MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • తన మాట నెగ్గలేదని సినిమానే వదిలేసిన సూపర్ స్టార్ కృష్ణ.. దద్దరిల్లే బ్లాక్ బస్టర్ కొట్టిన కృష్ణంరాజు

తన మాట నెగ్గలేదని సినిమానే వదిలేసిన సూపర్ స్టార్ కృష్ణ.. దద్దరిల్లే బ్లాక్ బస్టర్ కొట్టిన కృష్ణంరాజు

సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు ఇద్దరూ మంచి స్నేహితులు. అందులో ఎలాంటి సందేహం లేదు. అప్పట్లో కృష్ణ వదిలేసిన చాలా చిత్రాలు ఇతర హీరోలకు ఉపయోగపడ్డాయి అనే టాక్ ఉంది. సూపర్ స్టార్ కృష్ణ ఏం చెప్పినా నిర్మాతలు తప్పకుండా పాటించేవారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Nov 22 2024, 10:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు ఇద్దరూ మంచి స్నేహితులు. అందులో ఎలాంటి సందేహం లేదు. అప్పట్లో కృష్ణ వదిలేసిన చాలా చిత్రాలు ఇతర హీరోలకు ఉపయోగపడ్డాయి అనే టాక్ ఉంది. సూపర్ స్టార్ కృష్ణ ఏం చెప్పినా నిర్మాతలు తప్పకుండా పాటించేవారు. ఎందుకంటే కృష్ణ నిర్మాతల బాగోగులు ఆలోచించే ఏ నిర్ణయం అయినా తీసుకుంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

సినిమా ఫ్లాప్ అయితే కృష్ణ తన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఒక చిత్రం విషయంలో కృష్ణకి, నిర్మాత వడ్డే రమేష్ కి విభేదాలు వచ్చాయి. దాసరి నారాయణరావు దర్శకత్వంలో కృష్ణ హీరోగా .. నిర్మాత వడ్డే రమేష్ ఒక చిత్రాన్ని ప్రారంభించారు. రెండు మూడు రోజుల్లో షూటింగ్ ప్రారంభం అవుతుంది అనగా.. తన డేట్స్ ని మరో నిర్మాతకి కూడా అడ్జెస్ట్ చేయాలని కృష్ణ రమేష్ ని కోరారు. 

35

అప్పట్లో కృష్ణ ఒకేసారి మల్టిపుల్ ఫిలిమ్స్ చేసేవారు. డేట్స్ ని మరొకరికి ఇవ్వడం కుదరదు అని నిర్మాత రమేష్ చెప్పారట. దీనితో కృష్ణ రేపు షూటింగ్ మొదలవుతుంది అనగా ఈ సినిమా నేను చేయను అని తప్పుకున్నారు. దీనితో చేసేది లేక నిర్మాత, దాసరి ఇద్దరూ కలసి అదే చిత్రానికి కృష్ణంరాజుని హీరోగా ఫైనల్ చేశారు. కొన్ని రోజుల తర్వాత షూటింగ్ మొదలైంది. 

45

ఆ చిత్రమే కటకటాల రుద్రయ్య. కృష్ణంరాజు కెరీర్ ని మలుపుతిప్పిన చిత్రాల్లో ఇది కూడా ఒకటి. ఈ మూవీ కృష్ణ చేసి ఎలా ఉండేదో కానీ.. కృష్ణంరాజు బాడీ లాంగ్వేజ్ కి ఇది పర్ఫెక్ట్ మూవీ. జయసుధ, జయచిత్ర హీరోయిన్లుగా నటించారు. 16 లక్షల బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం 65 లక్షల పైగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. 

55

కృష్ణంరాజు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అంతటి అద్భుతమైన చిత్రాన్ని కృష్ణ చిన్న ఇగో క్లాష్ వల్ల వదులుకున్నారు. ఈ చిత్రం కృష్ణంరాజు కెరీర్ కి బాగా ఉపయోగపడింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
కృష్ణంరాజు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved