Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..? మోహన్ బాబు మాత్రం కాదు.. సూపర్ స్టార్ రహస్యంగా వెళ్లి ఏం చేస్తారంటే..?

రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..? మోహన్ బాబు మాత్రం కాదు.. సూపర్ స్టార్ రహస్యంగా వెళ్లి ఏం చేస్తారంటే..?

సూపర్ స్టార్ రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..? అంతా మోహన్ బాబు అనుకుంటారు. కాని తలైవా ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా..? సూపర్ స్టార్ ఏడాదికి ఒక్క సారి రహస్యంగా చేసే పనేంటో తెలుసా..?   

Mahesh Jujjuri | Published : Aug 06 2024, 08:20 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

రజినీకాంత్.. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్. ప్రపంచం మెచ్చన నటుడు. అన్ని భాషల్లో కోట్లాడిమంది ఫ్యాన్స్ కలిగి ఉన్న హీరో. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అనే లైన్ కు ఉదాహరణ. సామాన్యుడు సెలబ్రిటీ అయితే ఇలానే ఉంటుంది అనడానికి బెస్ట్ ఎక్సాంపుల్. ఇలా చెప్పుకుంటూ వెళ్తే.. తమిళ తలైవా గురించి ఎన్ని రోజులైనా చెప్పవచ్చు. 

రాజమౌళి ‌- రమా లవ్ స్టోరీ.. ముందు ఎవరు ప్రపోజ్ చేశారో తెలుసా..?

27
Rajinikanth

Rajinikanth

బీద కుటుంబం నుంచి వచ్చిన సాధారణ బస్ కంటెక్టర్.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలే మహారారు. ఎక్కడా సిటీబస్ లో టికెట్లు కొట్టుకునే అతను ధైర్యం చేసి ముందడుగు వేస్తే.. కోట్లాదిమంది గుండెళ్లో గుడికట్టి పూజించే దేవుడయ్యాడు. దాదాపు 45 ఏళ్లకు పైగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కోనసాగుతూ.. అభిమానులను అలరిస్తున్నాడు రజినీకాంత్. 

రోజాకు జబర్థస్త్ లో నో ఛాన్స్.... సంచలన నిర్ణయం తీసుకున్న మాజీ మంత్రి..? ఏం చేయబోతుంది..?

37
Rajinikanth, Mohan Babu:

Rajinikanth, Mohan Babu:

70 ఏళ్ళు దాటినా.. కుర్ర హీరోలకు కూడా పోటీ ఇస్తూ.. దూసుకుపోతున్నాడురజినీకాంత్. ఇండస్ట్రీలో ఆయనో శిఖరం. అటువంటి రజినీకాంత్ కు ప్రాణ మిత్రుడు ఎవరై ఉంటారు..? మీకు తెలుసా.. సూపర్ స్టార్ ను చాలా క్లోజ్ గా వాడు వీడు అంటూ.. సంభోదిస్తుంటారు మోహాన్ బాబు. అయితే ఆయన రజినీకాంత్ కు మిత్రుడే కాని.. తలైవాకు ప్రాణమిత్రుడు మాత్రం వేరే ఉన్నాడు ఆయన ఎవరో కాదు.. తనతో పాటు జాబ్ చేసిన తన పాత కొలిగ్. 

కీర్తి సురేష్ ఇంటికి పెళ్ళి ప్రపోజల్ తో వచ్చిన అభిమాని.. మహానటి ఏం చేసిందో తెలుసా..?

47
Asianet Image

రజినీకాంత్ ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ.. నిరాశపడకుండా.. ధైర్యం చెపుతూ... తలైవా ఇంతలా ఎదగడానికి కారకుడయ్యాడు రాజ్. రజినీకాంత్ ఎంత ఎదిగినా.. రాజ్ మాత్రం తన జాబ్ ను చేస్తూ.. రిటైర్ అయ్యాడు కాని.. మధ్యలో వదిలేయలేదు. అంతే కాదు తలైవా నుంచి ఏమాత్రం సహాయం కాని.. డబ్బు కాని తీసకోకుండా.. స్వచ్చమైన స్నేహానికి నిదర్శనంగా నిలుస్తున్నాడు రాజ్ బహదూర్. 

57
Asianet Image

రజినీకాంత్ ప్రాణ మిత్రుడి పేరు రాజ్ బహదూరు. బెంగళూరులో రజినీకాంత్ కండెక్టర్ గా చేస్తున్న టైమ్ లో.. ఆ బస్సుకు డ్రైవర్ గా పనిచేశారు బహదూర్. రజినీకాంత్ స్టైల్.. హీరోయిజం చూసి.. సినిమాల్లోకి వెళ్ళమని సలహా ఇవ్వడంతో పాటు.. వెన్నుతట్టి ప్రోత్సహించింది అతనే. రజినీకాంత్ మద్రాస్ లో సినిమాప్రయత్నాలు చేస్తున్నప్పుడు, యాక్టింగ్ లో ట్రైయినింగ్ తీసుకుంటున్నప్పుడు కూడా రాజ్ బహదూర్ తన జీతంలో  కొంత భాగం రజినీకాంత్ ఖర్చుల కోసం పంపించేవార. 
 

67
Asianet Image

అలా రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ కు తైలవా ఎంతో విలువ ఇస్తారు. ఇ రజినీకాంత ప్రస్తుతం తమిళంలో లోకేష్ కనకరాజ్ తో కలిసి సినిమా చేస్తున్నారు. ఈమూవీలో తెలుగు స్టార్ రానాదగ్గుబాటి కూడా నటిస్తున్నారు. ఈమూవీ చివరిదశలో ఉంది.. త్వరలో రిలీజ్ కు ముస్తాబు అవుతోంద. 

77
Asianet Image

రజినీకాంత్ కు ఆయన మాట వేదం. ఆయన చెపితే.. నో అనకుండా చేసేస్తాడట. అయితే రజినీకాంత్ తన స్నేహితుడినికలవడానికి ఏడాదికి ఒక్కసారి అయినా  బెంగళూరు వెళ్తారట.. లేదంటా తన ఫ్రెండ్ ఫ్యామిలీతో సహా చెన్నైకి రమ్మంటారట. రజినీ బెంగళూరు వెళ్తే మత్రం తన స్నేహితుడితో కలిసి.. హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తారట. గతంలో తమ మీటింగ్ స్పాట్ కూర్చుని గతం నెమరు వేయడం.. రాజ్ ఇంట్లో తమ గదిలో కూర్చుని.. పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం ఎంతో ఇష్టమట రజినీకాంత్ కు. 
 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
బెంగళూరు
 
Recommended Stories
Top Stories