఫైర్‌ బ్రాండ్ తాప్సీ తన ఫస్ట్ క్రష్‌ గురించి రహస్యాలను వెల్లడించింది. తాను చిన్న వయసులోనే ప్రేమలో పడ్డట్టు తెలిపింది. 

తాప్సీ టాలీవుడ్‌, బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది.

టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగు పెట్టిన ఈ సొట్టబుగ్గల సుందరి ప్రధానంగా గ్లామరస్‌ పాత్రల్లోనే మెరిసింది.

బేసిక్‌గా టాలీవుడ్‌ హీరోయిన్‌ అంటే గ్లామర్‌ పరంగానే చూస్తారనే నానుడి. అందుకు తాప్సీ అతీతం కాలేదు.

స్టార్‌ హీరోలతోనూ నటించినా, చిన్న హీరోలతో చేసినా కూరలో కరివేపాకు మాదిరిగానే అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది.

అయితే బాలీవుడ్‌లో తాను నటించిన `పింక్‌` సినిమా తాప్సీ కెరీర్‌నే మార్చేసింది. ఇదొక బిగ్‌ బ్రేక్‌తోపాటు, కెరీర్‌కి టర్నింగ్‌ పాయింట్‌ అని చెప్పొచ్చు.

అంతేకాదు `పింక్‌` చిత్రానికి ముందు తాప్సీ,`పింక్‌` చిత్రానికి తర్వాత తాప్సీ అనేంతగా పేరు తెచ్చుకుంది.

ఆ తర్వాత కథానాయిక ప్రాధాన్యత కలిగిన పాత్రలు చేస్తూ తానేంటో నిరూపించుకుంటుంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గానూ నిలుస్తుంది.

తాజాగా తాప్సీ తన తొలి ప్రేమ విషయాలను వెల్లడించింది. తొమ్మిదో తరగతిలోనే తాను ఫస్ట్ క్రష్‌ పొందిందట.

ఓ మంచి రోజు బాయ్‌ ఫ్రెండ్‌ దగ్గర ఆ విషయం చెప్పారట తాప్సీ. ఆ అమ్మాయి తనకు ఇష్టమే అని చెప్పి మరిపించి, మురిపించాడట.

కొన్ని రోజుల తర్వాత తాను స్టడీస్‌పై దృష్టి పెట్టాలని చెప్పి తాప్సీకి దూరంగా ఉండటం ప్రారంభించాడట. అలా తన తొలి క్రష్‌ సాడ్‌ రిజల్ట్ ని చవిచూసిందని తెలిపింది.

ఆ అబ్బాయిని మిస్సయిన తాప్సీ ఫోన్‌బూత్‌కు వెళ్లి అతనికి కాల్‌ చేసి ఏడ్చినా ఉపయోగం లేకుండా పోయిందట. టీనేజ్‌లో ఏర్పడిన ఆ ప్రేమ గురించి ఎప్పుడు   తలుచుకున్నా నవ్వొస్తుందని తాప్సీ తెలిపింది.

ప్రస్తుతం తాప్సీ `శెభాష్‌ మిత్తు`, `రష్మీ రాకెట్‌` వంటి చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. అంతేకాదు ఇకపై ప్రతి ఏడాది తెలుగులో ఓ సినిమా చేస్తానని తెలిపిన విషయం   తెలిసిందే.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?