MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్యాంట్‌ లేకుండా ఫోటో షేర్‌ చేసిన సురేఖ వాణి.. రెండో పెళ్లి చేయాలంటూ రెచ్చిపోయిన ట్రోలర్స్.. రచ్చ రచ్చ..

ప్యాంట్‌ లేకుండా ఫోటో షేర్‌ చేసిన సురేఖ వాణి.. రెండో పెళ్లి చేయాలంటూ రెచ్చిపోయిన ట్రోలర్స్.. రచ్చ రచ్చ..

సురేఖ వాణి తరచూ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారుతుంటుంది. గతంలో మరీ రెగ్యూలర్‌గా ట్రోలర్స్ బారిన పడ్డ ఆమె ఇప్పుడు మరోసారి ట్రోలర్స్ కి దొరికిపోయింది. దీంతో రచ్చ రచ్చ చేస్తున్నారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 13 2022, 05:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సురేఖ వాణి. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. అయితే గతంతో పోల్చితే ఆమెకి కాస్త అవకాశాలు తగ్గాయని చెప్పొచ్చు. కానీ తనదైన నటనతో, కామెడీతో నవ్వులు పూయించే ఆమె ఇప్పుడు అటు సినిమా కెరీర్ పరంగా, ఇటు వ్యక్తిగత జీవితం పరంగా అనేక సవాళ్లని ఎదుర్కొంటుంది. 
 

27

ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో రెగ్యూలర్‌గా యాక్టివ్‌గా ఉంటుంది సురేఖ వాణి. ఆమె తరచూ తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. తన లుక్‌, తనకు సంబంధించిన పర్సనల్‌ విషయాలను షేర్‌ చేస్తుంది సురేఖ వాణి. తరచూ ఇలా చర్చనీయాంశంగా మారుతుంటుంది. 
 

37

తాజాగా ఈ సీనియర్‌ బ్యూటీ ఓ హాట్‌ ఫోటోని షేర్‌ చేసింది. ఇంకా చెప్పాలంటే కత్తిలాంటి పిక్ ని అభిమానులతో షేర్‌ చేసింది. వాళ్లని అలరిస్తుంది. ఈ ఫోటో తెగ ఆకట్టుకుంటుంది. పొడవైన వైట్‌ షర్ట్ ధరించి కనిపించింది. అయితే షర్ట్ పై బటన్‌ విప్పేసింది. అదే పిచ్చెక్కించేలా ఉందంటే అంతకు మించిన మరో పని చేసింది. 

47

ఇందులో ప్యాంట్‌ లేకుండా కనిపించింది సురేఖ వాణి. తన థైస్‌ అందాలతో కనువిందు చేసింది. హెయిర్‌ ఫ్రీగా వదిలేసి చాలా హాట్‌పోజులిచ్చింది. నయా లుక్‌లో ఎంతో క్యూట్‌, మరింత హాట్‌గా, ఇంకాస్త బోల్డ్ గా ఉంది. దీంతో ఇప్పుడీ పిక్స్ సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. ట్రోల్స్ కి కారణమైంది. 

57

దీనిపై నెటిజన్లు రెచ్చిపోతున్నారు. దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. ఈ పోజులో ఆంటీ కత్తిలా ఉందంటూ కొందరు, రెండో పెళ్లి చేయాలని ఇంకొందరు, వయసు పెరిగే కొద్ది మరింత యంగ్‌గా, చిన్న పిల్లగా మారిపోతున్నావని అంటున్నారు. ఓ రకంగా ఆమె అందాలను పొగుడుతూనే ఆమెని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ఈ వయసులో ఇదేం పనులు అంటూ రచ్చ చేస్తున్నారు. 

67

అందరి అటెన్షన్‌ కోసమే ఈ తాపత్రయమంతా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. శారీలో మెరిస్తే వ్యూస్‌రావని, ఇలా స్కర్ట్ లు వేస్తుందని అంటున్నారు. హాట్‌ షో చేస్తేనే పాపులారిటీ వస్తుందని, అదే సురేఖ వాణి చేస్తుందని సెటైర్లు పేలుస్తున్నారు. మరికొందరు ఆమెకి మద్దతుగా నిలుస్తుంది. ఆమె ఎలా ఉండాలనేది తన ఇష్టమని, బాడీ షేమింగ్ కామెంట్లుచేయడంసరికాదని, ఇతరులను జడ్జ్ చేయడం ఆపేయండి అంటూ సపోర్ట్ చేస్తున్నారు. మొత్తంగా సురేఖ వాణి ఒక్క ఫోటోతో సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుందని చెప్పొచ్చు. 

77

ఇదిలా ఉంటే తన కూతురు సుప్రియతోనూ పలు మార్లు సరదాగా ఎంజాయ్‌ చేస్తూ కనిపించింది సురేఖవాణి. ఇద్దరు కలిసి పార్టీల్లో ఎంజాయ్ చేసిన ఫోటోలు పంచుకోగా అవి సైతం ట్రోల్స్ కి గురయ్యాయి. అయితే ఇటీవల చాలా గ్యాప్ వచ్చింది. కానీ ఇప్పుడు సురేఖ వేసిన డ్రెస్‌ చర్చనీయాంశంగా మారి ట్రోలర్స్ బారిన పడింది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Priyanka Chopra: స్వర్ణ దేవాలయంలో సేవ.. పాత్రలు కడిగిన గ్లోబల్ బ్యూటీ..
Recommended image2
అప్పులున్నవారికి ధైర్యాన్నిచ్చే సినిమా, కార్మేని సెల్వం కాన్సెప్ట్ ఏంటంటే?
Recommended image3
రామ్ చరణ్ బాలీవుడ్ రీ ఎంట్రీ.. హీరోగా కాదు.. సెకండ్ ఇన్నింగ్స్ లో మెగా పవర్ స్టార్ మాస్టర్ ప్లాన్ ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved