మైండ్ బ్లోయింగ్.. సన్నీలియోన్ డ్రెస్ చూశారా.. పరువాల హొయలకు ఇంటర్నెట్ షేకింగ్
శృంగార తార సన్నీలియోన్ కి యువతలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె పేరు వింటేనే పులకరించిపోయే అభిమానులు ఉన్నారు.

శృంగార తార సన్నీలియోన్ కి యువతలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె పేరు వింటేనే పులకరించిపోయే అభిమానులు ఉన్నారు. పోర్ట్ స్టార్ గా గుర్తింపు పొందిన సన్నీలియోన్ ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలలో రాణిస్తోంది.
బాలీవుడ్ లో సన్నీలియోన్ హైవోల్టేజ్ రొమాంటిక్ మూవీస్ లో నటిస్తూ యువతని అలరిస్తోంది. ప్రస్తుతం ఆమెకి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.
తెలుగులో కూడా సన్నీలియోన్ కరెంట్ తీగ అనే చిత్రంలో నటించింది. గరుడ వేగ మూవీలో ఐటెం సాంగ్ చేసింది. ప్రస్తుతం సన్నీలియోన్ పలు చిత్రాల్లో నటిస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సన్నీలియోన్ తన హాట్ ఫోటోస్ తో కుర్రాళ్లకు నిద్ర కరువు చేస్తోంది. సన్నీకి ఉన్న క్రేజ్ తో పలు బ్రాండ్స్ అని ఆమెని ప్రచారకర్తగా తీసుకుంటున్నారు.
తాజాగా సన్నీలియోన్ అఫట్టో నుంచి కొత్త పెర్ఫ్యూమ్ బ్రాండ్ ని లాంచ్ చేసింది. ఈ లాంచింగ్ కార్యక్రమంలో సన్నీలియోన్ పిచ్చెక్కించే అవుట్ ఫిట్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది.
కళ్లుచెదిరే సిల్వర్ కలర్ డ్రెస్ లో పరువాలు ఒలబోస్తూ సన్నీలియోన్ ఇచ్చిన ఫోజులు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. ఈ ఫొటోస్ సన్నీ అభిమానులకు కనువిందుగా మారాయి.