సుశాంత్‌ది ముమ్మాటికీ హత్యే.. డెడ్ బాడీ మీద కీలక ఆధారాలు!

First Published 3, Aug 2020, 2:50 PM

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన మృతి ఆత్మహత్యగా పోలీసులు చెపుతున్నా.. కాదు హత్య అన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది తాజాగా ప్రముఖ డెర్మటాలజిస్ట్‌ డాక్టర్ మీనాక్షి మిశ్రా సుశాంత్‌ది హత్యే అనేందుకు ఆధారాలు కూడా చూపిస్తున్నారు. ఈమేరకు ఆమె ఓ వీడియోను రిలీజ్ చేశారు.

సుశాంత్‌ది హత్యే అనేందుకు కొన్ని ఆధారాలను చూపిస్తూ డాక్టర్ మీనాక్షి ఓ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని, ఆయన్ను హత్య చేశారని ఆమె తెలిపారు. అందుకు చాలా సాక్షాలను కూడా ఆమె చూపించారు. సుశాంత్ మృతదేహంపై ఉన్న కొన్ని గాయలను చూపిస్తూ ఇదే హత్యే అని ఆమె వాదిస్తున్నారు.

ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంటే మృతుడి కళ్లు బయటకు వస్తాయి. నాలుక కూడా బయటకు పొడుచుకు వస్తుంది. కానీ సుశాంత్ మృతదేహాన్ని చైస్తే ఆయన కళ్లు, నాలుక బయటకు రాలేదు. ఒక్క కన్ను మాత్రమే కొద్దిగా తెరచినట్టుగా కనిపిస్తోంది.

అంతేకాదు తన ఎడమ ఐబ్రో పైన బలంగా కొట్టిన గాయం ఉన్నట్టుగా ఆమె వీడియో చూపించారు. పెదవి కొద్ది వాచినట్టుగా ఉందని ఆమె చూపించారు. ఒక వేళ సుశాంత్‌ది ఆత్మహత్యే అయితే ఆయన ఒంటి మీద ఈ గాయలు ఎందుకు ఉంటాయని ఆమె ప్రశ్నించారు. అలాగే సుశాంత్ మెడ మీద ఉన్న గాయం కూడా ఆత్మహత్య చేసుకున్నట్టుగా లేదన్నారు మీనాక్షి.

ఆయన మెడ ఎడమ భాగంలో ఉన్న గాయం చూస్తుంటే ఎవరో బలవంతంగా సుశాంత్‌ను హత్య చేసి ఉంటారన్న అనుమానం వ్యక్తం చేశారు మీనాక్షి. అంతేకాదు ఆయన డెడ్‌ బాడీ ఫోటో తీయడానికి కనీసం 15, 16 గంటల ముందే ఆయన మరణించి ఉంటాడన్న అభిప్రాయం వ్యక్తం చేశారు మీనాక్షి.

మీనాక్షి మిశ్రా ట్వీట్‌: https://twitter.com/savethesaviours/status/1290018356049801217

సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ జూన్‌ 14న ముంబై లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గటంతోనే సుశాంత్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని ముందుగా భావించారు. కానీ తరువాత గర్ల్‌ఫ్రెండ్ రియా సుశాంత్‌ మృతికి కారణం అయ్యుంటుందన్న అనుమానం వ్యక్తమవుతోంది. తాజాగా సుశాంత్‌ని ఎవరో హత్య చేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

loader