MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సూపర్ స్టార్ మహేశ్ బాబు రేర్ పిక్స్.. చైల్డ్ గా ఎంత బాగున్నాడో.. పిక్స్ వైరల్

సూపర్ స్టార్ మహేశ్ బాబు రేర్ పిక్స్.. చైల్డ్ గా ఎంత బాగున్నాడో.. పిక్స్ వైరల్

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అయితే ఆయన బర్త్ డే సందర్భంగా కొన్ని చిన్నప్పటి ఫొటోస్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 09 2022, 03:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రముఖ నటుడు కృష్ణ కుమారుడు, టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకు ఈరోజు చాలా ప్రత్యేకం. ఆగస్టు 9న ఆయన పుట్టిన రోజు కావడంతో కుటుంబ సభ్యుల మధ్య జన్మదిన వేడుకలను నిర్వహించుకున్నారు. ఈఏడాది 47వ ఏట మహేశ్ బాబు అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సినీ తారల నుంచి, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అదేవిధంగా మహేశ్ చిన్నప్పటి కొన్ని అరుదైన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మహేశ్ బాబు తమిళనాడులోని చెన్నైలో 1975 ఆగస్టు 9న జన్మించారు. ఆయన జన్మించిన తర్వాత బాల్యం మొత్తం చెన్నైలోనే గడిపాడు. మహేశ్ కు ఐదేండ్ల వయస్సు ఉన్నప్పుడు దిగిన ఫొటోనే ఇది. ఫొటోలో మహేశ్ ఎంతో అందంగా ఉన్నాడు. చిన్నప్పటికి ఇప్పటికీ మొహంలో మహేశ్ బాబుకి పెద్ద మార్పులేం జరగలేదనే చెప్పాలి.
 

35

చిన్నప్పుడే సినిమాల్లోకి బాలనటుడిగా మహేశ్ బాబు ఎంట్రీ ఇచ్చిన ఈవిషయం తెలిసిందే.  ఈ క్రమంలో ఎక్కువగా తన తండ్రితో కలిసి అన్ని చోట్లకు వెళ్తుండే వాడు. ఈ క్రమంలో తండ్రి క్రిష్ణతో ఆయా సందర్భాల్లో దిగిన ఫొటోలివి. అచ్చు క్రిష్ణను పోలిన మహేశ్ బాబు అందరినీ ఆకట్టుకుంటేవాడు. 

45

తండ్రితో కలిసి మహేశ్ బాబు కొన్ని చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. అందులో ఆయా చిత్రాల్లోని పిక్స్ ఇవి.క్రిష్ణ నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘గూఢాచారి 117’, ‘కొడుకు దిద్దిన కాపురం’లో మహేశ్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆ చిత్రంలో డాన్స్ చేస్తూ.. అదిరిపోయే లుక్ లో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాడు.  ఈ క్రమంలో తీసిన ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 

55

మహేశ్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తండ్రితో పాటు నటించిన ఆయా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించాడు. అందులో ఒకటే ఈ అల్లూరి సీతారామరాజు పాత్ర. చిన్నప్పటి అల్లూరి సీతారామరాజు వేషంలో మహేశ్ బాబు అప్పటి ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు. పలువురు నటీనటుల నుంచి కూడా ప్రశంసలు పొందారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Karuppu Box Office: సీఎం విజయ్ కి షాకిచ్చిన సూర్య, రికార్డులన్నీ లేచిపోతున్నాయ్.. కలెక్షన్ల సునామీ!
Recommended image2
Peddi: అప్పలసూరి ముందు ఫణీంద్ర భూపతి, బసిరెడ్డి జుజుబీనా ? సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతి బాబు టాప్ 5 రోల్స్
Recommended image3
Trending Song: మూడు రోజుల్లోనే మిలియన్ వ్యూస్ .. ఏం పాటరా బాబు.. మైండ్ లో నుంచి పోవట్లేదు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved