సుశాంత్ సింగ్ ఆస్తుల లెక్క.. ఖరీదైన కార్లు.. చంద్రుడిపై భూమి.. ఇంకా!

First Published 15, Jun 2020, 9:49 AM

బాలీవుడ్  యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృతి దేశవ్యాప్తంగా సినీ అభిమానులను దిగ్బ్రాంతికి గురించేసింది. ఆదివారం ఉదయం ముంబై బాంద్రాలోని తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు సుశాంత్. అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత సీరియస్ డెసిషన్‌ తీసుకోవటం వెనుక ఉన్న అసలు కారణం ఏంటో ఎవరికీ అర్థం కావటం లేదు.

<p style="text-align: justify;">డిప్రెషన్‌తో పాటు ఆర్థిక సమస్యల కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సుశాంత్ ఆస్తులకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సుశాంత్ హీరో అయ్యాక అత్యంత లగ్జరియస్‌ లైఫ్‌ గడిపేవాడంటున్నారు సన్నిహితులు. అందుకు తగ్గట్టుగా ఖరీదైన వస్తువులను సేకరించేవాడంటున్నారు.</p>

డిప్రెషన్‌తో పాటు ఆర్థిక సమస్యల కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సుశాంత్ ఆస్తులకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సుశాంత్ హీరో అయ్యాక అత్యంత లగ్జరియస్‌ లైఫ్‌ గడిపేవాడంటున్నారు సన్నిహితులు. అందుకు తగ్గట్టుగా ఖరీదైన వస్తువులను సేకరించేవాడంటున్నారు.

<p style="text-align: justify;">ఎక్కవగా ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విషయాలను ఇష్టపడేవాడు సుశాంత్. చిన్నతనం నుంచే తనకు ఆ ఇష్టం ఉండటంతో హీరో అయ్యాక కూడా అదే అభిరుచిని కొనసాగించాడు. నింగిలోని వింతలను చేరువగా చూసేందుకు అత్యంత ఖరీదైన టెలిస్కోప్‌ను కొని పెట్టుకున్నాడు. అంతర్జాతీయ లూనార్‌ ల్యాండ్స్‌ రిజిస్ట్రీ నుంచి చంద్రునిపై భూమిని కూడా కొన్నాడు సుశాంత్.</p>

ఎక్కవగా ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విషయాలను ఇష్టపడేవాడు సుశాంత్. చిన్నతనం నుంచే తనకు ఆ ఇష్టం ఉండటంతో హీరో అయ్యాక కూడా అదే అభిరుచిని కొనసాగించాడు. నింగిలోని వింతలను చేరువగా చూసేందుకు అత్యంత ఖరీదైన టెలిస్కోప్‌ను కొని పెట్టుకున్నాడు. అంతర్జాతీయ లూనార్‌ ల్యాండ్స్‌ రిజిస్ట్రీ నుంచి చంద్రునిపై భూమిని కూడా కొన్నాడు సుశాంత్.

<p style="text-align: justify;">సుశాంత్ రెమ్యూనరేషన్‌ కూడా భారీగానే అందుకుంటుకున్నాడు. ధోని సినిమాతో జాతీయ స్థాయిలో మంచి పాపులారిటీ రావటంతో ఒక్కొ సినిమాకు 5 నుంచి 6 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నాడట. ఈ నేపధ్యంలో గత ఏడాది అతని ఆస్తుల విలువ 59 కోట్లుగా ఉంటుందని బాలీవుడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చిచోరే రిలీజ్ తరువాత రెమ్యూనరేషన్ పెంచి ఉంటాడని కూడా భావిస్తున్నారు.</p>

సుశాంత్ రెమ్యూనరేషన్‌ కూడా భారీగానే అందుకుంటుకున్నాడు. ధోని సినిమాతో జాతీయ స్థాయిలో మంచి పాపులారిటీ రావటంతో ఒక్కొ సినిమాకు 5 నుంచి 6 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నాడట. ఈ నేపధ్యంలో గత ఏడాది అతని ఆస్తుల విలువ 59 కోట్లుగా ఉంటుందని బాలీవుడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చిచోరే రిలీజ్ తరువాత రెమ్యూనరేషన్ పెంచి ఉంటాడని కూడా భావిస్తున్నారు.

<p style="text-align: justify;">సుశాంత్ దగ్గర రెండు ఖరీదైన కార్లతో పాటు ఓ అంతర్జాతీయ స్థాయి బైక్‌ కూడా ఉంది. క్వాట్రోపోర్ట్ అనే కారును దాదాపు కోటిన్నర పెట్టి కొనుగోలు చేశాడు. రేంజ్‌ రోవర్‌ ఎస్‌యూవీని కూడా వినియోగిస్తున్నాడు. 25 లక్షలు పెట్టి బీఎండబ్ల్యూ కె 1300 ఆర్‌ బైక్‌ను కొన్నాడు సుశాంత్‌. ముంబైలో ఓ సొంత ఇళ్లుకూడా ఉందని చెపుతున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికాలేదు.</p>

సుశాంత్ దగ్గర రెండు ఖరీదైన కార్లతో పాటు ఓ అంతర్జాతీయ స్థాయి బైక్‌ కూడా ఉంది. క్వాట్రోపోర్ట్ అనే కారును దాదాపు కోటిన్నర పెట్టి కొనుగోలు చేశాడు. రేంజ్‌ రోవర్‌ ఎస్‌యూవీని కూడా వినియోగిస్తున్నాడు. 25 లక్షలు పెట్టి బీఎండబ్ల్యూ కె 1300 ఆర్‌ బైక్‌ను కొన్నాడు సుశాంత్‌. ముంబైలో ఓ సొంత ఇళ్లుకూడా ఉందని చెపుతున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికాలేదు.

loader