వైరల్‌: అమెరికన్‌ డ్యాన్సర్‌తో సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ ప్రైవేట్‌ చాట్

First Published 25, Jun 2020, 11:07 AM

బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ సుసైడ్‌ షాక్‌ నుంచి పరిశ్రమ ఇంకా కోలుకోలేకపోతోంది. ఇప్పటికీ పలువురు సెలబ్రిటీ సుశాంత్‌ తో తమ అనుబంధాన్ని పంచుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా ఓ అమెరికన్ డ్యాన్సర్‌, పంజాబీ నటి సుశాంత్ తనతో చేసిన ప్రైవేట్‌ చాట్‌ను బయటపెట్టింది.

<p style="text-align: justify;">సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్ మరణవార్త ఆయన సన్నిహితులను తీవ్రంగా కలిచివేస్తోంది. ఇప్పుడిప్పుడే ఆ షాక్‌ నుంచి కోలుకుంటున్న వారు యంగ్ హీరోతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్‌తో కలిసి డ్యాన్స్‌ షోస్‌లో పాల్గోన్న అమెరికన్‌ డ్యాన్సర్‌, లారెన్ గాట్లీబ్.. సుశాంత్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించింది.</p>

సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్ మరణవార్త ఆయన సన్నిహితులను తీవ్రంగా కలిచివేస్తోంది. ఇప్పుడిప్పుడే ఆ షాక్‌ నుంచి కోలుకుంటున్న వారు యంగ్ హీరోతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్‌తో కలిసి డ్యాన్స్‌ షోస్‌లో పాల్గోన్న అమెరికన్‌ డ్యాన్సర్‌, లారెన్ గాట్లీబ్.. సుశాంత్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

<p style="text-align: justify;">ఈ సందర్భంగా ఆమె సుశాంత్‌తో గతంలో తాను చేసిన ఓ ఛాట్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసింది. ఇప్పుడు ఆ స్క్రీన్‌ షాట్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సుశాంత్ నాతో మాట్లాడిన ఈ విషయాలు ఇన్నేళ్ల తరువాత చూస్తే నా గుండె పగిలినంత పనైంది.</p>

ఈ సందర్భంగా ఆమె సుశాంత్‌తో గతంలో తాను చేసిన ఓ ఛాట్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసింది. ఇప్పుడు ఆ స్క్రీన్‌ షాట్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సుశాంత్ నాతో మాట్లాడిన ఈ విషయాలు ఇన్నేళ్ల తరువాత చూస్తే నా గుండె పగిలినంత పనైంది.

<p style="text-align: justify;">ఈ సందర్భంగా ఆమె సుశాంత్‌లోని మంచి లక్షణాలను పరిచయం చేసింది. సుశాంత్ ఎంతో ప్రేమగా ఉంటాడని ఎంతో స్నేహభావం చూపిస్తాడని చెప్పింది. అంతేకాదు ఇతరులు తమ కలలు నేరవేర్చుకోవటంలో సుశాంత్ ఎంతో సాయం చేస్తాడని చెప్పింది లారెన్‌.</p>

ఈ సందర్భంగా ఆమె సుశాంత్‌లోని మంచి లక్షణాలను పరిచయం చేసింది. సుశాంత్ ఎంతో ప్రేమగా ఉంటాడని ఎంతో స్నేహభావం చూపిస్తాడని చెప్పింది. అంతేకాదు ఇతరులు తమ కలలు నేరవేర్చుకోవటంలో సుశాంత్ ఎంతో సాయం చేస్తాడని చెప్పింది లారెన్‌.

<p style="text-align: justify;">అయితే లారెన్‌ షేర్ చేసిన ఆ చాట్ స్క్రీన్‌ షాట్స్‌ ధోని బయోపిక్‌ రిలీజ్‌కు ముందువి. ఆ సమయంలో లారెన్‌ కూడా సినిమాల్లో నటించే ప్రయత్నాల్లో ఉంది. అయితే ఈ సందర్భంగా సుశాంత్ టీవీ నుంచి వచ్చి సినిమాల్లో సక్సెస్‌ కావటం ఎంతో కష్టమని అయితే నీకు టాలెంట్‌తో నువ్వు ఈజీగానే విజయం సాదిస్తావ్‌ అంటూ లారెన్‌ను ఎంకరేజ్‌ చేశాడు. ఇన్నేళ్ల తరువాత ఆ చాట్‌ను గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనైంది.</p>

అయితే లారెన్‌ షేర్ చేసిన ఆ చాట్ స్క్రీన్‌ షాట్స్‌ ధోని బయోపిక్‌ రిలీజ్‌కు ముందువి. ఆ సమయంలో లారెన్‌ కూడా సినిమాల్లో నటించే ప్రయత్నాల్లో ఉంది. అయితే ఈ సందర్భంగా సుశాంత్ టీవీ నుంచి వచ్చి సినిమాల్లో సక్సెస్‌ కావటం ఎంతో కష్టమని అయితే నీకు టాలెంట్‌తో నువ్వు ఈజీగానే విజయం సాదిస్తావ్‌ అంటూ లారెన్‌ను ఎంకరేజ్‌ చేశాడు. ఇన్నేళ్ల తరువాత ఆ చాట్‌ను గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనైంది.

undefined

undefined

undefined

undefined

undefined

undefined

loader