MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • పేపర్ లో చూసి పవన్ గురించి రజనీకాంత్ కామెంట్స్.. నోరెళ్లబెట్టిన టాలీవుడ్ కమెడియన్, నా పరిస్థితేంటి అంటూ

పేపర్ లో చూసి పవన్ గురించి రజనీకాంత్ కామెంట్స్.. నోరెళ్లబెట్టిన టాలీవుడ్ కమెడియన్, నా పరిస్థితేంటి అంటూ

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎలక్షన్ క్యాంపైనింగ్ లో బిజీగా ఉన్నారు. సినిమాలు పక్కన పెట్టేసిన పవన్ ప్రతి నియోజకవర్గం తిరుగుతున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించాల్సిన ఓజి, హరిహర వీరమల్లు, ఉస్తాద్ చిత్రాలు పెండింగ్ లో ఉన్నాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 12 2024, 03:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎలక్షన్ క్యాంపైనింగ్ లో బిజీగా ఉన్నారు. సినిమాలు పక్కన పెట్టేసిన పవన్ ప్రతి నియోజకవర్గం తిరుగుతున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించాల్సిన ఓజి, హరిహర వీరమల్లు, ఉస్తాద్ చిత్రాలు పెండింగ్ లో ఉన్నాయి. బహుశా ఎన్నికల తర్వాత ఆ చిత్రాల షూటింగ్స్ తిరిగి ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇదిలా ఉండగా టాలీవుడ్ లోకి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ ఆ తర్వాత హీరోగా మారాడు. హీరోగా కొన్ని సూపర్ హిట్స్ కొట్టిన సునీల్ ని దురదృష్టం వెంటాడింది. ఆ తర్వాత సునీల్ కి వరుస పరాజయాలు ఎదురయ్యాయి. దీనితో సునీల్ తిరిగి క్యారెక్టర్, కామెడీ రోల్స్ కి రాక తప్పలేదు. 

 

36

అయితే సునీల్ కి టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలతో మంచి అనుబంధం ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా సునీల్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. పవన్ కళ్యాణ్ గురించి ఆ మధ్యన సునీల్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సునీల్.. సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలసి కథానాయకుడు చిత్రంలో నటిస్తుండగా ఓ సంఘటన జరిగిందట. 

46

సెట్స్ లో ఉండగా న్యూస్ పేపర్ లో జల్సా చిత్రం గురించి ఆర్టికల్ వచ్చిందట. వెంటనే సునీల్ ఆ పేపర్ తీసుకువెళ్లి రజనీకాంత్ కి చూపించారట. ఈ మూవీ డైరెక్టర్ నా బెస్ట్ ఫ్రెండ్ సర్ అని సునీల్ చెప్పాడట. రజనీకాంత్.. వెంటనే ఆ తెలుసండి.. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు.. తెలుసు అని చెప్పారట. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఫోటో చూసి రజనీకాంత్ చెప్పిన మాటకి సునీల్ ఆశ్చర్యపోయాడట. 'తెలుగులో నెక్స్ట్ సూపర్ స్టార్ ఇతనే అండీ అన్నారట. 

56

ఒక మనిషి గురించి అంతగా తెలియకుండా ఎలా చెప్పగలరు అని అనుకున్నట్లు సునీల్ తెలిపాడు. కొన్నేళ్ల తర్వాత లింగా షూటింగ్ లో సునీల్ రజనీకాంత్ ని కలిశారట. అప్పటికి పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ ఉంది. రజనీకాంత్ చెప్పిన మాట నిజం కావడంతో సునీల్ ఆ విషయాన్ని గుర్తు చేశారు. సర్ అసలు అలా ఎలా చెప్పగలిగారు. మీదగ్గర ఏమైనా శక్తులు ఉన్నాయా.. నా ఫ్యూచర్  ఎలా ఉండబోతోందో కాస్త చెప్పండి సర్ అని సునీల్ సరదాగా అడిగాడట. 

66

పవన్ కళ్యాణ్ గురించి రజని అలా ఎలా చెప్పగలిగారు అనేది తనకి ఇప్పటికి అర్థం కానీ విషయం అని సునీల్ తెలిపాడు. సునీల్ ప్రస్తుతం అనేక చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాడు. సునీల్ హీరోగా మర్యాద రామన్న, అందాల రాముడు, పూలరంగడు లాంటి హిట్స్ కొట్టాడు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ajay Ghosh: సుకుమార్ పుణ్యమా అని అజయ్ ఘోష్ ఎంత ఆస్తి సంపాదించాడో తెలుసా? ఇద్దరు కొడుకులు ఏం చేస్తున్నారంటే?
Recommended image2
Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Recommended image3
Jr NTR: గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్, డ్రాగన్ షూటింగ్‌పై కీలక అప్‌డేట్, సెట్స్‌పైకి ఎప్పుడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved