పది రోజుల ముందే నిర్ణయించుకున్నాడా..? సుశాంత్ ఆత్మహత్యపై అనేక అనుమానాలు

First Published 15, Jun 2020, 11:46 AM

బాలీవుడ్‌ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఆరు నెలలుగా డిప్రెషన్‌లో ఉన్న సుశాంత్, పది రోజుల క్రితమే ఆత్మహత్యపై నిర్ణయం తీసుకున్నాడా..? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

బాలీవుడ్‌ యంగ్ అండ్ హ్యాండ్సమ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరగా చిచోరే సినిమాలో కనిపించాడు. త్వరలో ముఖేష్ చబ్రా దర్శకత్వంలో తెరకెక్కిన దిల్‌ బెచారా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

అంతా సజావుగా ఉన్న సమయంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన ఇంట్లో నిర్జీవంగా కనిపించటం అందరికీ షాక్‌  ఇచ్చింది. జూన్‌ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.

ప్రస్తుతం హీరోగా సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ మంచి ఫాంలో ఉన్నాడు. ఇండస్ట్రీ వర్గాలు సుశాంత్‌ భవిష్యత్‌ సూపర్‌ స్టార్‌గా అభివర్ణిస్తున్నారు. అలాంటి సమయంలో ఆయన ఉరి వేసుకొని ఆత్మహత్య  చేసుకోవటం అందరికీ షాక్‌ ఇచ్చింది.

తన మరణానికి పది రోజుల ముందు సుశాంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ను షేర్ చేశాడు. అందులో తన తల్లిని గుర్తు చేసుకున్నాడు సుశాంత్‌.

ఆ పోస్ట్‌లో `కన్నీరు గతాన్ని మసకబారేలా చేశాయి. నవ్వులు, కలలు జీవితాన్ని నడిపిస్తున్నాయి. ఆ రెండింటి మధ్య మాటలు` అంటూ కామెంట్ చేశాడు సుశాంత్.

సుశాంత్‌ పోస్ట్‌పై చాలా మంది సినీ సెలబ్రిటీలు కూడా స్పందించారు. ఆయన గర్ల్‌ ఫ్రెండ్‌ రియా చక్రవర్తి కూడా ఈ పోస్ట్ పై కామెంట్ చేశారు.

తాాజాగా సుశాంత్ మరణంతో ఆయన ఆఖరి పోస్ట్ మరోసారి తెర మీదకు వచ్చింది. దీన్నిబట్టి సుశాంత్ చాాలా కాలంగా డిప్రెషన్‌లో ఉన్నాడని భావిస్తున్నారు. అంతేకాదు గత ఆరు నెలలుగా సుశాంత్‌ డ్రిప్రెషన్‌కు ట్రీట్‌మెంట్‌ కూడా తీసుకుంటున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఎప్పటికప్పుడు తన సినిమాల విశేషాలతో పాటు లైఫ్ స్టైల్‌కు సంబంధించిన విషయాలను కూడా షేర్ చేస్తుంటాడు.

ఎప్పుడు అందరితోనూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే సుశాంత్‌ ఇలా సడన్‌గా తనువు చాలించటంతో ఆ షాక్‌ నుంచి అభిమానులు ఇండస్ట్రీ వర్గాలు తేరుకోలేకపోతున్నారు.

loader