MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సుప్రీతా చేష్టలతో విసిగిపోయిన సురేఖావాణి ఇంస్టాగ్రామ్ లో ఏం కామెంట్ చేశారో తెలుసా!

సుప్రీతా చేష్టలతో విసిగిపోయిన సురేఖావాణి ఇంస్టాగ్రామ్ లో ఏం కామెంట్ చేశారో తెలుసా!

నటి సురేఖావాణి ఆమె కూతురు సుప్రీతా తరచుగా వార్తలలో నిలుస్తూ ఉంటారు. ఒకప్పుడు వెండితెరపై తప్పితే సోషల్ మీడియాలో సురేఖావాణి కనిపించేవారు కాదు.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 12 2021, 08:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఈ మధ్య ఆమె సోషల్ మీడియాలో సంచలనాలు చేస్తున్నారు. నాలుగు పదుల వయసులో ఉన్న సురేఖావాణి కూతురు సుప్రీతాతో పంచుకునే వీడియోలు, ఫోటోలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

27
చేతిలో సినిమాలు లేకపోతే ప్రేక్షకులు మరచిపోతారు. అలాంటి సమస్య నుండి బయటపడడానికి సోషల్ మీడియా ఓ సాధనంగా మారింది. సంచలన సోషల్ మీడియా పోస్ట్స్ ద్వారా ప్రేక్షకుల నోళ్ళలో నానుతూ ఉండవచ్చు.

37
ఇక సోషల్ మీడియా ఫాలోయింగ్ లో తల్లి సురేఖవాణిని మించిపోయింది కూతురు సుప్రీతా. తనకంటూ ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్న సుప్రీతా ఆ విషయంలో దూసుకుపోతుంది.

47
ఫ్యాన్స్ తో సోషల్ మీడియా చాట్స్ లో పాల్గొంటూ క్రేజీ కామెంట్స్ చేస్తుంది. పెళ్లి, ప్రేమ వంటి విషయాలపై ఆమె కామెంట్స్ సంచలనం రేపాయి.

57
టీనేజ్ లో ఉన్న సుప్రీతా చేసిన ఓ పనిపై క్యూట్ కామెంట్ చేసింది సురేఖావాణి. సుప్రీతా తన పెట్ డాగ్ తో ఆడుకుంటున్న ఫోటో పై పిల్ల చేష్టలు అంటూ కామెంట్ రాసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

67
పేరుకు తల్లికూతుళ్లు అయినా సురేఖా, సుప్రీతా ఫ్రెండ్స్ మాదిరి ఉంటారు. విందులు, విహారాలలో కలిసిపాల్గొంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

77
ఇక త్వరలో సుప్రీతా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. చక్కని రూపం, ఫిజిక్ కలిగిన సుప్రీతా వెండితెరపై రాణించే అవకాశం కలసి.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: సూపర్ సస్పెన్స్ ఎపిసోడ్- దీపను చంపబోయిన జ్యో- అయోమయంలో కార్తీక్
Recommended image2
ప్రభాస్ సినిమా రికార్డును బ్రేక్ చేయలేకపోయిన ధురంధర్ 2, ఫస్ట్ ప్లేస్ సాధించిన తెలుగు మూవీ ఏది?
Recommended image3
Illu Illalu Pillalu April 3 Episode: నా కాపురం కూల్చేశారంటూ తల్లిదండ్రులను కడిగి పారేసిన వల్లి, పాపం చందు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved