MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • పేదల దేవుడు రజినీకాంత్, ఏకంగా 12 ఎకరాల్లో తలైవా హాస్పిటల్ నిర్మాణం..

పేదల దేవుడు రజినీకాంత్, ఏకంగా 12 ఎకరాల్లో తలైవా హాస్పిటల్ నిర్మాణం..

సూపర్ స్టార్ రజనీకాంత్ నిజంగా తాను తలైవా అనిపించుకున్నాడు. పేదలకోసం ఆయన  చెన్నైలో భారీ స్థాయిలో హాస్పిటల్ కట్టించబోతున్నాడట.  పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు భారీ ఆసుపత్రిని నిర్మించాలని యోచిస్తున్నట్లు సమాచారం. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 03 2024, 07:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను దేవుడిలా కొలుస్తారు అభిమానులు. అందుకే రాజికీయాల్లోకి వచ్చి..ప్రజాసేవ చేయాలని అనుకున్నారు తలైవా. కాని అది కుదరలేదు. ఆయన ఆరోగ్యం సహకరంచకపోవడంతో..పాలిటిక్స్ నుంచి వెనక్కి తగ్గారు. దాంతో సినిమాలు కంటీన్యూ చేస్తున్నారు.  ప్రస్తుతం జై భీమ్ దర్శకుడు జ్ఞానవేల్ దర్శకత్వంలో వేదాతీయన్ సినిమాలో నటిస్తున్నారు తలైవా.  లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ప్రస్తుతం  ఈసినిమా లాస్ట్ షెడ్యూల్  షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో రజనీకాంత్, రానా దగ్గుబాటి , రితికా సింగ్ తదితరులు పాల్గొంటున్నారు. అయితే  రజనీకాంత్ ఒ గొప్ప కార్యాన్ని తలపెట్టనున్నట్టు తెలుస్తోంది. రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయడానికి కుదరలేదు కాబట్టి ప్రజలకోసం ఏదైనా చేయాలి అని ఆయన నిర్ణయించుకున్నారట. అందుకోసం.. పేలకు అవసరమైన విద్య వైద్యం మీద దృష్టిపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఆయన 12 ఏకరాల్లో భారీ హాస్పిటల్ ను నిర్మించబోతున్నట్టు సమాచారం. 
 

35
Rajinikanth

Rajinikanth

కొద్దిరోజుల క్రితం చెన్నైలోని తిరుప్పోరూర్‌లోని రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు. అక్కడ ఆయన కొత్తగా కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన రిజిస్టేషన్ ను కూడా కంప్లీట్ చేశారు రజినీకాంత్.  అప్పుడు రజనీకాంత్ వస్తున్నారని తెలియడంతో ఆయన్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉత్కంఠ నెలకొంది. 
 

45
Super Star Rajinkanth

Super Star Rajinkanth

ఈ సందర్భంలో, రజనీకాంత్ అక్కడికి చేరుకున్న తర్వాత ఈ విషయం లీక్ అయ్యింది.  దీని ప్రకారం చెన్నై ఓఎంఆర్ రోడ్డు నుంచి దల్హంపూర్ వెళ్లే దారిలో 12 ఎకరాల భూమిని రజనీ కొనుగోలు చేశారు. డీడీ నమోదు చేసేందుకు రజినీ తిరుపోరూర్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు. ఇక ఆ స్థలంలో రజనీకాంత్ భారీ ఆసుపత్రిని నిర్మించే పనిలో ఉన్నారట.

55
Rajinikanth

Rajinikanth

ఈ ఆసుపత్రిలో పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందిచేలా ప్రణాళిక రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో బాగా డబ్బున్న వారికి కూడా ఇక్కడ వైధ్య లభిస్తుంది. కాని వారి  నుంచి డబ్బులు వసూలు చేస్తారని అంటున్నారు. నివేదికల ప్రకారం, ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి, ప్రస్తుతం వరుసగా షూటింగ్స్ బిజీలో ఉన్న తలైవా.. ఈ హాస్పిటల్ పనులను తన స్నేహితుడికి అప్పగించినట్టు తెలుస్తోంది. 

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Grand Launch: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌ చూస్తే మతిపోవాల్సిందే.. స్పెషాలిటీ ఏంటంటే?
Recommended image2
Rajamouli: నేచురల్ గా నటించగలిగేది వాళ్లిద్దరే.. ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్, సునీల్ పై రాజమౌళి కామెంట్స్
Recommended image3
Yash Ramayana: టాక్సిక్ డిజాస్టర్ లెక్కలను రామాయణతో సరిచేస్తాడా? .. రావణుడిగా రాఖీ భాయ్ రచ్చ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved