MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఈ సినిమా హిట్ అయితే మహేష్ కెరీర్ నాశనం, ఫ్లాప్ కావాలని కోరుకున్న లెజెండ్రీ హీరో

ఈ సినిమా హిట్ అయితే మహేష్ కెరీర్ నాశనం, ఫ్లాప్ కావాలని కోరుకున్న లెజెండ్రీ హీరో

స్టార్ హీరోలు చాలా తక్కువ సందర్భాల్లో ప్రయోగాలు చేస్తుంటారు. వర్కౌట్ అయితే ఒకే కానీ ఫైల్ అయితే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మహేష్ బాబు తన కెరీర్ లో తన ఇమేజ్ కి భిన్నంగా నిజం, నాని లాంటి చిత్రాల్లో నటించారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 02 2025, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Mahesh Babu

Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ పరంగా ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలా తక్కువ. హిట్లు లేకుండా ఏళ్ల తరబడి ఎదురు చూసిన సందర్భాలు లేవు. ఒక్కడు చిత్రం మహేష్ ని స్టార్ గా నిలబెడితే.. పోకిరి మూవీ టాలీవుడ్ గేమ్ ని మార్చేసింది. మహేష్ బాబు అగ్ర హీరోగా మారిపోయారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

స్టార్ హీరోలు చాలా తక్కువ సందర్భాల్లో ప్రయోగాలు చేస్తుంటారు. వర్కౌట్ అయితే ఒకే కానీ ఫైల్ అయితే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మహేష్ బాబు తన కెరీర్ లో తన ఇమేజ్ కి భిన్నంగా నిజం, నాని లాంటి చిత్రాల్లో నటించారు. ఏడేళ్ల పిల్లవాడు సైంటిస్ట్ ద్వారా 28 ఏళ్ళ కుర్రాడిగా మారిపోతాడు. ఈ చిత్రం పూర్తయ్యాక సూపర్ స్టార్ కృష్ణ ప్రివ్యూ చూశారట. 

35

కృష్ణకి ఏమాత్రం నచ్చలేదు. ఈ మూవీ ఎలాగైనా ఫ్లాప్ కావాలని కోరుకున్నారట. అదేంటి కొడుకు నటించిన సినిమా హిట్ కావాలని కదా ఏ తండ్రి అయినా కోరుకుంటారు అనే సందేహం రావచ్చు. ఈ మూవీ హిట్ అయితే నువ్వు స్టార్ హీరో కాలేవు అని మహేష్ తో కృష్ణ అన్నారు. ఆయన ఎందుకు అలా అన్నారో మహేష్ కి తర్వాత అర్థం అయింది. 

45

కృష్ణ కోరుకున్నట్లుగానే నాని చిత్రం డిజాస్టర్ అయింది. ఇలాంటి సినిమాలు స్టార్ ఇమేజ్ లేని నటులు చేస్తేనే వర్కౌట్ అవుతాయి. స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు నటిస్తే వర్కౌట్ కావు. ఒకవేళ ఈ చిత్రం హిట్ అయితే మహేష్ కి స్టార్ ఇమేజ్ లేనట్లే అని కృష్ణ భావించారు. ఆయన మాటలలో ఆంతర్యం మహేష్ కి నెమ్మదిగా అర్థం అయింది. ఆ తర్వాత మహేష్ ప్రయోగాల జోలికి వెళ్ళలేదు. 

55

మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 చిత్రంలో నటిస్తున్నారు. పాన్ వరల్డ్ ప్రాజెక్టు గా ఈ చిత్రం రూపొందుతోంది. పృథ్వీరాజ్ సుకుమార్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
తెలుగు సినిమా
 
5th T20 • NZ vs IND 2026
Innings Break
NZNZ
-
INDIND
(20.0 ov)191/8
NZ chose to bowl.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu Rohit: నాగార్జునపై మండిపడుతున్న రోహిత్ ఫ్యాన్స్.. బిగ్ బాస్ చేసిన పనికి సోషల్ మీడియాలో ట్రోల్స్‌ దుమారం!
Recommended image2
Trivikram: నయనతార సినిమాని 10 నిమిషాలు చూసి ఆపేసిన త్రివిక్రమ్.. మాటల మాంత్రికుడు టచ్ చేయలేని జోనర్ ఇదే
Recommended image3
Bobbili Brahmanna Review: బాలకృష్ణకు చుక్కలు చూపించిన కృష్ణంరాజు సినిమా.. బొబ్బిలి బ్రహ్మన్న రివ్యూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved